Asianet News TeluguAsianet News Telugu
12 results for "

India Vs Pakistan Live Score

"
T20 worldcup 2021: Why Ishan Kishan didn't get chance in playing eleven, fans upset withT20 worldcup 2021: Why Ishan Kishan didn't get chance in playing eleven, fans upset with

T20 worldcup 2021: ఫామ్‌లో ఉన్న అతన్ని ఆడించకపోవడమే...ఆ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తి...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగింది భారత జట్టు. దీనికి ప్రధాన కారణం రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్ బీభత్సమైన ఫామ్‌లో ఉండడం. అయితే ఈ ఇద్దరూ పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా ఫెయిల్ అయ్యారు...

Cricket Oct 24, 2021, 9:48 PM IST

India vs Pakistan: Virat Kohli, Rishabh Pant Innings helped team India to score decent totalIndia vs Pakistan: Virat Kohli, Rishabh Pant Innings helped team India to score decent total

India vs Pakistan: టీమిండియాను ఆదుకున్న కోహ్లీ, రిషబ్ పంత్... పాకిస్తాన్ ముందు...

టీ20 వరల్డ్‌కప్ 2021లో టీమిండియా ఆశించిన స్థాయిలో అదిరిపోయే ఆరంభం ఇవ్వలేకపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా,  

Cricket Oct 24, 2021, 9:18 PM IST

T20 worldcup 2021 India vs Pakistan match Live updates and analysis in TeluguT20 worldcup 2021 India vs Pakistan match Live updates and analysis in Telugu

T20 worldcup 2021 India vs Pakistan Live: రోహిత్ శర్మ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా...

T20 వరల్డ్‌కప్ 2021 సీజన్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్ దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతోంది. ఇరుదేశాల మధ్య రెండేళ్ల తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఇండో, పాక్ టీ20 ఫైట్‌కి బీభత్సమైన క్రేజ్ వచ్చింది... 

Cricket Oct 24, 2021, 6:35 PM IST

T20 worldcup 2021: Virat Kohli impressive knockings against Pakistan, and Rohit sharma failed toT20 worldcup 2021: Virat Kohli impressive knockings against Pakistan, and Rohit sharma failed to

T20 worldcup 2021: పాకిస్తాన్‌పై విరాట్‌‌ కోహ్లీ, రోహిత్ శర్మ గణాంకాలు... ‘హిట్‌మ్యాన్‌’కి దాయాదులపై...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం ఎదురుచూసిన అభిమానుల నిరీక్షణకు తెర పడనుంది. అన్నీ సరిగా ఉంటే షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌లో జరగాల్సిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. దుబాయ్ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరగనుంది..

Cricket Oct 24, 2021, 5:12 PM IST

t20 worldcup 2021: Pakistan anchors spotted requesting kl rahul, not play good and ms dhonit20 worldcup 2021: Pakistan anchors spotted requesting kl rahul, not play good and ms dhoni

‘రాహుల్, ప్లీజ్ ఈరోజు సరిగా ఆడకు... ధోనీ భయ్యా, ఈ ఒక్క మ్యాచ్ మాకు వదిలేయండి’...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో మోస్ట్ వెయిటింగ్, క్రేజీ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. దాయాదుల మధ్య రెండేళ్ల తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌కి ముందు భారీ హైప్ క్రియేట్ అయ్యింది...
 

Cricket Oct 24, 2021, 4:23 PM IST

T20 worldcup 2021: Shoaib Malik wife Sania Mirza not active on social media in India vs Pakistan match, Pak cricketers wifesT20 worldcup 2021: Shoaib Malik wife Sania Mirza not active on social media in India vs Pakistan match, Pak cricketers wifes

పాక్ క్రికెటర్లకంటే వారి భార్యలకే ఫాలోయింగ్ ఎక్కువ... షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జా నుంచి...

టీ20 వరల్డ్‌కప్ 2021 సీజన్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కి భారీ హైప్ పెరిగిపోయింది. దాయాదుల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుందని అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు, ఫ్యాన్స్...

Cricket Oct 23, 2021, 9:01 PM IST

T20 worldcup 2021: mentors can't do much, its players who have to perform, Says Sunil GavaskarT20 worldcup 2021: mentors can't do much, its players who have to perform, Says Sunil Gavaskar

T20 worldcup 2021: మెంటర్ చేసేదేమీ లేదు, చేయాల్సిందంతా ప్లేయర్లే... సునీల్ గవాస్కర్ కామెంట్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది టీమిండియా. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత జట్టుకి మెంటర్‌గా నియామించడంతో టీమిండియాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి...

Cricket Oct 23, 2021, 6:09 PM IST

T20 worldcup 2021: India vs Pakistan Match held in India, its difficult to conduct, Says Sourav GangulyT20 worldcup 2021: India vs Pakistan Match held in India, its difficult to conduct, Says Sourav Ganguly

T20 worldcup 2021: పాకిస్తాన్‌తో ఇండియాలో మ్యాచ్... అది సాధ్యంకాదన్న బీసీసీఐ బాస్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కి సర్వం సిద్ధమైంది. శ్రీనగర్ ఏరియాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు, పాక్ టెర్రరిస్టుల ఎన్‌కౌంటర్ కారణంగా ఈ మ్యాచ్ రద్దు చేయాలంటూ డిమాండ్లు వినిపించాయి.  

Cricket Oct 23, 2021, 4:36 PM IST

T20 worldcup 2021: Pakistan team announced 12 member squad for match against IndiaT20 worldcup 2021: Pakistan team announced 12 member squad for match against India

T20 worldcup 2021: టీమిండియాతో మ్యాచ్... 12 మందితో కూడిన జట్టును ప్రకటించిన పాకిస్తాన్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. సూపర్ 12 రౌండ్‌లో భాగంగా ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కి ఇప్పటికే బీభత్సమైన క్రేజ్ వచ్చేసింది. 

Cricket Oct 23, 2021, 2:46 PM IST

t20 worldcup 2021: rohit sharma have more following then Virat Kohli in Pakistant20 worldcup 2021: rohit sharma have more following then Virat Kohli in Pakistan

పాకిస్తాన్‌లో కోహ్లీ కంటే అతనికే ఫాలోయింగ్ ఎక్కువ... ఇక్కడ అందరూ ‘ఇండియాకా ఇంజమామ్’ అని...

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 160 మిలియన్లకు ఫాలోవర్లను సొంతం చేసుకున్న కోహ్లీ, ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన సెలబ్రిటీల్లో ఒకటిగా ఉన్నాడు...

Cricket Oct 22, 2021, 5:32 PM IST

T20 worldcup 2021: Just give us Walkover, harbhajan Singh comments on Shoaib AkhtarT20 worldcup 2021: Just give us Walkover, harbhajan Singh comments on Shoaib Akhtar

T20 worldcup 2021: మ్యాచ్ అవసరమా, మాకు వాకోవర్ ఇచ్చేయండి... షోయబ్ అక్తర్‌కి హర్భజన్ సింగ్ చురక...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్... ఇండియా వర్సెస్ పాకిస్తాన్. దాయాది దేశాల మధ్య రెండేళ్ల తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో అక్టోబర్ 24న జరిగే ఈ మ్యాచ్‌కి ఇప్పటికే భారీ హైప్ వచ్చేసింది...

Cricket Oct 21, 2021, 10:26 PM IST

T20 worldcup 2021:  Unbeatable t20 wc records of Indian Captain Virat KohliT20 worldcup 2021:  Unbeatable t20 wc records of Indian Captain Virat Kohli

T20 worldcup 2021: విరాట్‌ను ఊరిస్తున్న రికార్డులు... మొట్టమొదటి, చివరి టీ20 ప్రపంచకప్‌లో...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ, కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి మొట్టమొదటి టీ20 ప్రపంచప్, ఇదే చివరిది కూడా. పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్న విరాట్ కోహ్లీకి టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో అద్భుతమైన రికార్డులు ఉన్నాయి...

Cricket Oct 21, 2021, 7:11 PM IST