India Specific Mobile Solutions
(Search results - 1)TECHNOLOGYMar 11, 2019, 10:52 AM IST
ఇండియా స్పెసిఫికేషన్స్తోపాటు ‘5జీ’నీడ్స్ పైనా ఒప్పో ఫోకస్
5జీ సర్వీసులపైనా ద్రుష్టిని కేంద్రీకరించిన చైనా స్మార్ట్ ఫోన్ మేజర్ ‘ఒప్పో’ హైదరాబాద్ ఫెసిలిటీ సెంటర్.. దాంతోపాటు భారత్, విదేశాల్లో కస్టమర్ల అవసరాలపై ప్రత్యేకించి కసరత్తు చేస్తోంది. డిజిటల్ ఇండియా ఇన్సియేటివ్లో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్న ఒప్పో.. గతేడాది 1.4 బిలియన్ల డాలర్ల పెట్టుబడులు భారతదేశంలో పెడతామన్న హామీ మేరకు హైదరాబాద్ నగరంలో ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.