Ind Vs Ban  

(Search results - 14)
 • ravi shastri with Anil kumble

  Cricket28, Nov 2019, 10:30 AM

  అనిల్ కుంబ్లేతో రవిశాస్త్రి.. మరోసారి ట్రోల్స్

  గ్రేటెస్ట్ పర్సన్ ని కలవడం చాలా గొప్పగా ఉంది అనే క్యాప్షన్ జత చేశాడు. దానికి అనిల్ కుంబ్లేని కూడా ట్యాగ్ చేశాడు. కాగా.. రవిశాస్త్రి కన్నా ముందు టీమిండియా ప్రధాన కోచ్ గా అనిల్ కుంబ్లేనే ఉన్నారు. ఆయన తర్వాత రవిశాస్త్రికి అవకాశం వచ్చింది.

 • Mushfiqur Rahim

  Cricket16, Nov 2019, 3:35 PM

  బంగ్లా క్రికెటర్ రికార్డు: సచిన్, ద్రవిడ్ ల తరువాత ముష్ఫికరే!

  బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ అరుదైన రికార్డును నెలకొల్పాడు. టెస్టు ఫార్మాట్‌లో భారత్‌పై అత్యధిక పరుగులు సాధించిన బంగ్లా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. భారత్‌తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టులో భాగంగా ముష్పికర్‌ రహీమ్ ఈ ఫీట్‌ను సాధించాడు. 

 • Ravi Shastri

  Cricket16, Nov 2019, 12:26 PM

  బౌలింగ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసిన రవిశాస్త్రి.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

  దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసి దానికి ‘ఓల్డ్ హ్యాబిట్స్, డై హార్డ్’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. అంతే... ఆ ఫోటోలు ఇలా పెట్టగానే అలా వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆయనపై జోకులు వేస్తూ ట్రోల్ చేస్తున్నారు. గంగూలీకి రవిశాస్త్రి భయపడ్డాడని కొందరు ట్వీట్లు చేయడం గమనార్హం.
   

 • undefined

  Cricket16, Nov 2019, 10:53 AM

  విరాట్ కోరిక తీర్చని మయాంక్.. డబల్ కాదు, త్రిబుల్ వీడియో వైరల్

  ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో సైతం విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడిన తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 12 ఇన్నింగ్స్‌ల్లోనే మయాంక్ రెండు డబుల్ సెంచరీలు సాధించి అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. మయాంక్ ప్రదర్శనపై కెప్టెన్ కోహ్లీ సంతోషంగా ఉన్నాడు.

 • Deepak Chahar

  Cricket12, Nov 2019, 7:33 AM

  ధోనీ వల్లే ఇదంతా... ఆనందంలో మునిగితేలుతున్న చాహర్ తండ్రి

  ఈ ప్రదర్శనకి ముందు అతను కనీసం ఓ లక్ష బంతులు నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. మా ఇద్దరి కల నెరవేరిందని అనిపిస్తుంది. అతను ఎన్నో గాయాలను దాటుకొని ఈ స్థాయికి వచ్చాడు. అందుకు ప్రతిఫలం లభించిందని అనుకుంటున్నాను. గాయాలను తట్టుకొని నిలబడటం కూడా ముఖ్యమే’’ అని ఆయన పేర్కొన్నారు.
   

 • delhi

  Cricket6, Nov 2019, 4:29 PM

  ఢిల్లీ కాలుష్యం: వాంతులు చేసుకున్న బంగ్లా క్రికెటర్లు, ఆలస్యంగా వెలుగులోకి

  కాగా ఢిల్లీ కాలుష్యం బారిన క్రికెటర్లు సైతం పడ్డారు. టీమిండియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఢిల్లీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ ఆడుతున్నప్పుడు బంగ్లా క్రికెటర్లు సౌమ్య సర్కార్, మరో బంగ్లాదేశ్ ఆటగాడు మైదానంలో వాంతులు చేసుకున్నట్లు సమాచారం

 • মহেন্দ্র সিং ধোনির ছবি

  CRICKET23, Sep 2019, 6:59 PM

  ధోని పునరాగమనం ఇప్పట్లో లేనట్లే... బంగ్లా సీరిస్ లోనూ అనుమానమే

  టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని మరికొంత కాలం భారత జట్టుకు దూరంగా వుండనున్నట్లు సమాచారం. ఇప్పటికే వెస్టిండిస్,సౌతాఫ్రికా సీరిస్  లకు  దూరమైన అతడు త్వరలో జరగనున్న బంగ్లాదేశ్ సీరిస్ కు కూడా అందుబాటులో వుండటం లేదట. 

 • India Under-19 cricket team

  CRICKET15, Sep 2019, 5:18 PM

  అండర్-19 ఆసియా కప్ ఫైనల్: ఉత్కంఠపోరులో భారత్ దే విజయం

  కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్ అండర్ 19 జట్టు అదరగొట్టింది.ఆసియా కప్ టోర్నీ ఫైనల్లో బంగ్లాదేశ్ ను చిత్తుచేసిన దృవ్ సారథ్యంలోని భారత జట్టు  ట్రోఫీని అందుకుంది. 

 • sundar pichai

  Specials4, Jul 2019, 2:55 PM

  సచిన్ ప్రశ్నకు సుందర్ పిచాయ్ జవాబు... ధోని స్టైల్లో

  భారత సంతతికి చెందిన ఎన్నారై సుందర్ పిచాయ్ అందరికీ సుపరిచితమే. గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థకు సీఈవో స్థాయికి ఎదిగినా అతడు తన మూలాలను మరిచిపోలేదు. సందర్భానుసారంగా అతడు మాతృదేశం భారత్ పై ప్రేమను చూపిస్తుంటాడు. అలా అతడు తాజాగా తన బిజీ షెడ్యూల్ ను కూడా వదులుకుని కేవలం భారత జట్టు తలపడుతున్న ప్రపంచ కప్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇంగ్లాండ్ కు వెళ్లాడు. అక్కడ  బర్మింగ్ హామ్ వేదికన బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ ను పిచాయ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో కలిసి వీక్షించాడు. 

 • Rohit Sharma vs Bang

  Specials2, Jul 2019, 6:23 PM

  ఒక్కటే ఛాయిస్...వదిలేస్తే రోహిత్ విశ్వరూపమే: ఐదు మ్యాచుల్లో జరిగిందిదే

  రోహిత్ శర్మ... ఎంత విద్వంసకర ఆటగాడో అందరికీ తెలసిందే. ఈ ప్రపంచ కప్ టోర్నీలో అయితే అతడు మరింతగా రెచ్చిపోతున్నాడు. ఇప్పటివరకు టీమిండియా తలపడ్డ మ్యాచుల్లో అతడు ఏకంగా నాలుగు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అయితే ఇలా సెంచరీలు సాధించిన  ప్రతి మ్యాచ్ లోనూ రోహిత్ సింగిల్ డిజిట్ వద్దే ఔటయ్యేవాడు. కానీ ప్రత్యర్థి జట్టు ఫీల్డర్ల తప్పిదాలతో లైఫ్ లభించగా అతడికి ఇక వెనుదిరిగి చూసే అవకాశం రాలేదు. ఇలా రోహిత్ ను ఔట్ చేసే అవకాశాన్ని ఒక్కసారి మిస్ చేసుకుంటే ఇక అతడి విశ్వరూపం చూడాల్సిందేనన్నమాట. 

 • undefined

  Specials2, Jul 2019, 5:22 PM

  ఆటగాళ్ల ఎంపికలోనూ భారత జట్టు రికార్డు... ధోనితో పాటు మరో ముగ్గురు

  బర్మింగ్ హామ్ వేదికగా టీమిండియా-బంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ ఆడుతున్న భారత జట్టులో ఏకంగా నలుగురు వికెట్ కీపర్లు ఆడుతున్నారు. ఇలా ఓ జట్టు ఏకంగా నలుగురు వికెట్లను కలిగివుండటం చాలా అరుదు. అలాంటి వారంతా ఒకే  మ్యాచ్ లో బరిలోకి దిగడం ప్రపంచ కప్ లోనే కాదు వన్డే చరిత్రలోనూ చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే యాదృచ్చికంగానే అయినా టీమిండియా నలుగురరు వికెట్ కీపర్లతో ఆడుతూ చరిత్ర సృష్టించింది. 

 • ఇక పాకిస్తాన్‌పై వరల్డ్‌కప్‌లో సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా రోహిత్‌ శర్మ గుర్తింపు సాధించాడు. గతంలో పాక్‌పై విరాట్‌ కోహ్లి వరల్డ్‌కప్‌ సెంచరీ సాధించాడు. 2015లో కోహ్లి ఈ ఘనత సాధించగా, ఇప్పుడు కోహ్లి సరసన రోహిత్‌ చేరాడు.

  Specials2, Jul 2019, 4:35 PM

  కోహ్లీ కంటే ముందుగానే... రోహిత్ ఖాతాలో మరో అరుదైన రికార్డు

  ప్రపంచ కప్ టోర్నీలో వరుస సెంచరీలతో దూసుకుపోతున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ఫార్మాట్ లో ఈ ఏడాది ఆరంభంనుండి అద్భుతంగా రాణిస్తున్న రోహిత్ ప్రపంచ కప్ టోర్నీలో తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఇలా అతడు పరుగుల వేటలో దూసుకుపోతూ ఈ ఏడాది వేగంగా వెయ్యి  పరుగులు పూర్తిచేసుకున్న భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కోహ్లీ కంటే ముందే రోహిత్ ఈ ఘనత సాధించాడు.

 • ഭുവനേശ്വര്‍ കുമാര്‍- പേസര്‍

  Specials2, Jul 2019, 3:24 PM

  బంగ్లాతో మ్యాచ్ కు ముందే టీమిండియాకు శుభవార్త...

  ప్రపంచ కప్ టోర్నీలో మొదటి ఓటమిని చవిచూసిన టీమిండియాపై అభిమానులు విమర్శలకు దిగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారత బౌలర్లు విఫలమవడం వల్లే ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించి విజయాన్ని  అందుకుందని వారు ఆరోపిస్తున్నారు. ఇలా భారత బౌలింగ్ విభాగం వీక్ గా  మారిందంటూ విమర్శలు వస్తున్న సమయంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఓ శుభవార్త చెప్పారు. 

 • undefined

  Specials2, Jul 2019, 2:06 PM

  టీమిండియాపై మేం ప్రయోగించే ప్రధాన అస్త్రం అతడే: బంగ్లాదేశ్ కెప్టెన్

  ప్రపంచ కప్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతూ మంచి జోరుమీదున్న టీమిండియాకు ఇంగ్లాండ్ జట్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. బర్మింగ్ హామ్ ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన పోరులో ఇండియా పై ఆతిథ్య జట్టు పైచేయి సాధించింది. ఇలా ఈ మెగా టోర్నీలో మొదటి ఓటమిని చవిచూసిన భారత్ కు మరో ఓటమి రుచి చూపిస్తామని బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్రఫే మోర్తజా హెచ్చరించాడు. ఇవాళ(మంగళవారం) జరిగే మ్యాచ్ లో టీమిండియాను అడ్డుకోడానికి తాము పక్కా వ్యూహాలతో బరిలోకి బరిలోకి దిగుతున్నట్లు బంగ్లా కెప్టెన్ పేర్కొన్నాడు.