Asianet News TeluguAsianet News Telugu
131 results for "

Image

"
once kaikala satyanarayana had negitive image in society due to his villain rolesonce kaikala satyanarayana had negitive image in society due to his villain roles

Kaikala Satyanarayana:కైకాలకు రేపుల నారాయణ అనే పేరు ఎందుకు వచ్చింది?

తెలుగు చిత్ర పరిశ్రమలో కైకాల సత్యనారాయణది సుదీర్ఘ ప్రస్థానం. ఆరు దశాబ్దాల నటనా జీవితంలో వందల చిత్రాలలో విభిన్న పాత్రలు చేశారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాలలో అనేక జోనర్స్ లో కైకాల నటించారు. 
 

Entertainment Nov 20, 2021, 10:52 PM IST

china new village in indina territory.. what satellite images showingchina new village in indina territory.. what satellite images showing

భారత్‌లో మరో చైనా గ్రామం?.. అరుణాచల్ ప్రదేశ్‌లో 60 నివాసాలు!.. శాటిలైట్ చిత్రాల వివరాలివే

చైనాతో ఉద్రికత్తలు కొనసాగుతుండగానే మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ చైనా గ్రామం ఉన్నదనే వార్తలు ఈ ఏడాది తొలినాళ్లలో కలకలం రేపాయి. ఈ విషయాన్ని అమెరికా కూడా ధ్రువీకరిస్తూ పెంటగాన్ ఓ రిపోర్టు వెల్లడించింది. తాజాగా, మరో గ్రామం అదే రాష్ట్రంలో కనిపించింది. 2019లో అక్కడ నివాసాలు, నిర్మాణాలేవీ లేవు. కానీ, తాజాగా, అక్కడ కనీసం 60 నివాసాలు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తున్నాయి.
 

NATIONAL Nov 18, 2021, 4:20 PM IST

YS Sharmila temporarily Postponing Nirudyoga nirahara deeksha due to mlc election codeYS Sharmila temporarily Postponing Nirudyoga nirahara deeksha due to mlc election code

YS Sharmila: వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరహార దీక్ష వాయిదా.. కారణమిదే..

తెలంగాణలోని వివిధ శాఖల్లో లక్షా 91 వేలకు పైగా ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) నిరుద్యోగ నిరహార దీక్షను (Nirudyoga nirahara deeksha) చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ దీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Telangana Nov 15, 2021, 4:48 PM IST

ICC T20 Worldcup2021: is umpire sleeping, indian fans fire and shares images showing kl rahul bowled off no ballICC T20 Worldcup2021: is umpire sleeping, indian fans fire and shares images showing kl rahul bowled off no ball

T20 Worldcup: ఇంత టెక్నాలజీ ఉండి ఏం పాయిదా.? అంపైర్లు నిద్రపోతున్నారా..? కెఎల్ రాహుల్ ఔట్ పై వివాదం

India vs pakistan: అబ్బో..!  టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఐసీసీ వాడుతున్న సాంకేతికతకు అందరూ ఆహా.. ఓహో అని మెచ్చుకున్నారు. ఇంతటి సాంకేతికతతో మ్యాచ్ ను వీక్షిస్తే ఆ మజానే వేరనుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నా భారత్ లో అభిమానులు మాత్రం ఇప్పుడు అలా ఫీలవడం లేదు.

Cricket Oct 25, 2021, 12:23 PM IST

Tata Punch Micro SUV India Launch Live Updates: Price, Features, Specifications, ImagesTata Punch Micro SUV India Launch Live Updates: Price, Features, Specifications, Images

టాటా పంచ్ మైక్రో ఎస్‌యువి లాంచ్ హైలెట్స్: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, ఫోటోలు మీకోసం

దేశీయ ఆటోమొబైల్ సంస్థ  టాటా మోటార్స్(tata motors) సరికొత్త మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్  ఈ రోజు భారతదేశంలో లాంచ్ చేసింది. 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన హెచ్‌బి‌ఎక్స్ కాన్సెప్ట్ (hbx concept)ఆధారంగా పంచ్ అనేది సబ్ -4-మీటర్ వాహనం. కంపెనీ దీనిని ఎస్‌యూ‌విగా ప్రమోట్ చేస్తున్నప్పుడు కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ - మారుతి సుజుకి ఇగ్నిస్, స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, మహీంద్రా KUV100 వంటి కార్లకు పోటీగా తీసుకుంటుంది. టాటా మోటార్స్ ఇప్పటికే పంచ్ గురించి కొంత సమాచారాన్ని వెల్లడించింది కానీ ఈ రోజు ధరల వివరాలను అధికారికంగా వెల్లడించింది.

Automobile Oct 18, 2021, 12:22 PM IST

Chemistry Nobel awarded for mirror-image moleculesChemistry Nobel awarded for mirror-image molecules

nobel prize 2021:రసాయనశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ ప్రైజ్

 స్వీడిష్ పారిశ్రామికవేత్త అల్ప్రెడ్ నోబెల్ 1896లో నోబెల్ బహుమతులను ప్రకటించారు. తన మరణానికి ఏడాది ముందు తన వీలునామాలో ఈ విషయాన్ని  తెలిపారు.1901 నుండి 187 మంది కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ అందుకొన్నారు. chemistryలో నోబెల్ ప్రైజ్ అందుకొన్న వారిలో ఏడుగురు మాత్రమే మఃహిళలున్నారు.

INTERNATIONAL Oct 6, 2021, 4:46 PM IST

IAF released first time rafale fighter jet imagesIAF released first time rafale fighter jet images

అబ్బురపరిచే రాఫేల్ జెట్ విన్యాసాలు.. తొలిసారిగా చిత్రాలు విడుదల చేసిన వైమానిక దళం

రాఫేల్ యుద్ధ విమానాలు ఆకాశంలో గింగిరాలు తిరుగుతూ అద్భుత విన్యాసాలు చేశాయి. స్కాల్ప్ క్షిపణులను మోసుకెళ్తున్న రాఫేల్ జెట్‌ల విమానాల చిత్రాలను వైమానిక దళం తొలిసారిగా విడుదల చేసింది. 

NATIONAL Oct 4, 2021, 5:08 PM IST

Sara Tendulkar images showings as  cricketer Shubman gill wife in googleSara Tendulkar images showings as  cricketer Shubman gill wife in google

సారా టెండూల్కర్‌కి, అతనితో పెళ్లి అయిపోయిందా... ఆ యంగ్ క్రికెటర్‌కీ...

సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌కి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సచిన్ వారసురాలిగా కంటే ఆమె అందం, అమాయకత్వం... సారాకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి...

Cricket Sep 12, 2021, 5:21 PM IST

shilpa shetty image damage and brand value film deals collapse after raj kundra arrest arjshilpa shetty image damage and brand value film deals collapse after raj kundra arrest arj

రాజ్‌కుంద్రా చేసిన పనికి తలెత్తుకోలేకపోతున్న శిల్పాశెట్టి.. ఆగిపోయిన సినిమాలు.. బ్రాండ్‌ వ్యాల్యూ ఔట్‌!

సాగర కన్య శిల్పాశెట్టి ఇప్పుడు బయట తలెత్తుకోలేకపోతుంది. భర్త రాజ్‌కుంద్రా చేసిన పనితో సినిమాలు ఆగిపోయాయి, తాను చేస్తున్న బ్రాండ్లు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో తలపట్టుకుంటోంది శిల్పాశెట్టి.

Entertainment Jul 29, 2021, 8:14 PM IST

Photojournalist Danish Siddiqui, whose images riveted the world, killed on assignment in AfghanistanPhotojournalist Danish Siddiqui, whose images riveted the world, killed on assignment in Afghanistan

తాలిబన్ల దాడిలో భారత ఫోటో జర్నలిస్ట్ మృతి.. ఆఫ్గాన్ దిగ్భ్రాంతి

ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ రాయ్‌ట‌ర్స్‌కు ప‌ని చేస్తున్న ముంబైకి చెందిన 40 ఏళ్ల డానిష్ సిద్ధిఖీ.. కొద్ది రోజులగా ఆఫ్ఘానిస్తాన్ స్పెష‌ల్ ఫోర్సెస్ వెంట ఉంటూ అక్క‌డి ప‌రిస్థితిపై రిపోర్ట్ చేస్తున్నారు.

NATIONAL Jul 17, 2021, 7:36 AM IST

redmi note 10t 5g smartphone launch in india confirmed by xiaomi shares teaser imageredmi note 10t 5g smartphone launch in india confirmed by xiaomi shares teaser image

రెడ్‌మి నోట్ 10 సిరీస్ కింద కొత్త ఫాస్ట్‌అండ్‌ఫ్యూచరిస్టిక్ స్మార్ట్‌ఫోన్‌.. ఆకట్టుకుంటున్న ఫీచర్స్ ఇవే..

షియోమి ఇండియా  మరో కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 10టి 5జిని రెడ్‌మి నోట్ 10 సిరీస్ కింద త్వరలో భారత్‌లో విడుదల చేయబోతోంది. కానీ లాంచ్ డేట్ గురించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.    రెడ్‌మి నోట్ 10టి 5జి మైక్రోసైట్ కూడా అమెజాన్ ఇండియాలో ప్రత్యక్షమైంది. 

Technology Jul 9, 2021, 8:22 PM IST

Royal Enfield Himalayan 650 Expected To Launch soon check Price, Specs, Image and FeaturesRoyal Enfield Himalayan 650 Expected To Launch soon check Price, Specs, Image and Features

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి మరో అడ్వెంచర్ టూరింగ్ బైక్.. ధర, ఫీచర్స్, ఫోటోలు చూసారా..

ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్  కొత్త హిమాలయన్‌ 650 త్వరలో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ అడ్వెంచర్-టూరింగ్ బైక్ ధర రూ.2.01 లక్షల (ఎక్స్-షోరూమ్, చెన్నై) నుండి ప్రారంభం కావొచ్చు. 

Automobile Jun 23, 2021, 12:55 PM IST

lover boys uday kiran abbas vineeth tharun tanish fade out from tollywood arjlover boys uday kiran abbas vineeth tharun tanish fade out from tollywood arj

కనుమరుగైన లవర్‌బాయ్స్ ఉదయ్‌ కిరణ్‌, వినీత్‌, అబ్బాస్‌, తరుణ్‌, తనీష్‌.. వీళ్లంతా చేసిన తప్పు అదేనా ?

ఒకప్పుడు లవర్‌బాయ్‌గా వెలుగొంది, విపరీతమైన అమ్మాయిల ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న ఉదయ్‌ కిరణ్‌, అబ్బాస్‌, వినీత్‌, తరుణ్‌, తనీష్‌, అర్జాన్‌ బజ్జా, వరుణ్‌ సందేశ్‌ ఇప్పుడు టాలీవుడ్‌కి దూరమయ్యారు. 
 

Entertainment Jun 8, 2021, 9:40 PM IST

PMO humiliated me tweets posted to tarnish my image says Mamata kspPMO humiliated me tweets posted to tarnish my image says Mamata ksp

కావాలంటే మీ కాళ్లు పట్టుకుంటా.. నన్ను అవమానించొద్దు, మోడీకి మమత కౌంటర్

కేంద్రంపై విమర్శలు గుప్పించారు బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. ప్రధాని మోడీ తనను అవమానించారంటూ మండిపడ్డారు. నిన్న రాష్ట్రానికి వచ్చిన ప్రధానిని తాను కలవకపోవడంపై రాద్ధాంతం చేయడం తనను బాధించిందన్నారు. 

NATIONAL May 29, 2021, 5:18 PM IST

Pune Boy Creates Stunning Picture of Moon by Processing 50,000 Images Totalling 186GBPune Boy Creates Stunning Picture of Moon by Processing 50,000 Images Totalling 186GB

చందమామ ఫోటోలను అద్భుతంగా చిత్రీకరించిన 16ఏళ్ల కుర్రాడు..!

ఆకాశంలోని అందమైన చందమామ ఫోటోలను చిత్రీకరించి.. అందరి చేత ఔరా అనిపించుకున్నాడు. హై రిజల్యూషన్ తో చందమామ ఫోటోలను చిత్రీకరించాడు

NATIONAL May 21, 2021, 8:28 AM IST