Asianet News TeluguAsianet News Telugu
33 results for "

Independence Day Celebration

"
Tollywood Celebrities Independence day celebrationsTollywood Celebrities Independence day celebrations

స్వాతంత్ర వేడుకలు: పవన్, గోపీచంద్, అల్లు అరవింద్.. టాలీవుడ్ సెలెబ్రిటీలని చూశారా

దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు, ప్రముఖులు, క్రీడాకారులు, సినీ తారలు ఇలా సెలెబ్రిటీలంతా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. 

Entertainment Aug 15, 2021, 4:40 PM IST

Indian Cricket Team Independence Day celebrations in London, flag hosting by Virat KohliIndian Cricket Team Independence Day celebrations in London, flag hosting by Virat Kohli

లండన్‌లో భారత జెండా ఎగురవేసిన విరాట్ కోహ్లీ... మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు...

ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న టీమిండియా... లండన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంది. 200 ఏళ్ల పాటు భారతదేశాన్ని పాలించిన ఆంగ్లేయుల రాజధాని లండన్ నగరంలో భారత జెండా రెపరెపలాడింది.  

Cricket Aug 15, 2021, 4:00 PM IST

75th Independence Day Celebrations... Chandrababu Naidu Hoists The National Flag75th Independence Day Celebrations... Chandrababu Naidu Hoists The National Flag

మనవడు దేవాన్ష్ తో కలిసి... పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న టిడిపి చీఫ్ చంద్రబాబు (పోటోలు)

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ తో కలిసి 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అతి కొద్దిమంది సమక్షంలో చంద్రబాబు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 

Andhra Pradesh Aug 15, 2021, 1:57 PM IST

75th independence day celebrations at andhra pradesh a75th independence day celebrations at andhra pradesh a

ఏపీలో ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు... త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన సీఎం జగన్ (ఫోటోలు)

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆంధ్ర ప్రదేశ్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్‌ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను ముఖ్యమంత్రి తిలకించారు.  

Andhra Pradesh Aug 15, 2021, 1:11 PM IST

Independence Day Celebrations at Gandhi Bhavan... TPCC Chief Revanth Reddy fires modi kcrIndependence Day Celebrations at Gandhi Bhavan... TPCC Chief Revanth Reddy fires modi kcr

మోదీ, కేసిఆర్ ను ఓడించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

స్వాతంంత్య్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ రేవంత్ ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. 

Telangana Aug 15, 2021, 11:51 AM IST

Independence Day Celebrations... trs supporters attack to bjp corporatorIndependence Day Celebrations... trs supporters attack to bjp corporator

స్వాతంత్య్ర వేడుకల సాక్షిగా... బిజెపి కార్పోరేటర్ పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి (వీడియో)

దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లోనే టీఆర్ఎస్-బిజెపి శ్రేణులు బాహాబాహీకి దిగిన సంఘటన హైదరారాబాద్ మల్కాజిగిరి పరిధిలో చోటుచేసుకుంది. 

Telangana Aug 15, 2021, 10:14 AM IST

75th Independence day Celebrations: Horrors have to be remembered says PM75th Independence day Celebrations: Horrors have to be remembered says PM

వారందరూ మన స్మృతుల్లో ఉండాల్సిన అవసరం ఉంది: ప్రధాని మోడీ

విభజన సమయంలో ఎవరైతే అమానవీయ పరిస్థితులను ఎదుర్కొన్నారో, అత్యాచారాలకు గురయ్యారో, కనీసం చనిపోయిన తరువాత ఖర్మకాండలకు కూడా నోచుకోలేదో... వారందరూ మన స్మృతుల్లో జీవించి ఉండడం అత్యవసరమని ప్రధాని పేర్కొన్నారు. 

NATIONAL Aug 15, 2021, 8:13 AM IST

in a first iaf to shower flower petals in 75th   independence day celebrations in delhiin a first iaf to shower flower petals in 75th   independence day celebrations in delhi

పంద్రాగస్టు వేడుకల్లో ఒలింపిక్ విన్నర్స్, కొవిడ్ వారియర్స్‌.. కంప్లీట్ షెడ్యూల్

75 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారి వైమానిక దళం పూల వర్షాన్ని కురిపించనుంది. ప్రత్యేకంగా ఒలింపిక్ విజేతలు, కరోనా వారియర్లను వేడుకలకు ప్రభుత్వం ఆహ్వానించింది. పంద్రాగస్టున లాల్ ఖిల్లాలో జరిగే వేడుకల షెడ్యూల్ ఇలా ఉండనుంది.

NATIONAL Aug 14, 2021, 7:46 PM IST

Indian Athletes as a Special Guests in Independence Day Celebration in Redfort CRAIndian Athletes as a Special Guests in Independence Day Celebration in Redfort CRA

భారత అథ్లెట్లకి అరుదైన గౌరవం... స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అతిథులుగా...

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్లకు అరుదైన గౌరవం దక్కనుంది. అంతర్జాతీయ వేదికపై దేశగౌరవం నిలబెట్టేందుకు పోరాడిన భారత అథ్లెట్లు, ఆగస్టు 15న ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. 

SPORTS Aug 3, 2021, 4:59 PM IST

iafs suryakirans sarang and tejas to take part in srilanka independence day celebrations kspiafs suryakirans sarang and tejas to take part in srilanka independence day celebrations ksp

శ్రీలంక స్వాతంత్య్ర వేడుకల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

శ్రీలంక 70వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా నిర్వహించే గగనతల విన్యాసాల్లో భారత వైమానిక దళం సందడి చేయనుంది. మార్చి 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే విన్యాసాల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోని సూర్యకిరణ్‌, సారంగ్‌, తేజస్‌ విమానాలకు చెందిన బృందాలు పాల్గొననున్నాయి

INTERNATIONAL Feb 28, 2021, 3:29 PM IST

cm kcr hoisted the national flag at pragathi bhavancm kcr hoisted the national flag at pragathi bhavan
Video Icon

ప్రగతి భావంలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్

కరోనా నేపథ్యంలో ప్రగతి భావంలో జాతీయ దినోత్సవం నిరాడంబరంగా జరిపారు . 

Telangana Aug 15, 2020, 2:27 PM IST

ap tourism minister hoisted national flag  at police grounds in visakhapatnamap tourism minister hoisted national flag  at police grounds in visakhapatnam
Video Icon

విశాఖపట్నంలో జాతీయ పతాకావిష్కరణ చేసిన పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

నగరంలోని పోలీసు కవాతు మైదానంలో శనివారం 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

Andhra Pradesh Aug 15, 2020, 2:12 PM IST

Independence Day 2020: 3 Covid Vaccines At Trials, Plan For Distribution Ready,says PM At Red FortIndependence Day 2020: 3 Covid Vaccines At Trials, Plan For Distribution Ready,says PM At Red Fort

మూడు కరోనా వాక్సిన్లు రెడీ అవుతున్నాయి: మోడీ గుడ్ న్యూస్

కరోనా వాక్సిన్ గురించి మాట్లాడుతూ... భారతదేశంలో మూడు వాక్సిన్లు వివిధ టెస్టింగ్ దశల్లో ఉన్నాయని, శాస్త్రవేత్తలు పచ్చ జెండా ఊపిన వెంటనే సాధ్యమైనంత తక్కువ సమయంలో భారతీయులందరికి చేరేట్టు ప్రభుత్వం చేస్తుందని అన్నారు.

NATIONAL Aug 15, 2020, 11:37 AM IST

Independence day 2020: AP CM YS Jagan Speech Highlights, 3 Capitals For All Round Development Of StateIndependence day 2020: AP CM YS Jagan Speech Highlights, 3 Capitals For All Round Development Of State

అందు కోసమే: మూడు రాజధానులపై జగన్ తాజా ప్రకటన ఇదీ...

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం విద్య ఆవశ్యకత నుంచి ప్రత్యేక అహోదా వరకు అనేక అంశాలపై ప్రసంగించారు. రాష్ట్ర అవసరాల దృష్ట్యా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా తన ప్రసంగాన్ని సాగించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 

Andhra Pradesh Aug 15, 2020, 10:46 AM IST

home minister mekathoti sucharitha was the chief guest at the independence day celebrations in nellore.home minister mekathoti sucharitha was the chief guest at the independence day celebrations in nellore.
Video Icon

నెల్లూరు లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న హోంమంత్రి మేకతోటి సుచరిత

R&B గెస్ట్ హౌస్ కు చేరుకున్న హోమ్ మంత్రి  పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

Andhra Pradesh Aug 15, 2020, 10:20 AM IST