Ind Vs Nz  

(Search results - 33)
 • CRICKET14, Aug 2019, 5:34 PM IST

  శ్రీలంకలో న్యూజిలాండ్ పర్యటన... గురి మాత్రం టీమిండియాపైనే

  ఐసిసి వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా అవకాశాలను దెబ్బతీసిన న్యూజిలాండ్ మరోసారి కోహ్లీసేనను దెబ్బతీయాలని  చూస్తోంది. అయితే ఈసారి ప్రత్యక్షంగా కాకుండా  పరోక్షంగా ఆ పని చేయాలనుకుంటోంది.     

 • Michael Vaughan

  Specials12, Jul 2019, 5:29 PM IST

  ఇంగ్లాండ్, కివీస్ ల మద్య ఫైనల్... టీమిండియానే కారణం: మైఖేల్ వాన్

  ప్రపంచ కప్  2019 ఫైనల్లో తలపడే జట్లేవో తేలిపోయింది. ఆతిథ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికన టైటిల్ కోసం తలపడనున్నాయి. అయితే ఫైనల్ కు చేరిన ఈ రెండు జట్లు మాత్రమే ఈ మెగా టోర్నీ మొత్తంలో భారత్ ను ఓడించగలిగాయి. ఇలా భారత జట్టు జోరును అడ్డుకున్న జట్లే ఫైనల్ కు చేరతాయన్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ ముందుగానే చెప్పిన మాట నిజమయ్యింది. 

 • Specials12, Jul 2019, 4:42 PM IST

  ప్రపంచ కప్ సెమీస్... కెప్టెన్ కోహ్లీ వెనుకడుగే టీమిండియాను ఓడించిందా...?

  ప్రపంచ కప్ టోర్నీలో విశ్వవిజేతగా నిలిచేందుకు అన్ని అర్హతలున్న జట్టు టీమిండియా. ఆ విషయం భారత జట్టు లీగ్ దశలో సాధించిన వరుస విజయాలను చూస్తేనే అర్థమవుతుంది. కానీ ప్రతికూల పరిస్థితులు, కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల భారత్ ఈ మెగాటోర్నీని అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో జరిగిన పోరులో పోరాడిఓడిన కోహ్లీసేన టైటిల్ పోరుకు అర్హత  సాధించలేకపోయింది. అయితే ఈ మ్యాచ్ కు  ముందు జరిగిన పరిణామాలే టీమిండియా ఓటమికి కారణమని అభమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.

 • kohli ravi

  Specials12, Jul 2019, 3:46 PM IST

  సెమీస్ లో భారత్ ఓటమి...ఈ మూడు తప్పిదాలవల్లేనా..?: వివరణ కోరనున్న బిసిసిఐ

  ఇంగ్లాండ్ గడ్డపై  ప్రపంచ కప్ ట్రోఫీయే లక్ష్యంగా అడుగుపెట్టిన టీమిండియా ఆశలు ఒక్క మ్యాచ్ తో ఆవిరయ్యాయి. వరుస విజయాలను అందుకుని లీగ్ దశను విజయతంగా ముగించిన భారత్ సెమీఫైనల్ గండాన్ని మాత్రం దాటలేకపోయింది. న్యూజిలాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో ఓటమిపాలై టోర్నీ నుండే నిష్క్రమించాల్సి వచ్చింది. 

 • head coach ravi shastri

  Specials12, Jul 2019, 2:58 PM IST

  ప్రపంచ కప్ సెమీస్ లో భారత్ ఓటమి.. కారణమిదే: రవిశాస్త్రి

  ప్రపంచ  కప్ టోర్నీలో వరుస విజయాలతో లీగ్ దశను టీమిండియా అగ్రస్థానంతో సక్సెస్‌ఫుల్‌గా ముగించింది. ఇలా సునాయాసంగా సెమీఫైనల్ కు చేరిన భారత్ మూడో ప్రపంచ కప్  ట్రోఫీకి కేవలం రెండడుగుల దూరంలో నిలిచింది. మాంచెస్టర్ వేదికన జరిగిన సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడ్డ టీమిండియా చివరి వరకు పోరాడి ఓడింది. అయితే ఈ  ఓటమిలో తమ ఆటగాళ్ల వైఫల్యమేమీ లేదంటూ అందుకు గల కారణాలేమిటో టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి తాజా బయటపెట్టారు. 

 • Specials11, Jul 2019, 5:49 PM IST

  ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్: ధోని రనౌట్... గుండెపోటుతో అభిమాని మృతి

  ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలయ్యింది. ఈ మ్యాచ్ లో కీలక సమయంలో ధోని రనౌటవడాన్ని తట్టుకోలేక ఓ అభిమాని గుండెపోటుతో మరణించిన విషాద సంఘటన పశ్చిమ బెంగాల్ లో  చోటుచేసుకుంది. 

 • modi jadeja

  Specials11, Jul 2019, 4:18 PM IST

  ప్రపంచ కప్ సెమీఫైనల్లో టీమిండియా ఓటమి... ప్రధాని మోదీ ఏమన్నారంటే

  ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ప్రపంచ కప్ లో  టీమిండియా ఆరంభంనుండి అదరగొట్టిన విషయం తెలిసిందే. లీగ్ దశలో వరస విజయాలను అందుకుని టాప్ లో నిలిచిన భారత జట్టు సెమీఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది. మాంచెస్టర్ వేదికన జరిగన సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడ్డ కోహ్లీసేన 18 పరుగులు తేడాతో ఓటమిపాలయ్యింది. ఇలా కీలక మ్యాచ్ లో ఓటమిపాలై టోర్నీ నుండి నిష్క్రమించిన భారత జట్టుకు ప్రధాని నరేంద్ర మోదీ మద్దుతుగా నిలిచారు. 

 • rohit sharma

  Specials11, Jul 2019, 3:32 PM IST

  మైదానంలో ఆకట్టుకోలేకపోయాడు... కానీ పెవిలియన్ నుండే ఆ పనిచేశాడు: రోహిత్ పై ప్రశంసలు

  టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాడు. అయితే బ్యాటింగ్ తో ఆకట్టుకోలేకపోయిన అతడు తన క్రీడా స్పూర్తితో అభిమానులను ఆకట్టుకున్నాడు. 

 • team india discuss

  Specials10, Jul 2019, 6:04 PM IST

  ప్రపంచ కప్ సెమీస్: కివీస్ అదుర్స్...టీమిండియా ఖాతాలో చెత్త రికార్డు

  ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియా ఓ  చెత్త రికార్డును నెలకొల్పింది. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత టాప్ ఆర్డర్ ను కివీస్ బౌలర్లు బెంబేలెత్తించాడు. దీంతో మొదటి పది ఓవర్లలో కోహ్లీ సేన నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం  24  పరుగులు మాత్రమే చేసింది. ఇలా ఈ ప్రపంచ కప్ టోర్నీలో మొదటి పవర్ ప్లేలో అత్యల్ప స్కోరు సాధించిన చెత్త రికార్డు టీమిండియా ఖాతాలో చేరింది. 

 • Nithiin

  ENTERTAINMENT10, Jul 2019, 5:14 PM IST

  కష్టాల్లో టీమిండియా.. సెంటిమెంట్ పై భారం వేసిన హీరో నితిన్!

  ప్రస్తుతం దేశం మొత్తం క్రికెట్ ఫీవర్ కనిపిస్తోంది. టీమిండియా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్ లో తలపడుతున్నాయి. ఇప్పటివరకు తిరుగులేని ప్రదర్శనతో టీమిండియా సెమీస్ కు చేరింది. 

 • new zealand

  Ground Story10, Jul 2019, 3:08 PM IST

  ప్రపంచ కప్: ఇండియా ఖేల్ ఖతం... ఫైనల్లోకి న్యూజిలాండ్

  లీగ్ దశలో అద్భతంగా ఆడిన టీమిండియా సెమీఫైనల్లో చతికిలపడింది. న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 221 పరుగుల వద్దే ఆలౌటయ్యింది. దీంతో కివీస్ 18  పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని ఫైనల్లోకి ప్రవేశించింది.  

 • khalistan

  Specials10, Jul 2019, 2:58 PM IST

  భారత్- న్యూజిలాండ్ సెమీఫైనల్...మైదానంలోనే టీమిండియా అభిమానుల నిరసన

  ప్రపంచ కప్ టోర్నీ ఆరంభ మ్యాచులకు అడ్డంకి సృష్టించిన వరుణుడు మళ్లీ చివర్లోనూ అదేపని చేస్తున్నాడు. మాంచెస్టర్ వేదికన ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ కు వర్షం తీవ్ర అంతరాయం కలిగిస్తోంది.అయితే ఇదిచాలదన్నట్లు మంగళవారం మాంచెస్టర్ మైదానంలో మరో గందరగోళం ఏర్పడింది. కొందరు భారత అభిమానుల మూలంగా ఈ మ్యాచ్ కు నిరసన సెగ తాకింది.  

 • Jasprit Bumrah

  Specials9, Jul 2019, 9:20 PM IST

  ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్: మరోసారి బుమ్రా మాయ... అరుదైన రికార్డు నమోదు

  ప్రపంచ కప్ టోర్నీలో యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రిత్ సింగ్ బుమ్రా హవా కొనసాగుతూనే వుంది. లీగ్ దశలో అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో  బుమ్రా టీమిండియాను సెమీస్ చేర్చడంతో కీలక పాత్ర పోషించాడు. ఎనిమిది మ్యాచుల్లో 17 వికెట్లు పడగొట్టిన టాప్ వికెట్ టేకర్స్ లో ఒకడిగా నిలిచాడు. తాజాగా మాంచెస్టర్ వేదికన జరుగుతున్న సెమీ ఫైనల్లో కూడా అతడి హవా కొనసాగుతోంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ ద్వారా బుమ్రా ఓ అరుదైన  ప్రపంచ కప్ రికార్డును నెలకొల్పాడు. 

 • Specials9, Jul 2019, 8:35 PM IST

  లార్డ్స్ లో ఫైనల్... ఇంగ్లాండ్ చేతితో టీమిండియాకు తప్పని ఓటమి: మిథాలీ రాజ్

  భారత  పురుషుల జట్టు ప్రపంచ కప్ ట్రోఫీతోనే స్వదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు టీమిండియా మహిళా ప్లేయర్, మాజీ సారథి మిథాలీ రాజ్ తెలిపారు. 2017 మహిళా ప్రపంచ కప్ లో ఇదే లార్డ్ మైదానంలో తాము తృటిలో ట్రోఫీని మిస్సయ్యామని ఆమె గుర్తుచేసుకున్నారు. కానీ కోహ్లీసేన తాము చేయలేని పనిని చేసి చూపిస్తుందన్న నమ్మకం వుందన్నారు. తప్పకుండా లార్డ్స్ లో జరిగే ఫైనల్లో ప్రత్యర్థి ఎవరైనా గెలుపు మాత్రం భారత జట్టుదేనని మిథాలీ స్పష్టం చేశారు. 

 • Kane Williamson

  Specials9, Jul 2019, 7:51 PM IST

  ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్: విలియమ్సన్ సరికొత్త రికార్డు

  భారత్-న్యూజిలాండ్ మధ్య  జరుగుతున్న  ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే అతడు ఓ అరుదైన  ప్రపంచ కప్ రికార్డును కూడా సాధించాడు. ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ఈ మెగా టోర్నీ మొత్తంలో కివీస్ కెప్టెన్ 548 పరుగులు బాదాడు. దీంతో ఓ ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన న్యూజిలాండ్ ఆటగాడిగా విలియమ్సన్ చరిత్ర సృష్టించాడు.