India Vs New Zealand  

(Search results - 19)
 • new zealand

  Ground Story10, Jul 2019, 3:08 PM IST

  ప్రపంచ కప్: ఇండియా ఖేల్ ఖతం... ఫైనల్లోకి న్యూజిలాండ్

  లీగ్ దశలో అద్భతంగా ఆడిన టీమిండియా సెమీఫైనల్లో చతికిలపడింది. న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 221 పరుగుల వద్దే ఆలౌటయ్యింది. దీంతో కివీస్ 18  పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని ఫైనల్లోకి ప్రవేశించింది.  

 • Rain INd vs NZ

  Ground Story9, Jul 2019, 2:54 PM IST

  ప్రపంచ కప్ సెమీస్: ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ రేపటికి వాయిదా

  ప్రపంచ కప్ టోర్నీ మూడోసారి ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడాలనుకుంటున్న టీమిండియా ఇవాళ సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడనుంది. మాంచెస్టర్ వేదికన జరగనున్న ఈ  మ్యాచ్ కోసం నిర్వహించిన టాస్ ను న్యూజిలాండ్ గెలుచుకుంది. దీంతో కెప్టెన్ విలియమ్సన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి టీమిండియా మొదట బౌలింగ్ చేసి ఆ తర్వాత  కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించనుంది. 
   

 • saina kashyab wedding

  World Cup9, Jul 2019, 1:13 PM IST

  సెమీ ఫైనల్: టీం ఇండియాకి సైనా బెస్ట్ విషెస్

  బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... టీం ఇండియాకి బెస్ట్ విషెస్ తెలియజేశారు. ప్రపంచకప్ లో భాగంగా ఈ రోజు టీం ఇండియా.. న్యూజిలాండ్ తో తలపడుతున్న సంగతి తెలిసిందే.

 • kedar jadhav

  World Cup9, Jul 2019, 12:49 PM IST

  టీం ఇండియాకి ఇప్పుడు జాదవ్ అవసరం

  ప్రపంచకప్ హోరులో టీం ఇండియా సెమి ఫైనల్స్ కి చేరుకుంది. నేటి మ్యాచ్ తో ఫైనల్స్ కి చేరుతుందా లేదా అన్న విషయం తెలియనుంది. అయితే... ప్రస్తుతం టీం ఇండియాకు ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ అసవరం ఏంతో ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
   

 • India vs New Zealand

  World Cup8, Jul 2019, 10:04 AM IST

  భారత్- న్యూజిలాండ్ మ్యాచ్ కి మరోసారి వర్షం ముప్పు

  ప్రపంచకప్ లో టీం ఇండియా సెమీఫైనల్స్ కి చేరుకుంది. మాంచెస్టర్‌లోని ప్రఖ్యాత ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో మంగళవారం ఇరు జట్లు తలపడనున్నాయి. 

 • India's opening three games are against tough opponents. After South Africa and Australia, India meet New Zealand. Kohli and his men will be keen to win against the Kiwis after losing the warm-up game on May 25 against the same opponents.

  Ground Story13, Jun 2019, 2:48 PM IST

  ఐసిసి ప్రపంచ కప్: భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్ ను మింగేసిన వర్షం...కనీసం టాస్ కూడా లేకుండా

  ప్రపంచ కప్ టోర్నీలో మరో కీలక మ్యాచ్ కు వర్షం అడ్డుపడుతోంది. ఇంగ్లాండ్ లొ కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే మూడు ప్రపంచ కప్ మ్యాచులు ఫలితం తేలకుండానే  రద్దయ్యాయి. తాజాగా భారత్-న్యూజిలాండ్ మ్యాచు పరిస్థితి అలాగ కనిపిస్తోంది. నాటింగ్ హామ్ లో నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఈ  మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. 

 • rain

  Specials13, Jun 2019, 1:48 PM IST

  ప్రపంచ కప్ 2019: సెమీ ఫైనల్, ఫైనల్ కూడా వర్షం ముప్పుందా...? అయినా పరవాలేదు: ఐసిసి

  నాలుగేళ్లకోసారి వచ్చే వన్డే ప్రపంచ కప్ కోసం ఆటగాళ్లే కాదు క్రికెట్ ప్రియులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఎలాగైనా ప్రపంచ కప్ టైటిల్ ని ముద్దాడి తమ సత్తా చాటాలన్నది ఆటగాళ్ల ఆశయితే... ఈ మెగా  టోర్నీ అందించే క్రికెట్ మజా ను  పొందాలన్నది అభిమానుల ఆశ. కానీ తాజాగా  ఇంగ్లాండ్ వేదికన ఆరంభమైన ఐసిసి వరల్డ్ కప్ 2019 లో ఆటగాళ్లు, అభిమానుల ఆశలపై వర్షం నీళ్లు చల్లుతోంది. 

 • World Cup13, Jun 2019, 12:56 PM IST

  వర్షం ఎఫెక్ట్... భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు?

  వరల్డ్ కప్ హోరు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు టీం ఇండియా రెండు మ్యాచ్ లో పోటీపడగా.. ఆ రెండు మ్యాచ్ లను కైవసం చేసుకుంది. అయితే... ఇప్పుడు ఈ వరల్డ్ కప్ హోరుకి వర్షం అడ్డుగా మారింది

 • rain

  World Cup11, Jun 2019, 4:34 PM IST

  బ్రేకింగ్ న్యూస్: భారత్-న్యూజిలాండ్‌ మ్యాచ్‌‌కు వరుణుడి ముప్పు

  టీమిండియా అభిమానులకు షాకింగ్ న్యూస్.. ఈ నెల 13న జరగనున్న భారత్ -న్యూజిలాండ్ మ్యాచ్‌కు భారీ వర్షం ముప్పు పొంచి వుంది

 • Shikhar was hit on the thumb by a Pat Cummins delivery. He required medical attention. But, he defied pain to score a century. Later, he did not come on to field

  World Cup11, Jun 2019, 10:07 AM IST

  టీం ఇండియాకి షాక్... శిఖర్ దావన్ చేతికి గాయం

  వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే టీం ఇండియా రెండు మ్యాచ్ ల్లో విజయాన్ని సొంతం చేసుకొని ముందుకు దూసుకుపోతోంది. తర్వాతి మ్యాచ్ లకు సన్నద్ధమౌతోంది. 

 • dinesh

  CRICKET10, Feb 2019, 5:41 PM IST

  అదృష్టం న్యూజిలాండ్ వైపే.. ఆ బాల్ వైడ్ అయ్యుంటే

  మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హామిల్టన్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ గెలుపు ముంగిట చతికిలపడటం అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. ముఖ్యంగా చివరి ఓవర్ వారిని మరింత అసహనానికి గురిచేసింది.

 • Scott Kuggeleijn

  CRICKET9, Feb 2019, 1:28 PM IST

  ఆక్లాండ్ టీ20లో మీటూ ప్రకంపనలు...

  భారత్-న్యూజిలాండ్ మధ్య ఆక్లాండ్ వేదికన జరిగిన రెండో టీట్వంటీ లో మీటూ ప్లకార్డుల ప్రదర్శన ప్రకంపనలు సృషిస్టోంది. ఈ వన్డేలో కొందరు మహిళలు ఓ న్యూజిలాండ్ ఆటగాడికి వ్యతిరేకంగా ఈ మీటూ ప్లకార్డులను ప్రదర్శించినట్లు తెలుస్తోంది. మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించిన క్రికెటర్ కు న్యూజిలాండ్ జట్టులో స్థానం కల్పించడం మహిళల ఆగ్రహానికి కారణమయ్యింది. దీంతో వారు ఏకంగా స్టేడియంలోనే నిరసనకు దిగారు.

 • team

  CRICKET31, Jan 2019, 1:26 PM IST

  టీమిండియా చెత్త ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కామెంట్లు: అభిమానుల ఫైర్

  టీమిండియా 92 పరుగులకే అలౌటైంది. ఈ ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కామెంట్లు చేశాడు. ఈ మధ్యకాలంలో ఏ జట్టు కూడా 100 పరుగుల లోపు అలౌట్ అవ్వలేదని, కానీ భారత్ ఆ ఘనత సాధించిందంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. 

 • dhoni

  CRICKET29, Jan 2019, 11:54 AM IST

  మూడో వన్డేకి ధోనీ దూరం: ఆరేళ్ల తర్వాత గాయం వల్ల మ్యాచ్ ఆడని మహీ

  న్యూజిలాండ్‌‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో తన అద్భుత ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించిన టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ మూడో వన్డేలో కనిపించకపోవడం అతని ప్లేస్‌లో హార్డిక్ పాండ్యా ఆడటంతో అభిమానులు నిరాశకు గురయ్యారు

 • hardik

  CRICKET28, Jan 2019, 12:28 PM IST

  పాండ్యా రీ ఎంట్రీ: కళ్లు చెదిరే క్యాచ్‌తో అభిమానులు థ్రిల్

  మహిళలపై అసభ్యకర పదజాలంతో వ్యాఖ్యానించి బీసీసీఐ ఆగ్రహానికి గురైన టీమిండియా క్రికెటర్ హార్డిక్ పాండ్యా తిరిగి భారత జట్టును చేరాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా మౌంట్ మాంగనీలో మ్యాచ్‌లో పాల్గొన్న అతను కళ్లు చెదిరే క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు.