Immigration  

(Search results - 25)
 • business8, Jul 2020, 10:41 AM

  విద్యార్థులపై ట్రంప్ మరో పిడుగు: అలాగైతే విదేశీ విద్యార్థులు దేశం వీడాల్సిందే..

  విదేశీ విద్యార్థులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరో పిడుగు పడేశారు. పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పాఠాలు చెప్పే విద్యాసంస్థల్లో చదివే విదేశీ విద్యార్థులు అమెరికా విడిచి వెళ్లాల్సిందేనని తేల్చేశారు. దీంతో వేల మంది భారతీయ విద్యార్థులు వీసాాను కోల్పోవాల్సి వస్తుంది.  
   

 • business4, Jul 2020, 10:40 AM

  ఇలా కూడా అమెరికా కలలు నెరవేర్చుకోవచ్చు.. ఈబీ5 వీసాలపై ఇండియన్ల మొగ్గు

  అమెరికాలో శాశ్వత నివాసం అంటే ఎవరైనా ఎగిరి పడతారు. అందునా భారతీయులు అమెరికాలో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. ఐటీ సంస్థల్లో పని చేయడానికి హెచ్-1 తదితర వీసాలు జారీ చేసేవారు. కరోనా సాకుగా ట్రంప్ ఈ వీసాలన్నీ రద్దు చేశారు. కానీ భారతీయుల ఆశలు, కలలు మాత్రం నిలిచిపోవడం లేదు. గ్రీన్‌కార్డు కోసం ‘ఈబీ-5’ వీసా కోసం భారతీయులు మొగ్గు చూపుతున్నారు.
   

 • Trump suspending H-1B and other visas
  Video Icon

  INTERNATIONAL24, Jun 2020, 4:29 PM

  H1B తో సహా పలు వీసాలు రద్దు ....ట్రంప్

  ఈ ఏడాది 31 డిసెంబర్ వరకు H1B వీసాలు మరియు వివిధ రకాల ఉద్యోగ వీసాలను ఇవ్వకూడదని అమెరికా ప్రభుత్వం ఉత్తరువులను ఇచ్చింది .

 • h1b

  business24, Jun 2020, 12:24 PM

  హెచ్-1బీ వీసాల రద్దు..: తేల్చేసిన నాస్కామ్‌

  హెచ్-1 బీ తదితర వీసాల రద్దుతో అమెరికాకే నష్టం వాటిల్లుతుందని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ స్పష్టం చేసింది. ప్రాజెక్టులు భారతదేశానికి తరలి వెళతాయని పేర్కొన్నది. 

 • business24, Jun 2020, 11:01 AM

  హెచ్-1బీ వీసా నిషేధంపై సంచలనం :బాధితుల్లో ఇండియన్లే అత్యధికులు..

  హెచ్-1 బీ సహా అనుబంధ వీసాలను జారీ చేయకుండా తాత్కాలిక నిషేధం విధించడం వల్ల భారతీయులపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హెచ్-1 బీ వీసాతోపాటు ఏయే వీసాలను అమెరికా జారీ చేస్తుందో తెలుసుకుందాం..
   

 • h1 b visa for indians will be tough by trump rules

  business23, May 2020, 1:32 PM

  హెచ్‌-1బీ వీసా జారీలో వారికే తొలి ప్రాధాన్యం..!

  హెచ్1 బీ, ఎల్1 వీసాల జారీ విషయమై విదేశీ నిపుణులకు ప్రాధాన్యం ఇవ్వాలని, అదే సమయంలో స్థానికుల ప్రతిభకు పెద్ద పీట వేయాలని ప్రతిపాదిస్తూ అమెరికా చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టంగా మారితే ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై లేబర్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. 

 • h1b

  INTERNATIONAL29, Apr 2020, 1:36 PM

  హెచ్-1 బీ వీసా ఎఫెక్ట్: 2 లక్షల మంది జూన్ తర్వాత ఇంటికేనా?


  హెచ్- 1  బీ వీసాపై పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగాలను రెండు నెలల్లో ఉద్యోగం పొందాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం పొందలేకపోతే అమెరికాను విడిచి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ఈ  మేరకు అమెరికాలో నిబంధనలను మార్చారు.

 • INTERNATIONAL22, Apr 2020, 10:05 AM

  తీవ్ర నిరసన: ఇమ్మిగ్రేషన్ రద్దుపై వెనక్కి తగ్గిన ట్రంప్

  ఈ నిషేధం ముఖ్యంగా గ్రీన్ కార్డ్ కోసం వచ్చేవారిని లక్ష్యంగా చేసుకొని అమల్లోకి తీసుకువస్తున్నట్లు అర్థమౌతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న తర్వాత స్థానిక పౌరులకే ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం ఉండాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
   

 • <p>Trump also spoke about conducting investigations into the matter. The media channel reported that the intern was "susceptible to the virus".<br />
 </p>

  INTERNATIONAL21, Apr 2020, 8:12 AM

  విదేశీయులకు నో ఎంట్రీ: డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం

  కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలికంగా ఇమ్మిగ్రేషన్ ను సస్పెండ్ చేస్తూ డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.

 • business8, Mar 2020, 1:07 PM

  హెచ్1బీ వీసాల్లో మార్పులు : వచ్చేనెల నుంచే అమలు!

  ప్రతియేటా ఐటీ, ఇతర నిపుణులకు అమెరికా జారీ చేసే హెచ్1 బీ వీసా కోసం అప్లికేషన్ల ప్రక్రియలో మార్పులు వచ్చేనెల నుంచి అమలులోకి రానున్నాయి. ముందుగా కంపెనీలు ఒక్కో అభ్యర్థి కోసం 10 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. 

 • h1 b visa for indians new rule

  NRI29, Nov 2019, 11:48 AM

  ఇక మనోళ్లకు హెచ్1-బీ వీసా కస్టమే....ఎందుకంటే..?

  మున్ముందు భారతీయ ఐటీ నిపుణులకు అమెరికాలో ఉద్యోగాల కల సాకారమయ్యే సంకేతాలు కనిపించడం లేదు. 2017కు ముందు 51 శాతం హెచ్1 బీ వీసాలు పొందిన భారతీయులు ఈ ఏడాది 24 శాతానికి పరిమితమయ్యారు. భారతీయ ఐటీ సంస్థలు దాఖలు చేసిన దరఖాస్తులు కూడా తిరస్కరణకు గురయ్యాయి.

 • Students Arrested From Fake US University

  NRI28, Nov 2019, 1:27 PM

  యుఎస్‌లో భారతీయ విద్యార్ధుల అరెస్ట్.. ఆందోళనలో తల్లిదండ్రులు

  ఇమ్మిగ్రేషన్  అవకతకలకు పాల్పడి  అమెరికాలోని ఓ నకిలి  విశ్వవిద్యాలయంలో ప్రవేశపోందిన 90 మంది విదేశీ విద్యార్థులను యుఎస్ ఫెడరల్ లా
  ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అరెస్టు చేసింది. వీరిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్ధులే

 • google

  TECHNOLOGY16, Aug 2019, 10:29 AM

  యూఎస్ ఇమ్మిగ్రేషన్‌లో హ్యుమన్ రైట్స్ ఉల్లంఘన: గూగుల్‌ ఉద్యోగులు

  వలస కార్మికుల పట్ల అణచివేత విధానాలు అనుసరిస్తున్న అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగంలోని కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) విభాగం వారితో పని చేయబోమని గూగుల్ సంస్థలోని 600 మంది ఉద్యోగులు తేల్చేశారు. ఈ మేరకు సంస్థ యాజమాన్యానికి పిటిషన్ అందజేశారు. సీబీపీతో చేసుకున్న ఏ ఒప్పందాన్నైనా తాము అమలు చేయబోమని పేర్కొన్నారు.

 • ఇదిలా ఉంటే తన ఆరోగ్యం బాగాలేదని నటుడు శివాజీ ఇటీవలనే మీడియాకు ఓ వీడియో సందేశాన్ని పంపారు. రవిప్రకాష్ నుండి తాను షేర్లు కొనుగోలు చేసినట్టుగా ఆయన ప్రకటించారు.

  Telangana27, Jul 2019, 7:24 PM

  అమెరికా వెళుతూ.. దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ హీరో శివాజీ

  అలందా మీడియా కేసులో సినీనటుడు శివాజీ మరోసారి పోలీసులకు పట్టుబడ్డాడు. అమెరికా పారిపోతుండగా దుబాయ్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

 • IT Training skills

  TECHNOLOGY25, Jul 2019, 5:27 PM

  ఆ కొలువులు యాట్రిషన్‌కు పెట్టింది పేరు బట్‌.. శిక్షణతో ఇలా చెక్‌

  దేశీయంగా అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రంగాల్లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఒకటి. ఉద్యోగులకు అధిక వేతనాలిచ్చే రంగం కూడా ఇదే. ఉద్యోగుల వలసల (యాట్రిషన్‌) రేటు సైతం ఎక్కువే. ఐటీ రంగ కంపెనీలకు ఇది తొలి నుంచీ ఉన్న ఈ సమస్యైనా సాంకేతికంగా శరవేగంగా మార్పులకు లోనవుతున్న తరుణంలో వలసలకు అడ్డుకట్ట వేయడం ప్రధాన సమస్యగా మారింది.