Asianet News TeluguAsianet News Telugu
14 results for "

India Army

"
indian army firing missile in arunchal pradesh in a drill video hereindian army firing missile in arunchal pradesh in a drill video here

సరిహద్దులో భారత ఆర్మీ మిస్సైల్ ఫైరింగ్.. వీడియో ఇదే..!

చైనాతో సరిహద్దులో భారత ఆర్మీ అప్రమత్తంగా ఉన్నది. ఏ క్షణంలోనైనా శత్రువల కవ్వింపులకు దీటైన సమాధానమివ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఈ అప్రమత్తతలో భాగంగానే ఆర్మీ డ్రిల్స్ నిర్వహిస్తున్నది. తాజాగా, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత ఆర్మీ మిస్సైల్ ఫైరింగ్‌పై డెమో నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియో  ఇప్పుడు వైరల్ అవుతున్నది.

NATIONAL Oct 21, 2021, 3:09 PM IST

indian army given additional financial powers says union govtindian army given additional financial powers says union govt

ఆర్మీ బలగాలకు ఆర్థిక అధికారాలు.. సత్వర నిర్ణయాలకు వీలు

భారత ఆర్మీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయధాల కొనుగోలులో జాప్యానికి చెక్ పెడుతూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. భద్రతా బలగాలకు ఆర్థికపరమైన అధికారులు కల్పిస్తూ వేగంగా ఆయుధాలు, సేవలు సమకూర్చుకోవడానికి వీలు కల్పించారు.
 

NATIONAL Sep 7, 2021, 5:45 PM IST

PM Modi Hands Over 'Made-In-India' Arjun Battle Tank To Army In Chennai lnsPM Modi Hands Over 'Made-In-India' Arjun Battle Tank To Army In Chennai lns

భారత అమ్ముల పొదిలోకి అర్జున్: సైన్యానికి అప్పగించిన మోడీ


చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రు స్టేడియంలో అర్జున్ ట్యాంక్ ను సైన్యానికి ప్రధాని అప్పగించారు. తేజస్ తర్వాత ఆత్మ నిర్బర్ భారత్ కింద భారత దళాలకు చెందిన మరో అతి పెద్ద యుద్ద ట్యాంక్ అర్జున్.

NATIONAL Feb 14, 2021, 1:14 PM IST

China Accuses India Of "National Security Excuse" To Block Its Apps kspChina Accuses India Of "National Security Excuse" To Block Its Apps ksp

43 యాప్‌లపై నిషేధం: భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన చైనా

డ్రాగన్ మరోసారి భారతదేశంపై అక్కసు వెళ్లగక్కింది. చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న 43 మొబైల్‌ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించడంతో మనదేశంలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి జి రోంగ్ స్పందించారు. 

NATIONAL Nov 25, 2020, 2:27 PM IST

bsf must use non lethal weapons on border bangladesh tells indiabsf must use non lethal weapons on border bangladesh tells india

పశువుల దొంగల చేతివాటం: రెండు దేశాల మధ్య చిచ్చు, భారత్‌కు బంగ్లాదేశ్ వార్నింగ్

బంగ్లాదేశ్ సరిహద్దులో భారత సరిహద్దు భద్రతా  దళాలు ద్వైపాక్షిక అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి ఏకే అబ్దుల్లా మోమెన్ అన్నారు

INTERNATIONAL Jul 21, 2020, 5:15 PM IST

India China Border News Live Updates: PM's all party meet to discuss China beginsIndia China Border News Live Updates: PM's all party meet to discuss China begins

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత: అఖిలపక్షంతో మోడీ భేటీ

శుక్రవారం నాడు సాయంత్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం ద్వారా పలు పార్టీల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.
 

NATIONAL Jun 19, 2020, 5:23 PM IST

India Capable of Giving Befitting Reply: PM Modi Tells Chief Ministers on Ladakh StandoffIndia Capable of Giving Befitting Reply: PM Modi Tells Chief Ministers on Ladakh Standoff

దేశ సార్వభౌమాధికారంపై రాజీ లేదు,సైలెంట్‌గా ఉండబోం: చైనాకు మోడీ వార్నింగ్

వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభ సమయంలో భారత-చైనా సరిహద్దులో 20 మంది జవాన్లు మరణించారు.అమర జవాన్లను స్మరిస్తూ రెండు నిమిషాల పాటు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.
 

NATIONAL Jun 17, 2020, 3:34 PM IST

family members plans to conduct Santosh's last rites in suryapetfamily members plans to conduct Santosh's last rites in suryapet

సూర్యాపేటలోనే కల్నల్ సంతోష్ కుమార్ అంత్యక్రియలు

ఇవాళ ప్రత్యేక విమానంలో సంతోష్ బాబు మృతదేహం హైద్రాబాద్ కు చేరుకొంటుంది. హైద్రాబాద్ నుండి రోడ్డుమార్గంలో సంతోష్ పార్థీవ దేహాన్ని సూర్యాపేటకు తరలించనున్నారు.
 

Telangana Jun 17, 2020, 10:18 AM IST

Pakistan fires against team india wearing army capsPakistan fires against team india wearing army caps

ఆర్మీ క్యాప్‌లు పెట్టుకుంటారా: టీమిండియాపై పాక్ మంత్రి ఫైర్

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళిగా భారత్-ఆస్ట్రేలియాలో మధ్య రాంచీలో జరిగిన మూడో వన్టేలో టీమిండియా క్రికెటర్లు ఆర్మీ క్యాప్‌లు ధరించడాన్ని పాకిస్తాన్ తప్పుబట్టింది.

CRICKET Mar 10, 2019, 11:50 AM IST

pakistan fires on india at krishnaghati sectorpakistan fires on india at krishnaghati sector

భారత్ పై పాక్ కాల్పులు, తిప్పికొట్టిన ఇండియన్ ఆర్మీ

తాజాగా గురువారం తెల్లవారుజామున పాక్ సైనికులు జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పూంచ్ జిల్లా నియంత్రణ రేఖ కృష్ణాఘాటి సెక్టారులో ఆరుగంటలకు కాల్పులు జరిపారు. పాక్ సైనికుల కాల్పులను పసిగట్టిన భారత సైనికులు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. 

NATIONAL Feb 28, 2019, 9:28 AM IST

India army saluted in HyderabadIndia army saluted in Hyderabad

సర్జికల్ స్ట్రైక్స్: జై జవాన్ (ఫొటోలు)

సర్జికల్ స్ట్రైక్స్: జై జవాన్ (ఫొటోలు)

Telangana Feb 27, 2019, 12:34 PM IST

retired Lieutenant general deependra huda comments on surgical strike 2retired Lieutenant general deependra huda comments on surgical strike 2

ఈ సర్జికల్ స్ట్రైక్స్‌ను నేను ముందే ఊహించా: రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ దీపేంద్ర సింగ్ హుడా

జమ్ము కశ్మీర్ పుల్వామాలో సైనికులపై జరిగిన ఉగ్రదాడికి భారత్ ఇవాళ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి చొరబడి మరీ భారత వాయుసేన ఉగ్రవాదులను మట్టుబెట్టి వారి స్థావరాలను నేలమట్టం చేసింది. వాయుసేన విమానాలు భారీ ఎత్తున పేలుడు పదార్థాలతో ఉగ్ర స్థావరాలపై దాడులు జరపడంతో దాదాపు 300మంది ముష్కరులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ సర్జికల్ స్ట్రైక్స్ పై విశ్రాంత లెప్టినెంట్ జనరల్, 2016 సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో ఆర్మీ కమాండర్ గా వ్యవహరించిన దీపేంద్ర హుడా స్పందించారు. 

NATIONAL Feb 26, 2019, 3:36 PM IST

gautam gambhir serious on terrorist attack on india armygautam gambhir serious on terrorist attack on india army

ఈసారి చర్చల్లో కాదు...యుద్దంలోనే సమాధానం: ఉగ్రవాదుల దాడిపై గంభీర్

భారత జవాన్లను టార్గెట్ గా చేసుకుని జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు భారీ హింసకు తెగబడ్డారు. జమ్మూ నుండి శ్రీనగర్ వెళుతున్న ఆర్మీ వాహనాలపై సూసైడ్ బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 42 మంది సీఆర్‌ఫిఎఫ్ జవాన్లు మృతిచెందగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై టీంఇండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ సీరియస్ గా రియాక్టయ్యారు.  

CRICKET Feb 14, 2019, 8:42 PM IST