Imports  

(Search results - 22)
 • Tech News3, Aug 2020, 3:31 PM

  ఆపిల్‌, శాంసంగ్ మొబైల్‌ ఫోన్ల తయరీ ఇక లోకల్‌..

  ఈ కంపెనీలు రాబోయే ఐదేళ్లలో భారతదేశంలో రూ .11.5 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు, కాంపోనెంట్లను ఉత్పత్తి చేయనున్నాయి, వీటిలో 7 లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి ”అని ప్రసాద్ శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు. 

 • <p><strong>gold </strong></p>

  business30, Jun 2020, 11:39 AM

  పెరిగిన బంగారం, వెండి ధరలు... 10గ్రాములకు ఎంతంటే..?

  ఎం‌సి‌ఎక్స్ లో, ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల బంగారం ధర  0.06% పెరిగి రూ.48,275 కు చేరుకోగా, వెండి ఫ్యూచర్స్ ధర 0.3% పెరిగి 10 గ్రాములకు రూ.49,133కు చేరుకుంది. మునుపటి సెషన్‌లో బంగారం బంగారం ధర 10 గ్రాములకు 0.1%, వెండి కిలోకు 0.5% పడిపోయింది. 

 • maruthi

  Bikes29, Jun 2020, 10:37 AM

  చైనా కంటే ఎక్కువగా నష్టపోయేది మనమే : మారుతి సుజుకీ చైర్మన్‌

  భారత కంపెనీల పోటీ సామర్థ్యం పెరగాలని మారుతి సుజుకీ చైర్మన్‌ భార్గవ పేర్కొన్నారు. అత్యవసరం కాని ఉత్పత్తులను బహిష్కరిస్తే ప్రభావం ఉండదని, లేకపోతే చైనా కంటే ఎక్కువగా నష్టపోయేది మనమేనన్నారు.
   

 • business27, Jun 2020, 11:48 AM

  అప్పటివరకు ఇంతే.. చైనా గూడ్స్‌ నిషేధంపై ప్రముఖుల అంచనా..

  గల్వాన్ లోయలో సరిహద్దు ఉద్రిక్తతల్లో 20 మంది సైనికులను చైనా సైన్యం పొట్టనబెట్టుకున్నప్పటి నుంచి డ్రాగన్ ఉత్పత్తులను బహిష్కరించాలన్న డిమాండ్ ఊపందుకున్నది. అయితే, ప్రత్యామ్నాయాలు తయారు చేసుకునే వరకు పరిస్థితి ఇంతే ఉంటుందని ఆటో, ఫార్మా రంగ నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

 • business23, Jun 2020, 1:05 PM

  చైనాకు ఆల్టర్నేటివ్ గా ఇతర దేశాలు.. ఎలక్ట్రానిక్స్‌ గూడ్స్‌ దిగుమతికి మలేషియా, తైవాన్

  చైనా నుంచి దిగుమతులు తగ్గించుకునేందుకు మార్గాలు ఉన్నాయని దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) నివేదించింది. చైనాకు ప్రత్యామ్నాయంగా మలేషియా, తైవాన్ నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగుమతి చేసుకోవచ్చునని తెలిపింది. 
   

 • business22, Jun 2020, 3:17 PM

  డ్రాగన్‌ పైనే గురి: ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం..

  సరిహద్దుల్లో తూర్పు లడఖ్​లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతున్న ‘డ్రాగన్’ను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. చౌక వస్తువులు, నాణ్యతలేని చైనా ఉత్పత్తుల దిగుమతులను తగ్గించింది. స్వావలంబనను ప్రోత్సహించేందుకు భారత సిద్ధమవుతోంది. ఈ మేరకు పరిశ్రమవర్గాల సమాచారం కోరింది.
   

 • business16, Jun 2020, 11:55 AM

  ‘బాయ్‌కాట్ చైనా’ ప్రచారోద్యమంపై మారుతి, బజాజ్..ఎందుకంటే?

  చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో ‘బాయ్ కాట్ చైనా ఉత్పత్తుల’ ప్రచారోద్యమం అంతగా రక్తి కట్టదని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు మారుతి సుజుకి, బజాజ్ ఆటో తేల్చేశాయి. ఆ దేశంపైనే మనదేశ ఉత్పాదక రంగం ఆధారపడి ఉన్నాయని స్పష్టం చేశాయి.
   

 • <p>jagan</p>

  Andhra Pradesh17, Apr 2020, 5:03 PM

  ఏపీ చేతికి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు: ఇప్పటివరకూ ఓ లెక్క.. ఇకనుంచి ఓ లెక్క!

  కోవిడ్‌ –19 నివారణా చర్యలకోసం ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కరోనా పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్‌ టెస్టు కిట్లను తెప్పించింది. దీనికి సంబంధించి గురువారం లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లను రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. 

 • আবার কখনও একলাফে সোনার দাম বেড়ে যাবে তা কে ই বা জানে। তাই আর দেরি না করে আজই গিয়ে সোনা কিনে নিন।

  business16, Mar 2020, 12:14 PM

  తగ్గిన పసిడి దిగుమతులు...బంగారాన్ని నగలుగా మార్చి....

  2018-19తో పోలిస్తే దేశీయంగా బంగారం దిగుమతులు 8.86 శాతం తగ్గాయి. దీనికి కరోనా వైరస్, కేంద్రం పసిడి దిగుమతిపై సుంకం పెంపు వంటి అంశాలు కారణాలయ్యాయి. సుంకం పెంచడంతో మార్కెట్లో సెంటిమెంట్ బలహీన పడిందన్న విమర్శలు ఉన్నాయి.
   

 • business12, Mar 2020, 11:14 AM

  ఇండియన్ మెడిసిన్స్ కు అక్కడ ఫుల్ డిమాండ్...వాటిని కొనేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి...

  తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలకు కేంద్రమైన భారత్​ నుంచి వ్యాక్సిన్లు, ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో మన దేశం నుంచి సుమారు రూ.1.08 లక్షల కోట్లు విలువైన ఔషధ ఎగుమతులు నమోదయ్యాయి.
   

 • business3, Mar 2020, 10:40 AM

  ఆర్థిక వ్యవస్థకు కరోనా కష్టాలు...దశాబ్ద కనిష్టానికి వృద్ధిరేటు...

  భారత ఆర్థిక వ్యవస్థను కరోనా కష్టాలు వీడటం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చితో ముగిసే త్రైమాసికంలో జీడీపీ 20 శాతం తగ్గొచ్చునని యూబీఎస్ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. వార్షిక జీడీపీ కూడా తగ్గుముఖం పడుతుందని పేర్కొంది. మరో రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ కూడా జీడీపీపై పెదవి విరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ 4.9 శాతమేనని తేల్చేసింది.

 • cars7, Feb 2020, 2:45 PM

  ప్రపంచంలోనే అత్యధిక కార్లను ఉత్పత్తి చేసే కార్ ప్లాంట్ పై కరోన దెబ్బ...

  హ్యుందాయ్ తమ ఐదు ప్లాంట్ల నెట్‌వర్క్ నుండి సంవత్సరానికి 1.4 మిలియన్ వాహనాలను తయారు చేయగలదు. సముద్ర  తీరప్రాంతంలో వీడి భాగాలను దిగుమతి చేసుకోవడానికి అలాగే ప్రపంచవ్యాప్తంగా కార్లను ఎగుమతి చేయడానికి ఇక్కడి నుండి వీలు కల్పిస్తుంది.
   

 • after onions now cooking oil price hiked

  business29, Dec 2019, 12:31 PM

  భారత్​కు చేరిన 1,160 టన్నులు ఉల్లి.. అయిన తగ్గని ధరలు

  కేంద్రం చర్యలు తీసుకుంటున్నా దేశంలో ఇంకా ఉల్లి ధరల ఘాటు తగ్గడం లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో ఉల్లి ధర రూ.150గా ఉన్నట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే నెల నాటికి దిగుమతులు దేశానికి చేరి.. ధరలు తగ్గే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.

 • after onions now cooking oil price hiked

  business22, Dec 2019, 3:20 PM

  ఉల్లి తరువాత, ఇప్పుడు వంట నూనె ధరలకు రెక్కలు...

  పామాయిల్ ధరలు గత రెండు నెలల్లో లీటరుకు రూ .20 (35 శాతానికి పైగా) పెరిగాయి. పామాయిల్ ఇతర వంటే నూనెల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.పామాయిల్ ధరలు గత రెండు నెలల్లో లీటరుకు రూ .20 (35 శాతానికి పైగా) పెరిగాయి. పామాయిల్ తో పాటు ఇతర నూనెల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.

 • imports and exports in india

  business14, Dec 2019, 10:48 AM

  ఎగుమతులులో వరుసగా నాలుగో నెల కూడా నిరాశే...వాణిజ్య లోటు రూ.12 బిలియన్ డాలర్లు

  కేంద్రం, విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఎంత సమర్థించుకున్నా నవంబర్‌ ఎగుమతుల్లో మైనస్‌ 0.34 శాతం క్షీణత నమోదైంది. తద్వారా నాలుగో నెలలోనూ ఎగుమతుల్లో తిరోగమనం రికార్డైంది. దిగుమతుల్లోనూ క్షీణత నమోదైంది. 38.11 బిలియన్ డాలర్ల విలువ చేసే దిగుమతులు తగ్గాయి. దీంతో వాణిజ్యలోటు 12 బిలియన్‌ డాలర్లుగా రికార్డైంది.