Independent
(Search results - 45)NATIONALJan 11, 2021, 9:35 PM IST
తొమ్మిదో తరగతి విద్యార్ధుల లవ్: ఆ కోరికతో ఇంటి నుండి జంప్
రాష్ట్రంలోని వడోదరలోని ఛాని గ్రామానికి చెందిన ఇద్దరు స్కూలు విద్యార్థులు గత కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నారు. మార్చి నెలలో కరోనా లాక్డౌన్ కారణంగా స్కూళ్లు మూసివేయటంతో ఇద్దరూ కలుసుకోవటం కుదరలేదు.
NATIONALNov 4, 2020, 10:51 AM IST
ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోం.. తేల్చేసిన కమల్‌హాసన్..
వచ్చే యేడు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని కమల్ హాసన్ తేల్చేశారు. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలతో ఎట్టి పరిస్థితిలోనూ పొత్తు పెట్టుకోమని, తమ పార్టీ నాయకత్వంలోనే తృతీయ కూటమి ఏర్పాటవుతుందని మక్కల్ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ స్పష్టం చేశారు.
businessSep 19, 2020, 6:36 PM IST
ప్రైవేట్ ట్రేయిన్ ఛార్జీల నిర్ణయంలో ప్రభుత్వ జోక్యం ఉండదు: రైల్వే బోర్డు చైర్మన్
ప్రైవేట్ రైళ్లను నడపడానికి ప్రైవేట్ సంస్థలను ఆకర్షించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైళ్ల ఛార్జీలను తమదైన రీతిలో నిర్ణయించడానికి ప్రైవేటు సంస్థలకు స్వేచ్ఛ ఇస్తామని రైల్వే బోర్డు చైర్మన్ వి.కె. యాదవ్ తెలిపారు.
Govt JobsJul 23, 2020, 3:17 PM IST
సిఆర్పిఎఫ్ లో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండీ..
స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని 1949 పార్లమెంట్ చట్టం ప్రకారం సీఆర్ స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేశారు. తర్వాత కాలంలో అనేక మార్పులు జరిగాయి.
CricketJul 10, 2020, 1:53 PM IST
మా వల్ల కాదు! బీసీసీఐ నుంచి వెళ్లిపోతామని సుప్రీంలో కాగ్ పిటిషన్
బీసీసీఐలో స్వతంత్ర భావాలు వ్యక్తపరచటం, సుప్రీంకోర్టు అప్పగించిన ప్రాథమిక బాధ్యతను నిర్వర్తించటం సాధ్యపడటం లేదని కాగ్ పిటిషనులో పేర్కొంది.
EntertainmentJul 3, 2020, 5:52 PM IST
ఇండస్ట్రీలో ఈ అనిశ్చితి చాలా కాలం ఉంటుంది: రానా దగ్గుబాటి
రానా ఆలోచన ప్రకారం ప్రస్తుతం ప్రపంచమంతా మానసికంగా ఆర్దికంగా ఇంకా చాలా రకాలుగా ఇబ్బంది పడుతుందని అభిప్రాయ పడ్డాడు. కానీ ఈ సమయం కళాకారులకు చాలా ఉపయోగపడుతుంది. ఆసక్తికర కథలతో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ఇదే సరైన సమయం.
Tech NewsJun 8, 2020, 11:04 AM IST
డేంజర్లో వాట్సాప్.. యూజర్ల ప్రైవసీ పై మొదటికే మోసం..
మెసేజింగ్ యాప్, ఫేస్బుక్ అనుబంధ వాట్సాప్‌లో గల ఓ బగ్ దాని యూజర్ల ప్రైవసీకే భంగం కలిగిస్తోంది. వాట్సాప్ నంబర్లు గూగుల్ సెర్చ్‌లో కనిపించేందుకు కారణమవుతోంది.
Tech NewsMay 22, 2020, 4:18 PM IST
అమెజాన్ ఇండియాలో కొత్తగా 50వేల ఉద్యోగాలు...
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ తమకు కొత్తగా 50 వేల సిబ్బంది అసవరం ఉంటుందని అమెజాన్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. స్వతంత్ర కాంట్రాక్టర్లుగా, పార్ట్‌టైమ్, సౌకర్యవంతమైన పని సమయాల్లో పనిచేయటానికి వీరిని తీసుకుంటామని తెలిపింది.
Tech NewsApr 29, 2020, 6:50 PM IST
సాటిలేని నెట్వర్క్ విజేతగా ఎయిర్టెల్...ఇంటర్నెట్ స్పీడ్ లో టాప్...
మొబైల్ నెట్‌వర్క్‌లు ఎలా ఉన్నాయో గుర్తించడానికి, మొబైల్ నియోగదారుడి అనుభవాన్ని విశ్లేషించడానికి గ్లోబల్ స్టాండర్డ్, ఓపెన్ సిగ్నల్, లాంటి వివిధ పరీక్షలను నిర్వహించింది. ఏప్రిల్ 2020 నివేదిక ప్రకారం ఇప్పుడు ఇది స్పష్టమైంది. వీడియో స్ట్రీమింగ్ క్వాలిటీ, నెట్వర్క్ వంటి వివిధ పారామీటర్లను ఓపెన్ సిగ్నల్ ద్వారా పరిగణించింది. అలాగే వివిధ నెట్వర్క్ ప్రొవైడర్ల కవరేజ్, డౌన్లోడ్ స్పీడ్ మొదలైనవి పరీక్షించింది.
Tech NewsApr 28, 2020, 4:32 PM IST
సాటిలేని నెట్వర్క్ విజేతగా ఎయిర్టెల్...ఇంటర్నెట్ స్పీడ్ లో టాప్...
మొబైల్ నెట్‌వర్క్‌లు ఎలా ఉన్నాయో గుర్తించడానికి, మొబైల్ నియోగదారుడి అనుభవాన్ని విశ్లేషించడానికి గ్లోబల్ స్టాండర్డ్, ఓపెన్ సిగ్నల్, లాంటి వివిధ పరీక్షలను నిర్వహించింది. ఏప్రిల్ 2020 నివేదిక ప్రకారం ఇప్పుడు ఇది స్పష్టమైంది. వీడియో స్ట్రీమింగ్ క్వాలిటీ, నెట్వర్క్ వంటి వివిధ పారామీటర్లను ఓపెన్ సిగ్నల్ ద్వారా పరిగణించింది. అలాగే వివిధ నెట్వర్క్ ప్రొవైడర్ల కవరేజ్, డౌన్లోడ్ స్పీడ్ మొదలైనవి పరీక్షించింది.
EntertainmentApr 20, 2020, 10:36 AM IST
సంకనాకిపోయినా.. సిన్మా తీస్తం.. అంటున్న తరుణ్ భాస్కర్
వరుణ్ రెడ్డి దర్వకత్వంలో వస్తున్న ఇండిపెండెట్ సినిమా మనిషి బ్రతుకు ఇంతే..
NATIONALMar 20, 2020, 2:56 PM IST
ఉరిశిక్ష: నాథూరామ్ గాడ్సే నుండి నిర్భయ దోషుల వరకు ......
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఉరి తీసింది నాథూరామ్ గాడ్సేను. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన కేసులో నాథూరామ్ గాడ్సేను ఉరి తీశారు.
TechnologyFeb 5, 2020, 12:07 PM IST
ఐసీఐసీఐ డెబిట్/క్రెడిట్ కార్డుపై పోకో ఎక్స్2 కొంటే డిస్కౌంట్.. 11 నుంచి రెడీ
చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం షియోమీ నుంచి విడివడి స్వతంత్ర బ్రాండ్ ఏర్పరుచుకున్న పొకో విపణిలోకి రెండో మోడల్ ఫోన్ ఎక్స్2ను విడుదల చేసింది. ఇది ఈ నెల 11వ తేదీ నుంచి ఫ్లిప్ కార్టులో అందుబాటులోకి రానున్నది.
businessFeb 1, 2020, 10:03 AM IST
Budget 2020:బడ్జెట్ సూట్‌కేస్ వాడకంలో ట్రెండ్ మార్చిన నిర్మల’మ్మ...మరి ఈసారెలా ?!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దాదాపు దేశ ప్రజలంతే దీని గురించే చర్చించుకుంటున్నారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. సామాన్యులకు ఎలాంటి వరాలు కురిపించనుంది? రైతుల కోసం ఏం చేస్తుంది? వంటి ప్రశ్నలపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఆర్థికశాఖ మంత్రి చేతిలోని సూట్కేసే.
KarimanagarJan 28, 2020, 9:15 PM IST
కరీంనగర్ కార్పోరేషన్ లో ఆగని గంగుల వ్యూహాలు... టీఆర్ఎస్ లో భారీ చేరికలు
కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి...టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది అయినప్పటికిి మంత్రి గంగుల కమలాకర్ ఇంకా తన వ్యూహాలకు పదును పెడుతూనే వున్నారు. తాజాగా ఇండిపెండెంట్ అభ్యర్ధులను టీఆర్ఎస్ లోకి చేర్చుకుని మరింద బలోపేతం చేశారు.