Asianet News TeluguAsianet News Telugu
28 results for "

India China Standoff

"
India And China haven't clashed at Galwan valley: Indian Army StatementIndia And China haven't clashed at Galwan valley: Indian Army Statement

భారత్, చైనా బలగాలు గాల్వాన్ లో తలపడ్డాయనేది అవాస్తవం: భారత సైన్యం

గాల్వాన్ లోయలో భారత్ చైనా బలగాలు మధ్య మరోసారి ఘర్షణ జరిగిందన్న కథనం పూర్తిగా అవాస్తవమని భారత సైన్యం అధికారిక ప్రకటనలో తెలిపింది. 

NATIONAL Jul 16, 2021, 8:21 AM IST

Fact Check: Did Chinese Troops really occupy positions in finger 2 and 3?Fact Check: Did Chinese Troops really occupy positions in finger 2 and 3?

Fact Check: నిజంగా భారత భూభాగంలోకి చైనా బలగాలు చొచ్చుకొచ్చాయా..?

పాంగోంగ్ సరస్సు ఉత్తర ఒడ్డున ఉన్న ఫింగర్ 2,  ఫింగర్ 3 లలో చైనా దళాలు భారత భూభాగాల్లోకి మరింతగా ప్రవేశించి, అక్కడ స్థానాలను ఆక్రమించాయని ఈ మధ్యకాలంలో పుకార్లు  షికార్లు చేస్తున్నాయి. 

Fact Check Oct 30, 2020, 3:08 PM IST

Modi in Ladakh: Warns China Of Stern Action, dragon now chants for PeaceModi in Ladakh: Warns China Of Stern Action, dragon now chants for Peace

మోడీ 'లడక్' దెబ్బ : కాళ్లబేరానికి వచ్చిన చైనా

చైనా  విషయంలో భారత్ ఎప్పటికీ వెనక్కి తగ్గదు అని చెబుతూ.... కృష్ణుడి ఉదాహరణతో సాదోహరణంగా వివరించారు. వీరత్వం, ధైర్యం శాంతిని నెలకొల్పడానికి అత్యావశ్యకాలు అని, బలహీనులు ఎన్నటికీ శాంతిని నెలకొల్పలేరు అని చెప్పారు. భారతీయులు వేణుమాధవుడిని పూజిస్తారు, సుదర్శన చక్రాన్ని ధరించి యుద్ధోన్ముఖుడైన కృష్ణుడిని కూడా పూజిస్తారని చెప్పారు నరేంద్రమోడీ. 

NATIONAL Jul 3, 2020, 7:31 PM IST

PM Modi In Leh To Review Situation After June 15 Ladakh Clash With ChinaPM Modi In Leh To Review Situation After June 15 Ladakh Clash With China

చైనాతో సరిహద్దు ఘర్షణలు: లెహ్ చేరుకున్న ప్రధాని మోడీ

జూన్ 15న జరిగిన దుర్ఘటన తరువాత నేటి ఉదయం ప్రధాని నరేంద్రమోడీ లెహ్ చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించడానికి నేరుగా అక్కడకు చేరుకున్నారు. 

NATIONAL Jul 3, 2020, 10:28 AM IST

China Spits Venom On India Using pakistan Stooge: USA Has Its Own PlansChina Spits Venom On India Using pakistan Stooge: USA Has Its Own Plans

చైనా గుప్పిట్లో పాక్: భారత్ మీద విషం, అమెరికా వ్యూహం ఇదీ...

ప్రపంచంతోపాటుగా పాకిస్తాన్ లో కూడా మారణహోమం సృష్టించిన ఒసామా బిన్ లాడెన్ ఇప్పుడు ఉన్నట్టుండి పాకిస్తాన్ కి అత్యంత ప్రీతిపాత్రుడు, అమరవీరుడు అయ్యాడు. పార్లమెంటు సాక్షిగా ఈ వ్యాఖ్యలు చేసాడు ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలను బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడాడు. అసందర్భంగా, పార్లమెంటులో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వాస్తవికంగా క్షేత్రస్థాయి పరిస్థితులు ఏమిటో ఒకసారి చూద్దాము. 

Opinion Jun 26, 2020, 12:54 PM IST

Reviewing Deployment To Counter China Amid Threats To India, Others: US Secretary of State Mike PompeoReviewing Deployment To Counter China Amid Threats To India, Others: US Secretary of State Mike Pompeo

డ్రాగన్ కి ఇక చుక్కలే: భారత్ కోసం రంగంలోకి అమెరికా బలగాలు

చైనా దుందుడుకు చర్యలు ఆగ్నేయాసియా, దక్షిణ చైనా సముద్రం ప్రాంతంలో ఎక్కువవుతున్నందున ఆయా ప్రాంతాల్లో చైనా ను కట్టడి చేసేందుకు అమెరికా రంగంలోకి దిగింది. భారత్‌ సహా పలు ఆగ్నేయాసియా దేశాలైన ఫిలిప్పీన్స్, ఆసియా దేశాలకు చైనా సైనిక బలగాల నుంచి ఎదురవుతున్న ముప్పును నిలువరించేందుకు తమ అంతర్జాతీయ బలగాల  తరలింపును సమీక్షిస్తున్నామని, అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తెలిపారు..

INTERNATIONAL Jun 26, 2020, 10:56 AM IST

Colonel Santosh Babu Statue Ready For Setup In SuryapetColonel Santosh Babu Statue Ready For Setup In Suryapet

కల్నల్ సంతోష్ బాబు విగ్రహం రెడీ

చైనా దురాగతానికి బలైన కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలో ప్రతిష్ఠిస్తామని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Telangana Jun 25, 2020, 5:49 PM IST

China Lays fresh Allegations Against India, Says Indians provoked Chinese SoldiersChina Lays fresh Allegations Against India, Says Indians provoked Chinese Soldiers

చైనా దుష్ట నీతి : భారత్ పై బురదచల్లేందుకు తొండి వాదన

చైనీయుల దురాగతం వల్లే భారతీయ సైనికులు మరణించారనేది అక్షర సత్యం. అయినప్పటికీ చైనా మాత్రం తన వితండ వాదనను కొనసాగిస్తూనే ఉంది. చైనా సైనికులు ముందుగా దాడులకు పాల్పడలేదని, భారతీయ సైనికులే ముందుగా చైనా సైనికులను రెచ్చగొట్టారని చైనా ప్రభుత్వం భారత్ పై బురద చల్లే ప్రయత్నాలను చేస్తుంది. 

NATIONAL Jun 25, 2020, 8:39 AM IST

Telangana CM KCR to meet martyrs colonel santosh babu family at suryapetTelangana CM KCR to meet martyrs colonel santosh babu family at suryapet
Video Icon

కల్నల్ సంతోష్ బాబు ఇంటికి సీఎం కేసీఆర్..

భారత్ చైనా సరిహద్దులో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు ఇంటికి ఈ రోజు సాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ రానుండడంతో ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టారు. 

Telangana Jun 22, 2020, 2:28 PM IST

CM KCR TO Pay Visit To Colonel Santosh Babu's Family On MondayCM KCR TO Pay Visit To Colonel Santosh Babu's Family On Monday

సోమవారం కల్నల్ సంతోష్ కుటుంబాన్ని పరామర్శించనున్న కేసీఆర్

ల్నల్ సంతోష్ బాబు ఇంటికి మంత్రి జగదీశ్ రెడ్డి వచ్చారు. కుటుంబాన్ని పరామర్శిస్తూ.... ఎల్లుండి  సోమవారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నట్టుగా తెలిపారు. 

Telangana Jun 20, 2020, 5:25 PM IST

Ponguleti Sudhakar Reddy Strongly condemned  the Observations and Out bursts of SoniaGandhiPonguleti Sudhakar Reddy Strongly condemned  the Observations and Out bursts of SoniaGandhi
Video Icon

సోనియా, రాహుల్ కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు.. పొంగులేటి సుధాకర్

భారత్ చైనా.. సంఘటనల నేపథ్యంలో ప్రధాని మోడీ నిన్న అఖిలపక్షం మీటింగ్ పెట్టిన సంగతి తెలిసిందే.

Telangana Jun 20, 2020, 2:18 PM IST

Home Minister Amit Shah Tweets Video Of Soldier's Father In Barb At Rahul GandhiHome Minister Amit Shah Tweets Video Of Soldier's Father In Barb At Rahul Gandhi

సైనికుడి తండ్రి వీడియోతో రాహుల్ కి అమిత్ షా చురకలు

చైనాతో సరిహద్దు వివాదంలో 20 మంది సైనికులు మరణించడంపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలను గుప్పిస్తున్న రాహుల్ గాంధీ పై అమిత్ షా విరుచుకుపడ్డారు. ఇలాంటి క్లిష్టసమయంలో రాజకీయాలు తగవని ఆయన ట్విట్టర్ వేదికగా అభిప్రాయపడ్డారు. 

NATIONAL Jun 20, 2020, 11:44 AM IST

AP CM YS Jagan assures we stand with pm modi over India china disputeAP CM YS Jagan assures we stand with pm modi over India china dispute
Video Icon

మీ నాయకత్వంలో దేశ భవిష్యత్తు భద్రం.. ప్రధాని మోదీతో సీఎం జగన్

భారత్- చైనా సరిహద్దు ప్రాంతం గాల్వన్‌ వద్ద సంక్షోభ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సరైన మార్గంలో విజయవంతగా నడిపిస్తారని నమ్ముతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్ది తెలిపారు. 

Andhra Pradesh Jun 20, 2020, 10:38 AM IST

Will Not let The Sacrifices At Galwan Valley Go In Vain: Air Force ChiefWill Not let The Sacrifices At Galwan Valley Go In Vain: Air Force Chief

సైనికుల త్యాగాలు వృథాపోనీయము: ఎయిర్ ఫోర్స్ చీఫ్

భారతదేశం శాంతికాముఖదేశమని శాంతిని పరిరక్షించడానికి ఎంతదూరమన్న వెళ్తామని, అలాగే సైనికుల ప్రాణత్యాగాన్ని కూడా వృధాగా పోనీయమని ఎయిర్ ఫోర్స్ చీఫ్ బదోరియా అన్నారు.

NATIONAL Jun 20, 2020, 9:35 AM IST

Galwan Valley Incident: BCCI to review IPL sponsorship Deals Including VIVOGalwan Valley Incident: BCCI to review IPL sponsorship Deals Including VIVO

గాల్వాన్ దురాగతం: వివో సహా చైనా కంపెనీల ఐపీఎల్ స్పాన్సర్షిప్ రివ్యూ

చైనాకు సంబంధించిన కంపెనీల విషయంలో ఒక నిర్ణయం తీసుకునేందుకు వచ్చే వారం గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది బీసీసీఐ. ఈ సమావేశంలో ముఖ్యంగా నిర్ణయం తీసుకోనుంది టైటిల్ స్పాన్సర్ వివో విషయంలో! సంవత్సరానికి 440 కోట్ల కాంట్రాక్టు పై ఒక నిర్ణయం తీసుకోనున్నారు

Cricket Jun 20, 2020, 7:14 AM IST