India Vs South Africa  

(Search results - 91)
 • duplessis

  Cricket28, Oct 2019, 10:32 AM IST

  సిరీస్ క్లీన్ స్వీప్: ఇండియాపై దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ అక్కసు

  టీమిండియాపై చేదు అనుభవాన్ని చవి చూసిన దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ తన అక్కసును వెళ్లగక్కాడు. ప్రతీ టెస్టు మ్యాచ్ కూడా కాపీ పేస్టు మాదిరిగా జరిగిందని డుప్లెసిస్ అన్నాడు.

 • রোহিত শর্মার রেকর্ড

  Cricket22, Oct 2019, 1:09 PM IST

  రోహిత్ నయా రికార్డు.. ప్రత్యర్థిని చిత్తు చేసి...ఐదో క్రికెటర్ గా

  ఒక టెస్టు మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టు రెండు వేర్వేరు ఇన్నింగ్స్ లో నమోదు చేసిన స్కోరుకంటే ఎక్కువ పరుగులు సాధించిన ఐదో భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 162 పరుగులకే ఆల్ అవుట్ అయితే... రెండో ఇన్నింగ్స్ లో 133లో పెవిలియన్ కి చేరారు. దాంతో రోహిత్ చేసిన పరుగులన్నీ కూడా సఫారీలో తమ ఇన్నింగ్స్ లో సాధించలేకపోయారు. 

 • India vs South Africa, 3rd Test Match

  SPORTS22, Oct 2019, 10:11 AM IST

  Ranchi Test: టెస్టు సిరీస్‌లో భారత్ క్లీన్‌స్వీప్.. సఫారీలపై సూపర్ విక్టరీ

  రాంచి టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది.  202 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై భారత్  గెలుపొందింది. భారత్ గడ్డపై టెస్టుల్లో తమకి తిరుగులేదని  మరోసారి నిరూపించుకుంది. 

 • মাক্রমের ছবি

  Cricket21, Oct 2019, 4:47 PM IST

  ఉమేశ్ బౌన్సర్‌కు ఎల్గర్ విలవిల: ఫాలో ఆన్‌లోనూ తడబడుతున్న సఫారీలు

  దక్షిణాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్ల ధాటికి సఫారీలు విలవిలలాడిపోతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు కుప్పకూలిపోయిన ఆ జట్టు.. ఫాలో ఆన్‌లో సైతం ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతోంది

 • dean elgar

  Cricket21, Oct 2019, 1:56 PM IST

  భారత్ పై నోరు పారేసుకున్న సఫారీ క్రికెటర్... గడ్డి పెడుతున్న ఫ్యాన్స్

  దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ మీడియాతో తన ప్రదర్శన గురించి మాట్లాడాడాడు. భారత్ పర్యటనలో తమకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని పేర్కొన్నాడు. ఇక్కడ క్రికెటర్ గానే కాకుండా వ్యక్తిగతంగానూ తాను ఇబ్బంది పడినట్లు చెప్పాడు. చిన్న ప్రాంతాలకు వచ్చినప్పుడు అక్కడ హోటళ్లలో ఆహారం అంతగా బాగోడం లేదని చెప్పాడు. అలాంటి సమయంలో ఆ ప్రభావం తమ ఆటపై చూపిస్తోందని పేర్కొన్నాడు.
   

 • Rohit Sharma

  Cricket20, Oct 2019, 12:40 PM IST

  రాంచి టెస్ట్: రోహిత్ శర్మ అవుట్!

  రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. 212 వ్యక్తిగత స్కోర్ వద్ద రబడా బౌలింగ్ లో ఎంగిడి కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

 • Virat kohli test

  Cricket19, Oct 2019, 2:17 PM IST

  దక్షిణాఫ్రికాతో మ్యాచ్... టాస్ గెలిచాక కోహ్లీ రియాక్షన్ ఇదే

  టీం ఇండియాతో జరుగుతున్న అన్ని మ్యాచుల్లో దక్షిణాఫ్రికా టాస్ ఓడిపోతూనే ఉంది. దీంతో.. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈసారి టాస్ వేసేటప్పుడు వేరేవాళ్లతో టాస్ వేయిస్తానని ఇటీవలే డుప్లెసిస్ పేర్కొన్నాడు. అతను చెప్పినట్లుగానే తాను కాకుండా తెంబ బవుమానుతో టాస్ వేయించాడు.

 • undefined

  Cricket19, Oct 2019, 12:16 PM IST

  మూడో టెస్టు.. బ్యాడ్ లక్... కోహ్లీ కూడా ఔట్

   ఆ రివ్యూలో బంతి ఎటువంటి ఇన్‌సైడ్‌ను తీసుకోలేదు. దాంతో బంతి వికెట్లవైపు వెళుతుందా అనే కోణాన్ని పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌.. అది లెగ్‌ స్టంప్‌ బెయిల్స్‌ను కొద్దిగా తాకుతున్నట్లు కనిపించింది.  దాంతో  ఆ నిర్ణయాన్ని ఫీల్డ్‌ అంపైర్‌కే వదిలేయడంతో ఔట్‌గా ప్రకటించారు. 
   

 • undefined

  Cricket19, Oct 2019, 11:00 AM IST

  మూడో టెస్టు... ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన టీం ఇండియా

  భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా రబడా వేసిన ఐదో ఓవర్‌ ఆఖరి బంతికి అగర్వాల్‌ ఔటయ్యాడు. రబడా కాస్త స్వింగ్‌ అయ్యేలా వేసిన బంతిని నిర్లక్ష్యంగా ఆడిన మయాంక్‌ థర్డ్‌ స్లిప్‌లో ఉన్న ఎల్గర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు. ఆ తర్వాత ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన పుజారా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. 

 • aiden markram

  Cricket18, Oct 2019, 8:55 AM IST

  ఎవడి ఖర్మకు వాడే బాధ్యుడు: అసహనం చూపించాడు..మ్యాచ్‌కు దూరమయ్యాడు

  భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమవుతున్న సౌతాఫ్రికా ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్ సిరీస్ ముగిసింది. చేతికి గాయం కారణంగా అతను మూడో టెస్టుకు దూరమయ్యాడు. అయితే ఈ గాయం ఏదో యాధృచ్ఛికంగా జరిగింది కాదు.. తనకు తాను కావాలని చేసుకుంది. 

 • Virat kohli test

  Cricket13, Oct 2019, 4:09 PM IST

  50 టెస్టుల్లో 30 విజయాలు: నాయకుడిగా కోహ్లీ మరో ఘనత

  టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్‌లో తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన సారథుల్లో మూడో ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 

 • india win

  Cricket13, Oct 2019, 3:20 PM IST

  ఫాలో ఆన్‌లోనూ చతికిలపడ్డ సఫారీలు: పుణే టెస్టులో భారత్ ఘన విజయం

  పుణేతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో గెలుపొందటంతో పాటు సిరీస్‌ను సైతం కైవసం చేేసుకుంది.

 • icc

  Cricket13, Oct 2019, 10:53 AM IST

  భారత్ - దక్షిణాఫ్రికా సెకండ్ టెస్ట్ : ఐసీసీ ట్వీట్ ‘‘తప్పులు’’

  భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య పుణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా శనివారం ఐసీసీ పొరపాటు చేసింది. ఆట పూర్తయ్యాక మ్యాచ్ రిపోర్టును తప్పుగా పోస్ట్ చేసింది

 • Pune test

  Cricket13, Oct 2019, 10:38 AM IST

  పుణే టెస్ట్: ఫాలో ఆన్‌లోనూ తడబడుతున్న సఫారీలు, 49కే 2 వికెట్లు

  భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య పుణేలో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్ల ధాటికి సఫారీలు నిలబడలేకపోతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు అలౌట్ అయిన దక్షిణాఫ్రికా ప్రస్తుతం ఫాలో ఆన్ ఆడుతోంది. నాల్గో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆదిలోనే ఓపెనర్ మార్కరమ్ వికెట్‌ను కోల్పోయింది.

 • virat kohli

  Cricket11, Oct 2019, 4:07 PM IST

  టెస్టుల్లో ఏడో డబుల్ సెంచరీ: టీమిండియా తరపున ‘కోహ్లీ’ ఒకేఒక్కడు

  రికార్డుల రారాజు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఖాతాలో మరో రికార్డు చేరింది. భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. పుణేలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు