Asianet News TeluguAsianet News Telugu
12 results for "

Independence Day Wishes

"
Independence Day 2020: 3 Covid Vaccines At Trials, Plan For Distribution Ready,says PM At Red FortIndependence Day 2020: 3 Covid Vaccines At Trials, Plan For Distribution Ready,says PM At Red Fort

మూడు కరోనా వాక్సిన్లు రెడీ అవుతున్నాయి: మోడీ గుడ్ న్యూస్

కరోనా వాక్సిన్ గురించి మాట్లాడుతూ... భారతదేశంలో మూడు వాక్సిన్లు వివిధ టెస్టింగ్ దశల్లో ఉన్నాయని, శాస్త్రవేత్తలు పచ్చ జెండా ఊపిన వెంటనే సాధ్యమైనంత తక్కువ సమయంలో భారతీయులందరికి చేరేట్టు ప్రభుత్వం చేస్తుందని అన్నారు.

NATIONAL Aug 15, 2020, 11:37 AM IST

Independence day 2020: AP CM YS Jagan Speech Highlights, 3 Capitals For All Round Development Of StateIndependence day 2020: AP CM YS Jagan Speech Highlights, 3 Capitals For All Round Development Of State

అందు కోసమే: మూడు రాజధానులపై జగన్ తాజా ప్రకటన ఇదీ...

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం విద్య ఆవశ్యకత నుంచి ప్రత్యేక అహోదా వరకు అనేక అంశాలపై ప్రసంగించారు. రాష్ట్ర అవసరాల దృష్ట్యా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా తన ప్రసంగాన్ని సాగించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 

Andhra Pradesh Aug 15, 2020, 10:46 AM IST

PM Modi On Women Empowerment: Legal Marriage Age For Women To Rise..?PM Modi On Women Empowerment: Legal Marriage Age For Women To Rise..?

మహిళా సశక్తీకరణపై మోడీ: త్వరలో కనీస వివాహ వయసు పెంపు?

74వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని  ప్రధాని నరేంద్ర మోడీ మహిళా సాధికారిత అంశాన్ని నొక్కి వక్కాణించారు. 

NATIONAL Aug 15, 2020, 10:18 AM IST

Tollywood Celebrities Wishes Happy Independence DayTollywood Celebrities Wishes Happy Independence Day

స్వాతంత్య్రం కన్నా గొప్పది ఏది లేదు.. శుభాకాంక్షలు తెలిపిన టాలీవుడ్

దేశ వ్యాప్తంగా 74 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బానిస సంకెళ్లను తెంచేందుకు త్యాగాలు చేసిన వీరులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఇండిపెండెన్స్‌ డే శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్  చేస్తున్నారు. వీరుల త్యాగాలు తలుచుకొని గర్వంగా ఉప్పొంగిపోతున్నారు.

Entertainment Aug 15, 2020, 10:02 AM IST

Pawan kalyan Hoists National Flag At Hyderabad Janasena OfficePawan kalyan Hoists National Flag At Hyderabad Janasena Office

హైదరాబాద్ ఆఫీస్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్

74వ స్వాతంత్ర దినోత్సవ  వేడుకలను జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. 

Andhra Pradesh Aug 15, 2020, 9:46 AM IST

AP CM YS Jagan Unfurls National FlagAP CM YS Jagan Unfurls National Flag

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 74వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా  విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండా ఎగురవేశారు. 

Andhra Pradesh Aug 15, 2020, 9:33 AM IST

Adopt "Vocal For Local" Mantra This Independence Day, PM Modi Urges The PeopleAdopt "Vocal For Local" Mantra This Independence Day, PM Modi Urges The People

భారతీయులకు వోకల్ ఫర్ లోకల్ మంత్రోపదేశం చేసిన ప్రధాని

వోకల్ ఫర్ లోకల్ అనేది ప్రతి ఒక్కరి నినాదం కావాలని మోడీ అన్నారు. ఇలా గనుక అనకపోతే... మన దేశీయ వస్తువులకు డిమాండ్ ఉండదని ప్రధాని అన్నారు.

NATIONAL Aug 15, 2020, 8:38 AM IST

74th Independence day celebrations 2020: live updates74th Independence day celebrations 2020: live updates

భారత అభివృద్ధిని ఏ కరోనా అడ్డుకోలేదు: ఎర్రకోట ప్రసంగంలో మోడీ

74వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట మీద జెండా ఎగురవేసి భారతీయులందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా పై పోరులో ముందు వరసలో ఉన్న కోవిడ్ యోధులందరికి ధన్యవాదాలు తెలిపారు. 

NATIONAL Aug 15, 2020, 7:54 AM IST

Independence Day 2020: Some Unknown facts About India's Independence dayIndependence Day 2020: Some Unknown facts About India's Independence day
Video Icon

భారత స్వతంత్ర దినోత్సవం:  ఈ విషయాలు మీకు తెలుసా..?

ఆగస్టు 15, 1947 న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. 

NATIONAL Aug 14, 2020, 4:39 PM IST

team india wishes nation on 73rd independence dayteam india wishes nation on 73rd independence day

73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు...టీమిండియా స్పెషల్ వీడియో

73 వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారత ప్రజలకు టీమిండియా క్రికెటర్లు శుభాకాంక్షలు  తెలిపారు. ఆటగాళ్లు విషెస్ చెబుతున్న వీడియయోను బిసిసిఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.   

CRICKET Aug 15, 2019, 7:24 PM IST

janasena chief pawan kalyan says independence wishes to publicjanasena chief pawan kalyan says independence wishes to public

రాజకీయాల్లో జవాబుదారీతనం సిద్ధించనప్పుడే నిజమైన స్వాతంత్య్రం: పవన్ కళ్యాణ్

ఎందరో పోరాటయోధుల త్యాగఫలితమే నేడు దేశ ప్రజలు అనుభవిస్తున్నస్వేచ్ఛకు కారణమని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ త్యాగధనులకు అంజలి ఘటించి... వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. 

Andhra Pradesh Aug 14, 2019, 4:57 PM IST

Mithali Raj Hits Twitter Troll For A Six With Perfect ResponseMithali Raj Hits Twitter Troll For A Six With Perfect Response

మిథాలి రాజ్ పై మరోసారి ట్రోలింగ్.. రిప్లై

భారత మహిళా క్రికెటర్ మిథాలిరాజ్.. మరోసారి నెటిజన్ల ట్రోలింగ్ 

SPORTS Aug 16, 2018, 4:56 PM IST