India Vs Bangladesh  

(Search results - 44)
 • india win

  Cricket24, Feb 2020, 8:31 PM

  మళ్లీ తిప్పేసిన పూనమ్: బంగ్లాదేశ్ పై ఇండియా మహిళల గెలుపు

  ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచులో బంగ్లాదేశ్ పై భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. పూనమ్ యాదవ్ బంతిని తిప్పేసి విజయంలో కీలక పాత్ర పోషించింది.

 • India players celebrate a stumping by Dhruv Jurel of India during the ICC U19 Cricket World Cup Super League Final match between India and Bangladesh at JB Marks Oval on February 09, 2020 in Potchefstroom, South Africa. (Photo by Jan Kruger-ICC/ICC via Getty Images)

  Cricket10, Feb 2020, 1:35 PM

  బంగ్లాపై అండర్ 19 ఫైనల్: ఇండియాకు మరో ధోనీ దొరికాడు

  బంగ్లాదేశ్, భారత్ మధ్య జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో ధ్రువ్ జురేల్ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని తలపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 • bangladesh

  Cricket9, Feb 2020, 1:32 PM

  అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్: పోరాడి ఓడిన భారత్.. విశ్వవిజేతగా బంగ్లాదేశ్

  అండర్-19 వరల్డ్‌కప్‌లో సరికొత్త ఛాంపియన్ అవతరించింది. ఇన్నాళ్లు పసికూనగా పేరు తెచ్చుకున్న బంగ్లాదేశ్ అండర్-19 ప్రపంచకప్‌ను గెలిచి విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో భారత్‌పై 3 వికెట్ల తేడాతో గెలిచి ఇకపై తాను కసికూనని నిరూపించింది. 

 • Sanjay Manjrekar

  Cricket25, Nov 2019, 1:01 PM

  తన ఉద్యోగంపై మంజ్రేకర్ ట్వీట్... నెటిజన్ల హిలేరియస్ జోక్స్..

  మంజ్రేకర్ క్రికెటర్ గా కెరీర్ ని ప్రారంభించి.. తర్వాత కామెంటేటర్ గా సెటల్ అయిన సంగతి తెలిసిందే. కాగా...  ఐ లవ్ మై జాబ్ అంటూ తాజాగా మంజ్రేకర్ కామెంట్స్ చేశాడు. బంగ్లాదేశ్ తో ఈడెన్ గార్డెన్స్ టీమిండియా తలపడిన సంగతి తెలిసిందే. 

 • Harsha Bhogle and sanjay manjrekar

  Cricket25, Nov 2019, 12:16 PM

  క్షమాపణలు చెప్పాల్సిందే... మరోసారి అడ్డంగా బుక్కైన మంజ్రేకర్

  హర్షా భోగ్లే క్రికెట్‌ ఆడకుండానే ప్రముఖ వ్యాఖ్యాతగా ఎదిగిన విషయాన్ని మంజ్రేకర్‌ పరోక్షంగా ప్రస్తావిస్తూ అవమానించాడని సోషల్‌ మీడియాలో చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే మంజ్రేకర్‌ వ్యవహరించిన తీరును ఎండగడుతున్నారు.

 • বিরাট ও সৌরভের ছবি

  Cricket25, Nov 2019, 8:15 AM

  అప్పటికి కోహ్లీ ఇంకా పుట్టలేదు... విరాట్ కి సునీల్ గవాస్కర్ చురకలు

  ఇది చాలా గొప్ప విజయమని దానిని తాను  ఒప్పుకుంటున్నానని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. కానీ ఓ విషయం గురించి ఇప్పుడు తాను చెప్పాలని అనుకుంటున్నాన్న్నారు. బుద్ధి బలంతో టెస్టు క్రికెట్ ను అద్వితీయ విజయాలను సాధించడం సౌరవ్ గంగూలీ జట్టు నుంచే ప్రారంభమైంది అన్న కెప్టెన్ విరాట్ కామెంట్స్ పై సునీల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
   

 • Sheikh Hasina

  Cricket23, Nov 2019, 12:26 PM

  లిట్టన్ దాస్, నయిమ్ ల ఆరోగ్యంపై ఆరా తీసిన బంగ్లా ప్రధాని

  వేగంగా వచ్చిన బంతి నేరుగా వెళ్లి లిట్టన్ దాస్ హెల్మెట్‌కి బలంగా తాకడంతో అతను బ్యాటింగ్‌ని కొనసాగించలేక రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. ఆ తర్వాత వచ్చిన నయిమ్ హసన్ కూడా మహ్మద్ షమీ బౌలింగ్‌లోనే బౌన్సర్‌ని అడ్డుకునే ప్రయత్నంలో గాయపడ్డాడు. వేగంగా వచ్చిన బంతి నయిమ్ చెవి భాగంలో హెల్మెట్‌కి తాకింది. దీంతో.. నయిమ్ అస్వస్థతకు గురయ్యాడు.

 • Virat kohli

  Cricket23, Nov 2019, 12:03 PM

  బంగ్లా క్రికెటర్ కి టీమిండియా ఫిజియో సాయం...ట్విట్టర్ లో ప్రశంసలు

  మైదానంలో నయిమ్ పరిస్థితిని గమనించిన  విరాట్ కోహ్లీ.. బంగ్లాదేశ్ టీమ్ ఫిజియో కోసం పిలిచాడు. కానీ.. అతను లిట్టన్ దాస్‌కి ట్రీట్‌మెంట్ చేస్తుండటంతో అతను అందుబాటులో లేకపోయాడు. దీంతో.. బౌండరీ లైన్‌కి వెలుపలే ఉన్న భారత ఫిజియో నితిన్ పటేల్‌ని వేగంగా రమ్మని విరాట్ కోహ్లీ సైగ చేశాడు. 

 • রোহিতের ব্যাটে ঝড়

  Cricket23, Nov 2019, 8:35 AM

  రివ్యూ కోరిన రోహిత్ శర్మ... అంచనా తప్పిడంతో..

  ఎబాదత్‌ వేసిన 13 ఓవర్‌లో మూడు, నాలుగు బంతుల్ని వరుసగా ఫోర్లు కొట్టిన రోహిత్‌.. ఐదో బంతిని డిఫెన్స్‌ ఆడబోగా అది ప్యాడ్లను తాకింది. దాంతో బంగ్లా ఆటగాళ్లు అప్పీల్‌ చేయగా ఫీల్డ్‌ అంపైర్‌ ఔటిచ్చాడు. కాగా, అది ఔట్‌ కాదని భావించిన రోహిత్‌ రివ్యూకు వెళ్లాడు

 • rohit sharma catch

  Cricket23, Nov 2019, 7:42 AM

  అదరగొట్టిన రోహిత్ శర్మ.... బిత్తరపోయిన విరాట్ కోహ్లీ

  బంగ్లాదేశ్‌తో ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో మహ్మదుల్లా క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్న రోహిత్‌ శర్మ శభాష్‌ అనిపించాడు. అంతకుముందు రహీమ్‌ క్యాచ్‌ను సెకండ్‌ స్లిప్‌లో జారవిడచడంతో అసహనానికి గురైన రోహిత్‌.. ఇన్నింగ్స్‌ బ్రేక్‌లో స్లిప్‌ క్యాచ్‌లను ప్రాక్టీస్‌ చేసి మరీ దాన్ని అధిగమించాడు. 

 • বিরাট কোহলির পিসির ছবি

  Cricket22, Nov 2019, 11:40 AM

  Pink Ball: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

  భారత్, బాంగ్లాదేశ్ ల మధ్య తొలి పింక్ బాల్ డే నైట్ టెస్ట్ మ్యాచ్ నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పింక్ బాల్ సమరంపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 

 • India's first day night test: all you need to know about the 'PINK' ball
  Video Icon

  Cricket21, Nov 2019, 4:29 PM

  భారత్ తొలి డే నైట్ టెస్ట్: పింక్ బాల్ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు

  రేపటి నుండి భారత దేశం తన తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. 

 • Cricket21, Nov 2019, 11:51 AM

  గంగూలీ గల్లీలో గులాబీ బంతి... దాని కథ కమామిషు

  రేపటి నుండి భారత దేశం తన తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. గులాబీ బంతితో ఫ్లూడా లైట్ల వెలుతురులో భారత్ బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఈ పింక్ బాల్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాము. 

 • ইডেন মাতাবে টিঙ্কু-পিঙ্কু, গঙ্গা থেকে ময়দান শহরে শুরু গোলাপি বিপ্লব

  Cricket18, Nov 2019, 3:14 PM

  బంగ్లాతో రెండో టెస్ట్.. ఈడెన్ హౌస్‌ఫుల్: విరాట్ కోహ్లీని గ్రేట్ అన్న గంగూలీ

  టెస్టు సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో త్వరలో జరగనున్న రెండో టెస్ట్‌కు సంబంధించి తొలి మూడు రోజులకు టికెట్లు హౌస్ ఫుల్ అయిపోయాయి. దీంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సంతోషంగా ఉన్నారు. అదే సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని గ్రేట్ అంటూ కొనియాడాడు.

 • Cricket17, Nov 2019, 11:30 AM

  బంగ్లాదేశ్ పై ఘన విజయం: రికార్డులే రికార్డులు

  ‘భారత అప్రతిహత విజయ యాత్ర కొనసాగుతుంది, వేదిక ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా వె డోంట్ కేర్ అన్న రీతిలో కోహ్లీ సేన ఫార్మాట్ తోని సంబంధం లేకుండా దూసుకుపోతుంది.  ప్రస్తుత  రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ ను ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో భారత్ మట్టికరిపించి మరో అద్వితీయ విజయాన్ని సాధించింది.