Search results - 60 Results
 • Import of foreign cars, bikes gets easier

  Automobile14, Sep 2018, 1:49 PM IST

  ఫారిన్ కార్లు, బైకులు కావాలా.. ఇక మీ ఇష్టం.. బట్ కండిషన్స్ అప్లై

  ఫారిన్ కార్లు, బైకులంటే పడిచచ్చిపోతారా.. దిగుమతి సుంకంతో జేబు చిల్లు పడిపోతుందని బాధపడుతున్నారా..? అయితే మీకో శుభవార్త. వాహనాల దిగుమతికి అడ్డంకిగా ఉన్న పలు నిబంధనలను కేంద్రప్రభుత్వం సడలించింది

 • Chandrababu warns BJP in Dharma Porata Sabha

  Andhra Pradesh25, Aug 2018, 5:05 PM IST

  జగన్ ఉచ్చులో పడలేదు, సత్తా చాటుతాం: చంద్రబాబు

  కేంద్రప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. కర్నూలు జిల్లాలో జరిగిన ధర్మపోరాట దీక్ష వేదిక సాక్షిగా బీజేపీని తూర్పారపట్టారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. పునర్విభజన చట్టంలోని హామీలు అమలు చెయ్యకుండా మెుండి చెయ్యి చూపారాన్నారు. 

 • cahandrababu speaks on the importance of sappling

  Andhra Pradesh25, Aug 2018, 12:54 PM IST

  చంద్రబాబు మాట: మనిషై పుట్టాక ఆ పని చేయాల్సిందే...

  మనిషి అయి పుట్టాక కాస్త కళాపోషణ ఉండాలని సినీనటుడు రావుగోపాలరావు గారంటే......మనిషి అయి పుట్టాక కనీసం ఒక చెట్టు నాటాల్సిందేనంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. 

 • United States imposes heavy anti-dumping duty on metal pipes imported from India

  business23, Aug 2018, 6:40 AM IST

  ఈసారి భారత్‌పై భారం: స్టీల్‌పై ట్రంప్ 50% దిగుమతి సుంకం..

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతి సుంకాలను విధించే విషయంలో ఏమాత్రం ఆలోచించడం లేదు. భారత్, చైనాలతోపాటు మొత్తం ఐదు దేశాల స్టీల్ ఉత్పత్తులపై దిగుమతి నిరోధక సుంకం భారీ మొత్తంలో విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 • Market Movers: Rupee pushes oil import bill; Crude price falls; Worst over for PSBs & more

  business17, Aug 2018, 12:29 PM IST

  భగ్గు భగ్గు: రూపాయి పతనంతో ‘చమురు బిల్లు’ ఎఫెక్ట్.. బ్యాంకర్లకు కష్టకాలం

  ఇంధనంలో 80 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 220.43 మిలియన్ టన్నుల చమురును దిగుమతి చేసుకోవడానికి 87.7 బిలియన్ డాలర్లు(రూ.5.65 లక్షల కోట్లు) నిధులను వెచ్చించిన కేంద్రం.. ఈ ఏడాది 227 మిలియన్ టన్నులను దిగుమతి చేసుకోవాలని అనుకుంటున్నది.

 • speciality of sravana masam

  Astrology15, Aug 2018, 12:06 PM IST

  శ్రావణమాసం విశిష్టత: ఏ రాశులవారు ఏం చేయాలి?

  ప్రతిరోజూ ఇంట్లో అంతా పండుగ వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు నూతన వస్త్రాలు కాని, పట్టు వస్త్రాలు కాని ధరించి పూజలు చేసుకుంటారు. నియమ నిష్ఠలతో ఉంటారు. 

 • sravana masam effect on egg prices

  Andhra Pradesh8, Aug 2018, 9:37 AM IST

  శ్రావణమాసం ఎఫెక్ట్.. తగ్గిన కోడిగుడ్డు ధర

  చాలా మంది శ్రావణమాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు కాబట్టి, మాంసం, కోడిగుడ్డు లాంటివాటికి దూరంగా ఉంటారు. దీంతో కోడిగుడ్డు వినియోగంపై ఈ మాసం ప్రభావం బాగానే పడింది.

 • Team india fans praises virat kohli century in england

  CRICKET3, Aug 2018, 11:56 AM IST

  "సలామ్" కోహ్లీ

  ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ సందర్భంగా అత్యంత విపత్కర పరిస్థితుల్లో సెంచరీ చేసిన టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తిస్తున్నారు నెటిజన్లు. 

 • Gold imports rise 22% to USD 33.65 billion in 2017-18

  business28, Jul 2018, 10:10 AM IST

  పెరిగిన పుత్తడి దిగుమతులు.. దాంతోపాటే వాణిజ్య లోటు కూడా..

  2016 - 17తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 22 శాతం పెరిగి 33.65 బిలియన్ల డాలర్లకు చేరాయి. దీంతోపాటు వాణిజ్య లోటు కూడా 157 బిలియన్ డాలర్లకు చేరిందని ఆర్థిక శాఖ పేర్కొన్నది.

 • kargil war importance in indian war history

  NATIONAL26, Jul 2018, 4:55 PM IST

  కార్గిల్ యుద్ధం వెనుక పశువుల కాపరి.. భారత విజయంలో కీలకపాత్ర

  సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఇదే రోజున దాయాదీ పాకిస్తాన్‌పై భారత్ అఖండ విజయాన్ని సాధించింది.. దొడ్డిదారిన కళ్లుగప్పి మన భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన పాక్‌కు గుణపాఠం చెప్పిన రోజు..వందల మంది సైనికుల ప్రాణత్యాగాలకు ఫలితం ఆ విజయం

 • godavari special pulasa history and importance

  Lifestyle26, Jul 2018, 1:46 PM IST

  విలస ‘‘పులస’’గా ఎలా మారింది.. పుస్తెలమ్మయినా పులస తినాలని ఎందుకంటారంటే..?

  గోదావరి జిల్లాల్లో వర్షాకాలం ప్రారంభమయ్యిందంటే పులస చేపలకు ఎక్కడ లేని గీరాకి వచ్చేస్తుంది. పులస తినేందుకు  మాంసాహారులు ఎంత ధర పెట్టడానికైనా వెనుకాడరు.. అంత క్రేజ్ ఉన్న పులసలు భారతదేశంలో ఒక్క  గోదావరి జిల్లాలకే సొంతం

 • importance of toli ekadasi

  Lifestyle23, Jul 2018, 11:41 AM IST

  తొలి ఏకాదశి విశిష్టత ఏమిటీ.. ఈ రోజున పేలాల పిండి ఎందుకు తినాలి..? ఈ రోజున ఏం చేయాలి..?

  హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘తొలి ఏకాదశిగా’’ గా పిలుస్తారు. దీనికే ‘‘శయనైకాదశి’’ అని ‘‘హరి వాసరమని‘‘ , ‘‘పేలాల పండుగ’’ అని పేరు.

 • Today is importanat day: PM in Twitter

  NATIONAL20, Jul 2018, 8:06 AM IST

  ఈ రోజు ముఖ్యమైంది: అవిశ్వాసంపై ప్రధాని మోడీ ట్వీట్

  తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం లోకసభలో చర్చకు రానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికపై అవిశ్వాస తీర్మానంపై మాట్లాడారు. 

 • No importance with Chandrababu Naidu's meeting says Sailajanath

  Andhra Pradesh18, Jul 2018, 11:34 AM IST

  చంద్రబాబును కలిసిన కారణమిదే: శైలజానాథ్

   తాను కాంగ్రెస్ వాదినేనని  మాజీ మంత్రి  శైలజానాథ్  చెప్పారు.  మాజీ ఎమ్మెల్యేల విషయంలో   సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్‌తో తాను ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిసినట్టు శైలజనాథ్ చెప్పారు.
   

 • India’s gold imports in Apr-Jun dip 25% to $8.43 billion

  business16, Jul 2018, 10:14 AM IST

  వన్నె తగ్గిన బంగారం: వాణిజ్యలోటుకు ఊరట

  జనవరి నుంచే పసిడి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. 2018 - 19 ఆర్థిక సంవత్సరానికి జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో పుత్తడి దిగుమతులు 25 శాతం తగ్గి 8.43 బిలియన్ల డాలర్లకు చేరాయి.