India Vs Australia
(Search results - 370)CricketJan 23, 2021, 9:04 AM IST
కుటుంబంతో సహా వచ్చేందుకు అనుమతించని ఆస్ట్రేలియా... రవిశాస్త్రి చెప్పిన ఒక్కే ఒక్క మాటతో...
భారత క్రికెట్ కోచ్ రవిశాస్త్రిని ట్రోల్ చేస్తూ ఓ ఆటాడుకుంటారు కానీ అప్పుడప్పుడు అతను చేసే కొన్ని పనులు తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది.
CricketJan 22, 2021, 6:45 PM IST
ఖచ్చితంగా లెజెండ్ అవుతాడు: వాషింగ్టన్ సుందర్ తండ్రి పుత్రోత్సాహం
ఆస్ట్రేలియా గడ్డపై ఘన విజయంతో స్వదేశానికి చేరుకున్న టీమిండియా క్రికెటర్లకు ఘన స్వాగతం లభిస్తోంది. చివరి టెస్టులో అద్భుతంగా రాణించిన వాషింగ్టర్ సుందర్ హీరోగా మారిపోయాడు
CricketJan 22, 2021, 4:11 PM IST
BMW కారు కొనుగోలు చేసిన మహ్మద్ సిరాజ్... ఆటో డ్రైవర్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చి...
మహ్మద్ సిరాజ్ జీవితం ఆస్ట్రేలియా టూర్ తర్వాత పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు ఐపీఎల్లో రాణించినా, టీమిండియా తరుపున ఆడినా పెద్దగా పట్టించుకోనివాళ్లు కూడా ఇప్పుడు సిరాజ్ మంత్రం జపిస్తున్నారు.
CricketJan 22, 2021, 1:50 PM IST
అంపైర్లు ఆటను నిలిపివేసి వెళ్లిపోమ్నని చెప్పారు, కానీ రహానే భాయ్ మాత్రం... సిడ్నీ టెస్టులో...
సిడ్నీ స్టేడియంలో ఆస్ట్రేలియా ప్రేక్షకులు, భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌పై జాత్యాహంకార వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. స్టేడియంలో కొందరు ఆస్ట్రేలియన్లు, సిరాజ్‌ను అవమానిస్తూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది.
CricketJan 22, 2021, 10:23 AM IST
గబ్బా టెస్టుకి రికార్డు వ్యూయర్షిప్... ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్టును ఎంత మంది వీక్షించారంటే...
ఆస్ట్రేలియాలో ఇదే అత్యధికం. ఆఖరి రోజు చివరి ఓవర్ల దాకా మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగడమే దీనికి ప్రధానకారణం.
CricketJan 21, 2021, 8:09 PM IST
విరామం లేదు... విశ్రాంతి లేదు, ప్రతీ వికెట్ నాన్నకే అంకితం: మహ్మద్ సిరాజ్
ఆసీస్‌తో జరిగిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా రాణించడంతో భారత జట్టు సిరీస్‌ను సొంతం చేసుకోవడంలో కీలక వ్యవహరించిన హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ స్వస్థలానికి చేరుకున్నాడు. విమానం దిగిన వెంటనే నేరుగా శ్మశానవాటికకు చేరుకున్నాడు.
CricketJan 21, 2021, 4:03 PM IST
ధోనీతో పోల్చడం గర్వంగా ఉంటుంది... కానీ నేను సెపరేట్... రిషబ్ పంత్!
భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్కి మాజీ కెప్టెన్, మాజీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
CricketJan 21, 2021, 11:24 AM IST
‘స్పైడర్ మ్యాన్’ రిషబ్ పంత్... భారత యంగ్ వికెట్ కీపర్‌పై ఐసీసీ ఫన్నీ ఫోటో, కవిత్వం...
ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై పరుగులు సాధించడం అంటే... అంత తేలికైన పనికాదు. స్వదేశంలో పుల్లుల్లా గర్జించిన ఎందరో లెజెండరీ ప్లేయర్లు, ఆసీస్ గడ్డపై ఘోరంగా ఫెయిల్ అయ్యారు. అయితే భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం అక్కడ రికార్డు ప్రదర్శనతో అదరగొట్టాడు. ఆడిన 12 ఇన్నింగ్స్‌ల్లో 11 సార్లు 25+ స్కోరు నమోదుచేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన రిషబ్ పంత్, నాలుగో టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో టాప్ క్లాస్ ప్రదర్శనతో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. పంత్‌ను పొగుడుతూ ఓ ఫన్నీ ఫోటో, కవిత్వాన్ని పోస్టు చేసింది ఐసీసీ.
CricketJan 20, 2021, 1:58 PM IST
టీమిండియా విజయం బాధేసిందన్న రికీపాంటింగ్
టీమిండియా బాగా పోరాడిందని.. విజయానికి వారు అర్హులని ఆయన పేర్కొన్నారు. గాయాలతో ప్రధాన ఆటగాళ్లంతా దూరమైనా.. యువ భారత్ కంగారూలను మట్టికరిపించిన సంగతి తెలిసిందే.
CricketJan 20, 2021, 12:52 PM IST
ఒకే దెబ్బకు అందరి నోర్లు మూయించిన రిషబ్ పంత్
యువ వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ ఆస్ట్రేలియాపై ఇండియాకు చారిత్రాత్మక విజయం అందించాడు.
CricketJan 19, 2021, 3:48 PM IST
32ఏండ్ల ఆస్ట్రేలియా రికార్డును బద్దలుగొట్టి టెస్టు సిరీసును కైవసం చేసుకున్న భారత్
గత 30 ఏళ్లలో ఆస్ట్రేలియాకి ఓటమి లేని స్టేడియం...
CricketJan 19, 2021, 3:35 PM IST
మీ తపన, పట్టుదల.. గెలుపులో కనిపించాయి: టీమిండియాపై మోడీ ప్రశంసలు
అసలు అంచనాలే లేని చోట, డ్రాగా ముగుస్తందనుకున్న మ్యాచ్‌ను టీమిండియా విజయంగా మలిచింది. దీంతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో భారత జట్టుపై క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
CricketJan 19, 2021, 2:03 PM IST
టీమిండియాకి రూ. 5 కోట్ల నజరానా... టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి భారత జట్టు...
గబ్బా టెస్టులో చారిత్రక విజయం అందుకున్న భారత జట్టుకి రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది బీసీసీఐ. ‘భారత జట్టుకి రూ.5 కోట్లు టీమ్ బోనస్‌గా ప్రకటించింది బీసీసీఐ. క్యారెక్టర్, టాలెంట్ కలగలిపిన అద్భుతమైన ప్రదర్శన ఇది...’ అంటూ ట్వీట్ చేశాడు బీసీసీఐ సెక్రటరీ జే షా.
CricketJan 19, 2021, 1:50 PM IST
రిజర్వు బెంచ్‌తో కొట్టేశాడు... ఆసీస్‌ను కుమ్మేసిన కుర్రాళ్లు... ఫ్యూచర్ ఆఫ్ టీమిండియా...
ఆసీస్ టూర్‌ను వరుస ఓటములతో ఆరంభించింది టీమిండియా... ఆ తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చి టీ20 సిరీస్ గెలిచినా... ఆడిలైడ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఘోర పరాజయంతో కృంగిపోయింది. 36/9 పరుగులు చేసి పీడకల లాంటి పరాజయం ఎదుర్కొన్న భారత జట్టు... గాయపడిన పులిలా గర్జించింది.
CricketJan 19, 2021, 1:08 PM IST
గబ్బాలో ఆస్ట్రేలియాకి షాక్... భారత్ చారిత్రక విజయం... సిరీస్ కైవసం...
గత 30 ఏళ్లలో ఆస్ట్రేలియాకి ఓటమి లేని స్టేడియం... ‘గబ్బా’లో ఆడాలంటే ఏ జట్టైనా భయపడేంత దుర్భేధమైన పిచ్. ‘బ్రిస్బేన్’లో విజయం మాదేనని పూర్తి ధీమాగా ఉన్న ఆస్ట్రేలియా... ఏ మాత్రం అనుభవం లేని టీమిండియా బౌలింగ్... అలాంటి క్లిష్ట పరిస్థఇతులను దాటుకుని రహానే నాయకత్వంలోని టీమిండియా చరిత్ర క్రియేట్ చేసింది.