Incognito Mode  

(Search results - 2)
  • Google Maps 'Incognito Mode' to Android users

    TechnologyNov 6, 2019, 10:07 AM IST

    సెర్చింజన్‌తో ఇలా మీ గుట్టుమట్లు ఫుల్ సేఫ్

    ఇటీవలి కాలంలో వ్యక్తిగత గోప్యతను కోల్పోతున్నామన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. నిత్యం రోజువారీ పనిలో భాగంగా సెర్చింజన్‌లోకి వెళ్లి మ్యాప్స్‌లోకి వెళ్లి మనకు అవసరమైన లొకేషన్ తెలుసుకుంటాం. అయితే బ్రౌజర్ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నామో గూగుల్ కు తెలిసిపోతుంది. ఇలా తెలిసిపోకుండా ఉండేందుకు సెర్చింజన్ ఇన్ కాగ్నిడో మోడ్ ఫీచర్‌ను తన మ్యాప్స్‌లో జోడించనున్నది. అదే జరిగితే స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ సేవల ద్వారా సెర్చింజన్‌లో మనం ఏం వెతికినా సేవ్ కాదన్న మాట.. ఇలా మనం సేఫ్..

  • google, facebook are tracking your porn viewing habits, incognito mode won't save you

    LifestyleJul 19, 2019, 4:23 PM IST

    ఎవరూ చూడట్లేదు అనుకుంటే పొరపాటే..!

    చాలా మంది తాము పోర్న్ వీడియోలు చూస్తున్నాం అన్న విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఇన్ కాగ్నిటో మోడ్ లో ఆ వీడియోలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు.