Illegal Transport  

(Search results - 9)
  • Liquor bottles Illegally transporting in gas cylinder
    Video Icon

    NATIONAL28, Mar 2020, 2:03 PM IST

    గ్యాస్ సిలిండర్లో మందుసీసాల రవాణా..ఎలా చేశారంటే...

    రోజూ ఓ 90 పడకపోతే కాళ్లు, చేతులు వణికేవాళ్లు చాలామందే ఉన్నారు. 

  • Telangana lockdown : Illegal Transportation of  passengers in ambulance at suryapet
    Video Icon

    Telangana23, Mar 2020, 5:03 PM IST

    తెలంగాణ లాక్‌డౌన్ : నిబంధనలు బేఖాతరు..

    సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రైవేట్ అంబులెన్స్ లు దొంగచాటుగా ప్రయాణికులను తరలిస్తూ పట్టుబడ్డాయి. 

  • 10 Arrested for Illegal Transport of PDS rice at Mancherial
    Video Icon

    Telangana13, Feb 2020, 1:09 PM IST

    పేదలబియ్యం..అక్రమార్కుల పాలు...

    మంచిర్యాల జిల్లాలోని రేచినిలో రైల్లో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన 45 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

  • Illegal Transportation of sand arrested by police
    Video Icon

    Andhra Pradesh14, Dec 2019, 12:48 PM IST

    Video : ఇసుక అక్రమరవాణా..లారీల సీజ్...

    కృష్ణాజిల్లాలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలను పోలీసులు పట్టుకున్నారు. 

  • RAILWAY
    Video Icon

    Andhra Pradesh13, Dec 2019, 11:22 AM IST

    Video : సొంత ఇంటికే కన్నం...రైల్వే అధికారుల నిర్వాకం..

    తిరుపతిలో పై అధికారుల అండదండలతో రైల్వే సొమ్మును అక్రమంగా తరలిస్తున్న సిబ్బందిని IRAS అధికారి ప్రదీప్ బాబు, అకౌంట్స్ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

  • sand
    Video Icon

    Andhra Pradesh13, Nov 2019, 4:50 PM IST

    video news : ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

    కృష్ణా జిల్లా, కంచికచర్ల మండలం కీసర  టోల్గేట్ వద్ద  ఇసుక అక్రమ రవాణా, అధిక లోడుతో వెళ్ళుతున్నాయన్న సమాచారంతో  మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికలోడుతో వెళుతున్న 8 ఇసుక టిప్పర్లకు టిప్పర్లకు లక్షా 20 వేల రూపాయల జరిమానా విధించారు.

  • మంగళగిరి, తాడేపల్లి చుట్టుపక్కల గ్రామాలను కలిపి వాటిని అభివృద్ధి చేయాలని కూడా వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా, గుంటూరు, గొల్లపూడి, విజయవాడలో ఉన్న ప్రభుత్వ శాఖల కార్యాలయాలను తాడేపల్లికి మార్చే ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది.  ఈ నిర్ణయాలన్నింటినీవు కలిపి చూస్తే రాజధాని మార్పు కోసం చేపడుతున్న చర్యలుగా గోచరించక మానవు.
    Video Icon

    Andhra Pradesh13, Nov 2019, 4:43 PM IST

    video news : ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణపై భారీ జరిమానా...

    సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం బుధవారం ఉదయం పదకొండున్నర గంటలకు జరిగింది. పలు కీలక అంశాలపై ఏపీ కేబినెట్ లో చర్చించారు. ఏపీ మైనర్ మినరల్స్ కన్సెషన్ రూల్స్ లో సవరణలకు ఆమోదం, ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణపై భారీగా జరిమానాతో పటు రెండేళ్ల పాటు జైలు శిక్ష వేసేలా చట్ట సవరణ చేసే బిల్లుపై కేబినెట్ చర్చించింది.

  • subsidy rice illegal transporting to karnataka caught by special branch police
    Video Icon

    Districts7, Nov 2019, 6:06 PM IST

    video news : పేదల నోరు కొట్టి...అక్రమంగా తరలిస్తుంటే...

    చిత్తూరు జిల్లా పలమనేరులో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు భారీ‌ మొత్తంలో రేషన్ బియ్యం పట్టుకున్నారు. సూళ్లూరుపేట నుండి కర్ణాటక లోని బంగారు పేటకు అక్రమంగా తరలిస్తున్న 15 లక్షల విలువ చేసే 25 టన్నుల రేషన్ బియ్యాన్ని తరలిస్థున్న లారీ సీజ్ చేసి డ్రైవర్ ను అరెస్ట్ చేశారు.

  • ration rice

    Districts13, Oct 2019, 11:56 AM IST

    పేదల కూటిని దోచేస్తారా?

    పేదలు కడుపు నిండా తిండి తినాలని తక్కువ ధరకే బియ్యాన్ని రేషన్ షాపులకు  ద్వారా బియ్యాన్ని ప్రభుత్వాం వారికి  సరఫరా చేస్తుంది. అయితే  కొందరు అక్రమార్కులు  
    వాటిని కూడా విడిచి పెట్టకుండా  బ్లాక్ మార్కెట్‌లలో ఆమ్మి సోమ్ము చేసుకుంటున్నారు.