Importance
(Search results - 56)AstrologyJan 14, 2021, 11:07 AM IST
కనుమ ,ముక్కనుమ ఎలా జరుపుకోవాలి
సంక్రాంతి పండుగ మూడోరోజు కనుమ , నాలుగోరోజు ముక్కనుమ జరుపుకుంటారు .
AstrologyJan 14, 2021, 8:34 AM IST
మకర సంక్రాంతి గురుంచి తెలుసుకోవలసిన విషయాలు
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడంతో మకరసంక్రమణం ప్రారంభమవుతుంది .
AstrologyJan 13, 2021, 5:18 PM IST
బోగీ పండుగ ఎందుకు జరుపుకుంటాము | దాని విశిష్టత
సంక్రాంతి పండగను మనం మూడు రోజులు ఘనంగా జరుపుకుంటాం .
AstrologyJan 13, 2021, 3:56 PM IST
పితృతర్పణాలు ఎందుకు చేయాలంటే....
సంక్రాంతికి చేసే పితృ తర్పణాల ప్రాముఖ్యత, పితృ తర్పణాల ఆంతర్యం ఏమిటి, పితృ దోషాలు ఎలా వస్తాయి.
businessJan 9, 2021, 1:56 PM IST
మీ ఆధార్ కార్డు పోయిందా..? అయితే కొత్త ఆధార్ కార్డు పొందటానికి ఇలా చేయండి..
చాలా మంది ఆధార్ కార్డును వారి ఇంట్లో ఉంచుతారు. ఆధార్ కార్డు పోగొట్టుకోవడం వల్ల మనం కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడతాము, ఎందుకంటే ఆధార్ కార్డ్ లేకుండా చాలా పనులు ఆగిపోతాయి.
SpiritualJan 9, 2021, 1:45 PM IST
గుళ్ళో శఠగోపనంతో ఫలితమేమిటి
మన పుణ్యభూమి ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు, గుడులు గోపురాలకు కొదువ లేదు. ఆయా రాజ వంశీకుల కాలాలలో అనేక మంది పాలకులు అనేక ఆలయాలను నిర్మించి వాటి పోషణార్థం మడులను, మాన్యాలను ఏర్పాటు చేశారు.
SpiritualDec 25, 2020, 7:18 AM IST
వైకుంఠ ఏకాదశి
ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు.
RelationsDec 24, 2020, 1:43 PM IST
మనిషికి సెక్స్ అంత అవసరమా..?
శృంగార జీవితాన్ని ఆనందిస్తూ.. ప్రతిరోజూ సెక్స్ లో పాల్గొనేవారిలో ఆరోగ్య సమస్యలు చాలా తక్కవగా వస్తాయట. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి ఇది ప్రధాన కారణమట
SpiritualDec 19, 2020, 5:17 PM IST
గుడి మండపంలో కూర్చుని ఓ స్మరణ చేస్తారేందుకు..?
మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ. అది ఏమిటంటే..!
businessDec 18, 2020, 5:58 PM IST
గోల్డ్ క్యారెట్ అంటే ఏంటి..? అసలు 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం మధ్య తేడాలేంటి..?
ప్రతి శుభకార్యాలకు, పెళ్లిళ్లకు, పండుగలకు బంగారాన్ని ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. భారతదేశంలో బంగారాన్ని ఎక్కువగా ఆభరణాల తయారీకి ఉపయోగిస్తుంటారు. అంతేకాదు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడేది, ధరించేది కూడా భారతీయ మహిళలే.
SpiritualDec 15, 2020, 1:59 PM IST
ముక్తికి మార్గం మార్గశిర మాసం
ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం, పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయవలెను. శ్రీ విష్ణుతోపాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని, ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో ‘ఓం దామోదరాయనమః, ఓ నమో నారాయణయనమః’ అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్ర వచనం.
LifestyleDec 1, 2020, 7:28 AM IST
గర్భవతులుగా ఉన్నప్పుడు స్త్రీలు పూజలు వ్రతాలు చేయవచ్చా..?
స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..?
LifestyleNov 12, 2020, 11:36 AM IST
దీపావళి పండుగ ఎప్పుడు? ధనత్రయోదశి నాడు ఏం చేయాలి?
ధన త్రయోదశి అంటే బంగారం కొనమని అర్ధం కాదు. ఈ రోజు అమ్మవారికి ఇంట్లో ఉన్న బంగారు నగలతో అలంకరించి భక్తితో పూజించమని అర్ధం. చాలా మంది తెలియక తమ వద్ద డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పుచేసి మరీ బంగారం కొంటున్నారు.
TelanganaOct 19, 2020, 8:59 PM IST
ప్రాచీనతలో నవీనత.. బతుకమ్మ పాట..
బతుకమ్మ ఆట, పాటల ప్రాముఖ్యత. ఆటలో ఎన్ని రకాలుంటాయో.. ఎలా ఆడతారో, బతుకమ్మ పాటకు ఎంత ప్రాచీనత ఉందో అంత నవీనత ఉంది.businessOct 19, 2020, 1:40 PM IST
ముకేష్ అంబానీ వ్యాపారంలోనే కాదు ఫ్రెండ్ షిప్ లో కూడా చాలా ఫేమస్.. ఎలా అనుకుంటున్నారా ?
ముకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహం క్రికెట్ ప్రపంచం నుండి బాలీవుడ్ వరకు చాలా మంది పెద్ద సినీ తారలు హాజరయ్యారు. కానీ ముఖేష్ అంబానీ కుటుంబానికి కొందరికి చాలా దగ్గరి సన్నిహిత్యం ఉంది, ముఖేష్ అంబానీ కుటుంబం సన్నిహిత్యం గురించి తెలుసుకుందాం…