Income Tax  

(Search results - 107)
 • nayeem house

  Telangana25, Feb 2020, 3:00 PM IST

  గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబసభ్యులకు ఐటీ నోటీసులు


  పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన  గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబ సభ్యులతో  ఆయన ప్రధాన అనుచరులకు ఐటీ శాఖాధికారులు  నోటీసులు పంపారు.భువనగిరిలోని నయీం ఇంటికి ఐటీ అధికారులు  నోటీసులు అంటించారు.

   

 • undefined

  business23, Feb 2020, 2:24 PM IST

  ఆధార్‌ నంబర్ ఉంటే చాలు. పది నిమిషాల్లో పాన్‌ కార్డు జారీ

  మీరు కొత్తగా పాన్ (శాశ్వత ఖాతా నంబర్) కోసం ఎదురు చూస్తున్నారా? కొత్తగా పాన్‌ కార్డు కోసం రెండు పేజీల దరఖాస్తు నింపి, సమర్పించిన తర్వాత కొన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదండోయ్‌. ఆదాయం పన్ను (ఐటీ) శాఖ ఇప్పుడు ఆన్‌లైన్‌లో తక్షణమే పాన్‌ కార్డు జారీ చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. 

   

 • Ahmed Patel

  NATIONAL20, Feb 2020, 1:40 PM IST

  రూ. 400 కోట్లు హవాలా మనీ: కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్‌కు ఐటీ నోటీసులు

  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కు ఐటీ నోటీసులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఐటీ సోదాల్లో దొరికిన సమాచారం ఆధారంగా అహ్మద్ పటేల్ కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.  ఐటీ శాఖ ముందు  అహ్మద్ పటేల్ హాజరు కాలేదు. మూడు రోజుల్లో తమ ముందు హాజరు కావాలని ఐటీ శాఖ అహ్మద్ పటేల్ ను కోరింది.

   

 • Pawan Kalyan

  Andhra Pradesh16, Feb 2020, 5:22 PM IST

  అప్పుడే చెప్పా.. చంద్రబాబు మాజీ పీఎస్‌పై ఐటీ దాడులు: పవన్ స్పందన

  తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించిన ఐటీ దాడుల వ్యవహరంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎట్టకేలకు స్పందించారు. చంద్రబాబు పీఎస్ ఇంట్లో జరిగిన ఐటీ దాడులపై మీరెందుకు స్పందించరంటూ వైసీపీ వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు. 

 • undefined

  business15, Feb 2020, 10:57 AM IST

  రూ. కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారు ఎంతమంది తెలుసా...

  ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వారి ఆధారంగా ప్రొఫెషనల్ టాక్స్ చెల్లిస్తున్న వ్రుత్తి నిపుణులు 2,200 మంది మాత్రమేనని ఐటీ శాఖ తెలిపింది. వీరంతా రూ. కోటికి పైగా ఆదాయం సంపాదిస్తున్న వారేనని వెల్లడించింది. 

 • భువనేశ్వరి గాజులు విరాళంగా ఇవ్వడంపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. భువనేశ్వరికి అంత జాలి ఎందుకని ఆయన అడిగారు. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే జాలి కలుగలేదని, తండ్రిని వెన్నుపోటు పొడిచినప్పుడు జాలి కలగలేదని ఆయన భువనేశ్వరిపై వ్యాఖ్యలు చేశారు.

  Andhra Pradesh14, Feb 2020, 4:51 PM IST

  100 తప్పులు పూర్తయ్యాయి.. ఇక శిరచ్ఛేదమే: బాబుపై అంబటి వ్యాఖ్యలు

  100 తప్పులు చేశారు.. ఇక చంద్రబాబుకు శిరచ్ఛేదమేనని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తేల్చిచెప్పారు. చంద్రబాబు నిప్పో.. స్కామ్‌ల తుప్పో త్వరలోనే తేలిపోతుందని రాంబాబు చెప్పారు.

 • తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఇద్దరు ముఖ్యమంత్రులకు బాగా కావాల్సిన వ్యక్తి అయిన మేఘా కృష్ణారెడ్డి చెందిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీ యజమానుల నివాసాలతో పాటు కార్యాలయాలపై ఐటీ శాఖ పెద్ద ఎత్తున సోదాలకు దిగడం కార్పోరేట్, పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

  Andhra Pradesh13, Feb 2020, 8:06 PM IST

  ఓ ప్రముఖ వ్యక్తి పీఎస్ వద్ద కీలక సాక్ష్యాలు: తెలుగు రాష్ట్రాల్లో దాడులపై ఐటి శాఖ

  తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఐటీ దాడులపై ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మూడు ఇన్‌ఫ్రా కంపెనీలపై జరిగిన దాడుల్లో రూ.2 వేల కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు ఐటీ శాఖ తెలిపింది.

 • Bigil

  News13, Feb 2020, 10:11 AM IST

  ఐటీ అధికారుల ముందు నిర్మాత కూతురు!

  ఈ వ్యవహారంలో ఆదాయపుపన్ను శాఖ కార్యాలయానికి హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా విజయ్, అన్బుచెలియన్, సుధాకర్ లకు ఐటీ అధికారులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

 • pan card

  business12, Feb 2020, 11:55 AM IST

  ఒకటికన్నా ఎక్కువ పాన్​కార్డులు ఉంటే వెంటనే తిరిగి ఇచ్చేయాలీ...లేదంటే..?

  శాశ్వత ఖాతా సంఖ్య (పాన్​)పై ఆదాయం పన్ను శాఖ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఒకటి కన్నా ఎక్కువ పాన్​కార్డులు ఉన్న వారిపై అదనపు కార్డులను వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో రూ.10 వేల జరిమాన విధిస్తామని తెలిపింది.
   

 • undefined

  business10, Feb 2020, 12:42 PM IST

  టాక్స్ చెల్లించే వారికోసం కొత్త ఆదాయపు పన్ను విధానం....

  ఆదాయం పన్ను రిటర్న్స్(ఐటీఆర్) ఇకపై నిపుణుల సాయం అవసరం లేకుండా ఎవరి పన్నును వారే దాఖలు చేసుకునే అవకాశం లభించనున్నది.అంతేకాక తక్కువ వడ్డీ రేట్లు.. పీపీఎఫ్​, బీమా పెట్టుబడుల అవసరం లేకుండా పన్ను ప్రయోజనాలనూ క్లెయిమ్​ చేసుకోవచ్చు. ఇలా మరిన్ని సులభతర సౌకర్యాలను కల్పిస్తూ.. కేంద్రం ఇటీవలి బడ్జెట్​లో కొత్త ఆదాయం పన్ను విధానాన్ని రూపొందించింది. 

 • Income tax dept

  Andhra Pradesh10, Feb 2020, 10:33 AM IST

  చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐదు రోజులుగా కొనసాగుతున్న సోదాలు

  విజయవాడ:ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు  వద్ద గతంలో పీఎస్‌గా పనిచేసిన శ్రీనివాస్ ఇంటిపై ఐదో రోజు కూడ సోదాలు కొనసాగుతున్నాయి.ఐదు రోజులుగా శ్రీనివాస్ ఇంట్లో సోదాలు కొనసాగిస్తున్నారు. 

 • undefined

  business8, Feb 2020, 10:14 AM IST

  ఇక పీఎఫ్ పైన పన్ను...రూ.7.5 లక్షలు దాటిందా? బాదుడే ?!

  కార్పొరేట్ రంగానికి దారాళంగా రాయితీలు కల్పిస్తూ, రుణాలు మాఫీ చేసి ఆదుకుంటునన కేంద్రం.. వేతన జీవులను, పెన్షనర్లను మాత్రం వెంటాడుతున్నది. తాజాగా ఈపీఎఫ్‌లో ఒక సంస్థ వార్షిక వాటా రూ.7.5 లక్షలు దాటితే దానిపై పన్ను విధించేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నది. ఇంకా ఈపీఎఫ్‌, ఎన్పీఎస్‌, ఇతర పదవీ విరమణ నిధులపై సీలింగ్‌ కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదనలు సమర్పించింది. దీంతో రిటైర్డ్‌ ఉద్యోగుల నుంచి మోదీ సర్కార్ పన్ను రూపంలో భారం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. 

 • undefined

  business7, Feb 2020, 10:00 AM IST

  పన్ను శ్లాబ్‌ల్లో క్లారిటీ కోసం ఐటీ వెబ్‌సైట్‌లో ఈ-కాలిక్యులేటర్‌

  వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయం పన్ను శాఖ వెబ్ సైట్ లో ’ఈ-క్యాలికులేటర్’ను ప్రారంభించింది. ఇది కొత్త, పాత ఆదాయం పన్ను విధానాల్లో తేడా తెలుసుకునే సౌకర్యం అందుబాటులోకి తెచ్చి ప్రజలకు పన్ను శ్లాబులపై సందేహాలకు సమాధానాలు తెలుపుతుంది. మరోవైపు సత్వరం పాన్ కార్డు జారీకి కేంద్రం చర్యలు చేపట్టింది. ఆదాయం పన్నుశాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. ఆధార్‌తోపాటు వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తే ముందు ఓటీపీ తర్వాత ఈ-పాన్ కార్డు జారీ అవుతుంది. ఈ ఈ-పాన్ కార్డు ఐటీ రిటర్న్స్‌లో మీకు ఉపకరిస్తుంది.
   

 • Rs 65 crore recovered in IT raid from film financer of actor Vijay
  Video Icon

  NATIONAL6, Feb 2020, 4:57 PM IST

  తమిళ నటుడు విజయ్ ఇంటిమీద ఐటీ దాడులు : 65 కోట్లు స్వాధీనం

  చెన్నైలో గురువారం తమిళ నటుడు విజయ్, నిర్మాత అన్బు చెజియాన్ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. 

 • cbn
  Video Icon

  Andhra Pradesh6, Feb 2020, 1:18 PM IST

  చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ ఇంటిమీద ఐటీ దాడులు

  విశ్వసనీయ సమాచారం ప్రకారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పర్సనల్ సెక్రెటరీ పి. శ్రీనివాసరావు ఇంటిమీద ఐటీ దాడులు జరిగాయి.