Ind Vs Aus  

(Search results - 49)
 • Virat Kohli Catch

  Cricket20, Jan 2020, 5:56 PM IST

  విరాట్ కోహ్లీ చెంచాగా వ్యాఖ్యలు: ఆకాశ్ చోప్రా ఘాటు రిప్లై

  విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ పై టీమిండియా మాజీ సభ్యుడు ట్విట్టర్ లో ప్రశంసల జల్లు కురిపించాడు. దాంతో ఆకాశ్ చోప్రాను ఓ నెటిజన్ విరాట్ కోహ్లీ చెంచాగా అభివర్ణించాడు. దానిపై ఆకాశ్ చోప్రా తీవ్రంగా స్పందించాడు.

 • starc

  Cricket20, Jan 2020, 3:06 PM IST

  అదేం బ్యాటింగ్ భర్త గారూ...: స్టార్క్ ఇజ్జత్ తీసిన భార్య

  టీమిండియాపై బెంగళూరులో జరిగిన మూడో వన్డే మ్యాచులో ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ మిచెల్ స్టార్క్ బ్యాటింగ్ తీరుపై ఆయన భార్య అలీసా హేలీ హేళన చేశారు. అదేం బ్యాటింగ్ అంటూ ఓ ఎమోజీని పోస్టు చేసి కామెంట్ చేశారు.

 • Virat Kohli Catch

  Cricket19, Jan 2020, 6:16 PM IST

  కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ చూశారా: కళ్లు చెదిరే రీతిలో డైవ్ కొట్టి...

  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కళ్లు చెదిరే రీతిలో గాలిలో డైవ్ కొట్టి అందుకున్న క్యాచ్ తో లబుషేన్ షాక్ తిన్నాడు. కీలకమైన సమయంలో కోహ్లీ ఆ బంతిని అందుకుని ఆస్ట్రేలియాను దెబ్బ తీశాడు.

 • Virat Kohli

  Cricket15, Jan 2020, 10:41 AM IST

  నెంబర్ 4 స్థానంలో కోహ్లీ... హెడేన్ అసంతృప్తి

  ఈ చర్యపై ఎందుకు చర్చ జరగడం లేదని ప్రశ్నిస్తున్నారు. భారత క్రికెట్ ను ఆయన దగ్గరుండి పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు భారత్ ఆడే చాల మ్యాచులను హెడేన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

 • shreyas iyer and rishabh pant

  Cricket14, Jan 2020, 6:35 PM IST

  గాయంతో రిషబ్ పంత్ ఫట్: కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్

  ఆస్ట్రేలియాపై జరుగుతున్న తొలి వన్డే మ్యాచులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. దాంతో రిషబ్ పంత్ స్థానంలో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ కు దిగాడు. మనీష్ పాండే ఫీల్డింగ్ కు దిగాడు.

 • Virat Kohli

  Cricket14, Jan 2020, 11:40 AM IST

  ప్రపంచ రికార్డ్ కి అడుగు దూరంలో కోహ్లీ.. ఆసిస్ తో పోరులో నెరవేరేనా?

  గతేడాది బలహీన జట్టుతో భారత్‌లో అడుగుపెట్టి టీ20, వన్డే సిరీస్‌లు చేజిక్కించుకున్న ఆసీస్‌ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు కోహ్లీసేన ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉంది. అయితే... ఈ మ్యాచ్ లో వరల్డ్ రికార్డు కోసం కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎదురు చూస్తున్నారు.
   

 • dada

  Cricket25, Dec 2019, 8:46 PM IST

  మీరే ఆడుకుంటే.. మేమంతా ఏమవ్వాలి: గంగూలీపై పాక్ మాజీ కెప్టెన్ ఫైర్

  బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల అగ్రశ్రేణి జట్లతో సూపర్ సిరీస్ నిర్వహించాలని చేసిన ప్రతిపాదనపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ మండిపడ్డారు. 

 • dhawan

  Cricket25, Dec 2019, 4:53 PM IST

  నన్ను నడిపించే నా కోచ్.. కొడుకే: కుమారుడితో ధావన్ ఆట, వీడియో వైరల్

  ప్రపంచకప్‌లో గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ త్వరలో జరగనున్న శ్రీలంక, ఆస్ట్రేలియాలతో జరిగే సిరీస్‌ల ద్వారా జట్టును తిరిగి చేరాడు. 

 • Team India odi

  Cricket23, Dec 2019, 10:00 PM IST

  శ్రీలంక, ఆస్ట్రేలియాతో సిరీస్‌లకు భారత జట్టు ఇదే

  వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను గెలుచుకున్న భారత్... శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లతో సమరానికి సిద్ధమైంది. ఈ రెండు జట్లతో సిరీస్‌కు టీమిండియా సెలక్టర్లు సోమవారం వేరు వేరుగా జట్లను ప్రకటించారు

 • chahal

  Specials10, Jul 2019, 4:57 PM IST

  ప్రపంచ కప్ సెమీఫైనల్: భారత యువ బౌలర్ కు ఆసిస్ దిగ్గజం పాఠాలు

  ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్-కివీస్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ కు మంగళవారం వర్షం ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే. మాంచెస్టర్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యమవక పోవడంతో ఇవాళ్టికి(బుధవారం) వాయిదా పడింది. అయితే ఇవాళ మ్యాచ్ ఆరంభానికి ముందు మైదానంలో ఓ ఆసక్తికర  దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. 

 • poonam

  ENTERTAINMENT10, Jun 2019, 1:13 PM IST

  టీమిండియా కోసం పూనమ్ హాట్ పిక్.. నెటిజన్స్ కౌంటర్స్!

  వరల్డ్ కప్ లో రెండవ విజయాన్ని అందుకోవడంతో టీమిండియాను సెలబ్రెటీలు ప్రశంసలతో ముంచెత్తుతుంటే ఒక నటి మాత్రం ఎప్పటిలానే ఊహించని షాక్ ఇచ్చింది. హాట్ ఫొటోతో ఇండియాకు అంకితమిస్తున్నట్లు ఇంటర్నెట్ ని షేక్ చేసింది. 

 • sanjay

  CRICKET14, Mar 2019, 2:06 PM IST

  డిల్లీ వన్డే ఓటమికి వారిద్దరే కారణం: సంజయ్ మంజ్రేకర్

  డిల్లీ వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోడానికి భారత మిడిల్ ఆర్డర్ వైఫల్యమే కారణమని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ఈ స్థానాల్లో బరిలోకి దిగిన యువ ఆటగాళ్ళు రిషబ్ పంత్, విజయ్ శంకర్ ల వల్లే ఈ మ్యాచ్‌లో భారత ఓటమిపాలయ్యిందన్నారు. ఈ వైఫల్యం కేవలం మ్యాచ్ నే కాదు వన్డే సీరిస్ ను కూడా టీమిండియాకు దూరం చేసిందని మంజ్రేకర్ అన్నారు. 

 • team india

  CRICKET13, Mar 2019, 1:55 PM IST

  న్యూడిల్లీ వన్డే: భారత జట్టులో రెండు మార్పులు...ముగ్గురు పేసర్లు

  భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న వన్డే సీరిస్ విజయాన్ని నిర్ణయించే చివరి మ్యాచ్‌లో న్యూడిల్లీలో ఆరంభమైంది. ఇప్పటికే 2-2తో సమఉజ్జీలుగా నిలిచిన ఆతిథ్య, పర్యాటక జట్లకు ఈ వన్డే ప్రతిష్టాత్మకంగా మారింది. ఏ జట్టు సీరిస్ ను కైవసం చేసుకుంటుందనేది ఈ మ్యాచ్ నిర్ణయించనుంది. దీంతో ఇరు జట్లు పలు మార్పులతో ఫిరోజ్ షా కోట్లా మైదానంలో అడుగుపెడుతున్నాయి. 

 • rishab dhawan

  CRICKET12, Mar 2019, 4:18 PM IST

  రిషబ్ ఆ స్టంపింగ్ చేసుంటే మ్యాచ్ మరోలా ఉండేది: ధావన్

  భారత్-ఆస్ట్రేలియా మధ్య మొహాలి వేదికగా జరిగిన వన్డేలో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత బ్యాట్ మెన్స్ అద్భుతంగా రాణించి 358 పరుగులు చేసినప్పటికి ఆ  పరుగులను కాపాడుుకోలేక పరాజయంపాలవ్వాల్సి వచ్చింది. ఇలా భారీ పరుగులన కాపాడుకోలేకపోవడంతో ఆటగాళ్ల చెత్త ఫీల్డింగే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ధోని స్థానంలో వికెట్ కీపింగ్ చేసిని యువ ఆటగాడు రిషబ్ పంత్ ను అభిమానులో ఓ ఆట ఆడుకుంటున్నారు. అతడే ఈ మ్యాచ్ ఓటమికి కారణమని...ధోనిని అనుసరించాలని ప్రయత్నించి విఫలమై జట్టు ఓటమికి కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 • India won astrelia

  CRICKET12, Mar 2019, 3:50 PM IST

  భారత జట్టులో 11మంది కోహ్లీలు వుండుంటే...: మాజీ క్రికెటర్

  ప్రపంచ కప్ కు ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సీరిస్ చివరి రెండు మ్యాచుల్లో భారత జట్టు వరుస ఓటములను చవిచూసిన  విషయం తెలిసిందే.  ఆతిథ్య ఆస్ట్రేలియా మొదటి రెండు వన్డేల్లో ఓడినా కీలక సమయంలో పుంజుకుని రాంచీ, మొహాలీ వన్డేల్లో విజయాలను సాధించింది. టీమిండియా స్వదేశంలో జరుగుతున్న ఐదు వన్డేల సీరిస్ ను ఆసిస్ 2-2తో సమం చేసింది. ఇలా భారత్ వరల్డ్ కప్ కు ముందు వరుస ఓటములను చవిచూడటం...మరీ ముఖ్యంగా మొహాలిలో 358 పరుగులను కూడా కాపాడుకోలేకపోవడంతో ఆటగాళ్లు తీవ్ర విమర్శలపాలవుతున్నారు.