Ind Vs Eng 2nd Test  

(Search results - 5)
  • <p>నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్‌ను అక్షర్ పటేల్ డకౌట్ చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు లీచ్.. 50 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...</p>

    CricketFeb 16, 2021, 8:39 AM IST

    థ్యాంక్స్ సరిపోదు, క్రెడిట్ అంతా ఆయనదే.. అశ్విన్

    తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో అదరగొట్టిన అతను రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో అదరగొట్టాడు. కాగా.. తన స్కోర్ మూడంకెలు దాటగానే మహ్మద్ సిరాజ్ ఉద్వేగం చూసి తాను ఆశ్చర్యపోయానని అశ్విన్ పేర్కొన్నాడు.

  • <p>బ్రాడ్‌ను అవుట్ చేసిన అశ్విన్, 200 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసిన మొట్టమొదటి బౌలర్‌గా నిలిచాడు.. స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్.</p>

    CricketFeb 14, 2021, 4:55 PM IST

    INDvsENG: ముగిసిన రెండో రోజు ఆట... భారీ ఆధిక్యంలో టీమిండియా... మూడో రోజు ఆటలో...

    ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో ఓడిన టీమిండియా, రెండో టెస్టులో విజయం దిశగా అడుగులు వేస్తున్నట్టే అనిపిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 54 పరుగులు చేసిన టీమిండియా, ఇంగ్లాండ్ కంటే 249 పరుగుల భారీ ఆధిక్యం ఉంది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలే ఉండడంతో చెన్నై టెస్టు ఆసక్తికరంగా మారింది.

  • <p>IND vs Eng 2nd Test Day 2</p>

    CricketFeb 14, 2021, 2:20 PM IST

    INDvsENG: 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... ఫాలోఆన్‌కి ఇంకా 24 పరుగుల దూరంలో...

    ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పట్టు బిగించినట్టే కనిపిస్తోంది. టీ బ్రేక్ సమయానికి 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది ఇంగ్లాండ్. భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు తీసి, ఇంగ్లాండ్ జట్టును ముప్పుతిప్పులు పెట్టగా, అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు. 

  • సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ చేసిన ఛీటింగ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్...

    CricketFeb 14, 2021, 10:24 AM IST

    INDvsENG: తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్... రిషబ్ పంత్ అసంతృప్తి...

    ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓవర్‌నైట్ స్కోరు 300/6 పరుగుల వద్ద రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా, మరో 29 పరుగులు మాత్రమే జోడించి నాలుగు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు భారత జట్టు చేసిన 29 పరుగుల్లో 25 పరుగులు రిషబ్ పంత్ బ్యాటు నుంచే రావడం విశేషం.

  • <p>231 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లతో 161 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. టెస్టుల్లో ఏడో సెంచరీ, నాలుగోసారి 150 పరుగులను దాటిన రోహిత్ శర్మ,... అజింకా రహానేతో కలిసి 162 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పి అవుట్ అయ్యాడు.</p>

    CricketFeb 13, 2021, 2:19 PM IST

    INDvsENG: రోహిత్ ‘హిట్ మ్యాన్’ షో, రహానే క్లాస్... టీ బ్రేక్ సమయానికి...

    ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీ బ్రేక్ సమయానికి 54 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది టీమిండియా. 86 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్ శర్మ, అజింకా రహానే కలిసి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.