Independence Day  

(Search results - 63)
 • ENTERTAINMENT16, Aug 2019, 8:37 PM IST

  హాట్ బ్యూటీపై దారుణంగా ట్రోలింగ్.. నేను ఎయిర్ ఫోర్స్ అధికారి కుమార్తెని!

  సెక్సీ ఫోజులతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచే నటి ఈషా గుప్తాకు స్వాతంత్ర దినోత్సవం రోజున చేదు అనుభవం ఎదురైంది. తన ట్విట్టర్ ఖాతాని కొందరు హ్యాక్ చేశారని ఈషా గుప్తా ప్రకటించింది. తనపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతుండడంతో ఈషా స్పందించింది. 

 • modi trump

  INTERNATIONAL16, Aug 2019, 8:40 AM IST

  బిహేవియరల్ ఎకనమిక్స్: ట్రంప్ అఫ్గాన్ వ్యూహానికి మోడీ కౌంటర్

  ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ లకు అధికారాన్ని కట్టబెట్టి తమ సేనలను ఆఫ్ఘన్ గడ్డపైనుంచి వెనక్కు రప్పించాలని ట్రంప్ భావిస్తున్నాడు. 2020లో అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్ లో ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తమ సేనలను వెనక్కి రప్పిస్తానని హామీ ఇచ్చాడు.

 • kcr

  Telangana15, Aug 2019, 8:18 PM IST

  రాజ్‌భవన్‌లో ఎట్ హోం: హాజరైన సీఎం కేసీఆర్ (ఫోటోలు)

  స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, బీజేపీ నేతలు లక్ష్మణ్, దత్తాత్రేయతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు

 • కాపులను బీసీల జాబితాలో చేర్చి రిజర్వేషన్ల కోటాను పెంచడానికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నం మాదిరిగానే ఈ ప్రయత్నం కూడా బెడిసికొట్టే అవకాశం ఉంది. ఈబీసీ కోటాలో ఐదు శాతం రిజర్వేషన్లను కాపులకు కేటాయించడానికి కేంద్రం అనుమతి మాట అటుంచితే న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఈబీసీ కోటాను ఆశించే ఇతర అగ్రవర్ణాలు న్యాయస్థానాలకు వెళ్తే ఆ చిక్కులు తప్పకపోవచ్చు. బహుశా, దీన్ని గమనించే జగన్ కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని చెప్పి ఉంటారు.

  Andhra Pradesh15, Aug 2019, 7:37 PM IST

  భ్రమరావతన్నారు, గ్రాఫిక్స్ అన్నారు..లైటింగ్ పెట్టారు: జగన్‌పై బాబు సెటైర్లు

  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లును ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి జగన్‌పై ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. ఎవరైతే అమరావతిని గ్రాఫిక్స్‌, భ్రమరావతి అంటూ అబద్ధాలు చెప్పారో వాళ్ల చేతనే ఇప్పుడు అక్కడ లైటింగ్‌ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడని పేర్కొన్నారు

 • team india

  CRICKET15, Aug 2019, 7:24 PM IST

  73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు...టీమిండియా స్పెషల్ వీడియో

  73 వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారత ప్రజలకు టీమిండియా క్రికెటర్లు శుభాకాంక్షలు  తెలిపారు. ఆటగాళ్లు విషెస్ చెబుతున్న వీడియయోను బిసిసిఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.   

 • pakistan

  INTERNATIONAL15, Aug 2019, 6:55 PM IST

  పాకిస్తాన్‌లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

  స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాకిస్తాన్‌లోని భారత హైకమీషన్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఇన్‌ఛార్జ్ హైకమీషనర్ గౌరవ్ అహ్లువాలియా జాతీయ జెండాను ఎగురవేసి.. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ సందేశాన్ని చదివి వినిపించారు

 • at home

  Telangana15, Aug 2019, 5:41 PM IST

  రాజ్‌భవన్‌లో గవర్నర్ ఎట్ హోం: హాజరైన సీఎం కేసీఆర్

  స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, బీజేపీ నేతలు లక్ష్మణ్, దత్తాత్రేయతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు

 • kirti chakraa

  NATIONAL15, Aug 2019, 4:52 PM IST

  తూటాలు తగిలినా వెనక్కితగ్గని వైనం: ధైర్య సాహసానికి కీర్తిచక్ర

  23 ఏళ్ల వయసులో పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 15 ఏళ్ల సర్వీసులో వివిధ పురస్కారాలు అందుకున్నారు. ఈ ఏడాది ‘‘కీర్తి చక్ర’’ పురస్కారాన్ని అందుకుంటున్న ఏకైక సీఆర్‌పీఎఫ్ అధికారి హర్షపాల్ సింగ్.

 • Freedom
  Video Icon

  ENTERTAINMENT15, Aug 2019, 4:33 PM IST

  ఇండిపెండెన్స్ డే స్పెషల్: నరనరాన దేశభక్తిని నింపే తెలుగు సినిమాలు (వీడియో)

  ఈ రోజుల్లో దేశభక్తిని గురించి అందరికి  తెలిసేలా చేయగల సత్తా ఒక్క సినిమాకె ఉంది. వెండితెరపై అప్పుడప్పుడు జాతియా జెండాను చూపించి గర్వపడేలా చేసే సన్నివేశాలు ఎన్నో వస్తున్నాయి. అందులో మన తెలుగు సినిమాలు కూడా ఉన్నాయ్. ఇప్పటికి కూడా కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టావు. అలంటి సినిమాలపై ఒక లుక్కేద్దాం..  

 • ഒരു രാജ്യം ഒരു ഭരണഘടന എന്നതായിരുന്നു ലക്ഷ്യം. അത് സഫലീകരിച്ചു.

  NATIONAL15, Aug 2019, 4:16 PM IST

  జనాభా విస్ఫోటనం: సంజయ్ బాటలో మోడీ.. ఇక కీలక చర్యలేనా..?

  స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోడీ  జనాభా నియంత్రణ గురించి  ప్రస్తావించారు. దేశ జనాభా విపరీతంగా పెరుగుతోందని... ఇది భవిష్యత్ తరాలను సంక్షోభంలోకి నెడుతుందని మోడీ వ్యాఖ్యానించారు.

 • at home

  Andhra Pradesh15, Aug 2019, 3:44 PM IST

  తొలిసారి అమరావతిలో గవర్నర్ ఎట్ హోం : చంద్రబాబు దూరం

  స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో ఎట్ హోం కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు హాజరయ్యారు

 • kashmir

  NATIONAL15, Aug 2019, 3:21 PM IST

  భారీ భద్రత మధ్య కాశ్మీర్‌లో ప్రశాంతంగా పంద్రాగష్టు వేడుకలు

  ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన, కఠిన ఆంక్షల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ సత్యపాల్ మాలిక్ షేర్-ఇ-కాశ్మీర్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు

 • पाकिस्तान के कब्जे वाले मुजफ्फराबाद में बुधवार को विधानसभा को संबोधित किया।

  INTERNATIONAL15, Aug 2019, 3:07 PM IST

  స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం: ఇమ్రాన్ ఖాన్ నైరాశ్యం, మోడీపై అక్కసు

  పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజఫరాబాద్ అసెంబ్లీలో పాకిస్తాన్ ను ఉద్దేశిస్తూ ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించాడు. ఈ ప్రసంగం పూర్తిగా వింటే ఇమ్రాన్ ఖాన్ నైరాశ్యం మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. 

 • rajeev

  NATIONAL15, Aug 2019, 2:58 PM IST

  నేడు మోడీ ప్రకటన: 11 ఏళ్లుగా రాజీవ్ చంద్రశేఖర్ కోరుతున్నదే...

  కార్గిల్ కమిటీ సిఫారసులలోని అతి ముఖ్యమైన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం ఏమైందని..దీనిపై ప్రభుత్వ నిర్ణయం ఏమిటని బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ 2006లోనే నాటి రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీని లిఖిత పూర్వకంగా ప్రశ్నించారు.

 • विश्व कप में भारतीय टीम के सेमीफाइनल से बाहर होने के बाद धोनी के संन्यास की अटकलें लगाई जा रही थी। धोनी ने दो महीने पैराशूट रेजिमेंट को देने के लिए क्रिकेट बोर्ड से ब्रेक मांगा था। वह भारतीय टीम के वेस्टइंडीज दौरे का हिस्सा नहीं हैं और पिछले महीने भारतीय सेना के साथ जुड़े थे।

  CRICKET15, Aug 2019, 2:46 PM IST

  లడక్ లో ధోని పంద్రాగస్ట్ వేడుకలు... సైనికులతో ఆత్మీయ సమ్మేళనం

  భారత జట్టు మాజీ కెప్టెన్, ఆర్మీ గౌరవ లెప్టినెంట్ కల్నల్ మహేంద్ర సింగ్  ధోని పంద్రాగస్టు వేడుకలు లడక్ లో జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతడు సైనికులతో ఆత్మీయంగా గడిపాడు.