Search results - 45 Results
 • harassing a women by transmitting of unscrupulous images

  Telangana20, Sep 2018, 11:17 AM IST

  అక్రమ సంబంధం.. ఫిర్యాదు చేసినందుకు భర్తకు.. భార్యతో దిగిన అశ్లీల చిత్రాలతో వేధింపులు

  తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు భర్తపై ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు

 • Illegal affair : married man and teenager Suicide in thiruvur

  Andhra Pradesh20, Sep 2018, 10:31 AM IST

  17 ఏళ్ల యువతితో వివాహేతర సంబంధం.. చివరికి ఇద్దరు కలిసి ఆత్మహత్య..?

  పెళ్లయి పిల్లలున్న ఓ వివాహితుడు.. ఓ 17 ఏళ్ల వయసున్న యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. చివరికి ఏం జరిగిందో ఏమో కానీ ప్రియసితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. 

 • husband murdered by wife in ramachandrapuram

  Andhra Pradesh12, Sep 2018, 9:07 AM IST

  ప్రియుడితో కలిసి భర్తను మంచానికి కట్టేసి, ముఖంపై దిండు పెట్టి చంపిన భార్య

  ప్రియుడి మోజులో పడి భర్తను దారుణంగా చంపింది మరో ఇల్లాలు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం పట్టణానికి చెందిన చెల్లూరి రాంబాబు, చెల్లూరి క్రాంతి ప్రియదర్శిని 17 ఏళ్ల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 

 • Mother Brutally Killed Her Daughter Illegal Sexual Affair

  Telangana11, Sep 2018, 4:33 PM IST

  సహజీవనానికి అడ్డొస్తుందని కన్నకూతురికి నరకం చూపిస్తున్న తల్లి

  హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తల్లి రాక్షసిలా తయారైంది. సహజీవనానికి అడ్డొస్తుందని భావించి ప్రియుడితో కలిసి దుర్మార్గానికి ఒడిగట్టింది. కూతురిని చిత్రహింసలకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతుంది. చివరికి ప్రియుడితో కలిసి దాడి చెయ్యడంతో ఆ చిన్నారి చెయ్యి విరిగి రోదిస్తున్నా ఆ తల్లి మనసు కరగలేదు. స్థానికులు చలించినా ఆమెలో మాత్రం మార్పురాలేదు. మానవత్వం మంట కలిపిన ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. 
   

 • husband kills wife surrenders police station with wife head

  NATIONAL11, Sep 2018, 12:04 PM IST

  ప్రియుడితో భార్య రాసలీలలు.. భార్యను చంపి తలతో స్టేషన్‌లో లొంగిపోయిన భర్త

  భర్త కళ్లుగప్పి ప్రియుడితో రాసలీలల్లో మునిగిపోయిన భార్యను చంపి ఏకంగా ఆమె తలతోనే పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు ఓ భర్త.

 • police officers demands Rs.5 crore for illegal affair

  Telangana6, Sep 2018, 9:25 AM IST

  ధనవంతుడి అక్రమ సంబంధం.. రక్షిస్తామని.. రూ.4 కోట్లు వసూలు చేసిన పోలీసులు

  ప్రజలను రక్షించి న్యాయం చేయాల్సిన రక్షకభటులు... భక్షక భటులుగా మారుతున్నారు. వివిధ కేసులపై స్టేషన్‌కు వచ్చే వారిని తాము సెటిల్‌మెంట్ చేస్తామని కోట్లకు కోట్లు దండుకుంటున్నారు

 • police file a case on manuguru si

  Telangana31, Aug 2018, 12:16 PM IST

  భార్యపై దాడి చేసిన మణుగూరు ఎస్సైపై కేసు

  భార్యా, అత్తలపై దాడికి పాల్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎస్సైపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అతడిపై 498(ఎ), 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
   

 • man kills accused in his wife's murder case

  Telangana30, Aug 2018, 3:15 PM IST

  ప్రియుడి చేతిలో ఆమె హతం: ఆమె ప్రియుడిని చంపిన భర్త

   తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని ....చివరికి ఆమెను హతమార్చిన వ్యక్తిని ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మక్తల్ మండలంలోని సత్యవార్‌లో చోటుచేసుకుంది. సత్యవార్ గ్రామానికి చెందిన కుర్మన్న(45) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన సాకలి ఆంజనేయులు భార్య పద్మమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పద్దతి మార్చుకోమని హెచ్చరిస్తే కుర్మన్న ఆమెను తీసుకుని హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. 

 • woman killed over illicit affair in kakinada

  Andhra Pradesh21, Aug 2018, 2:39 PM IST

  కొడుకుతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను సజీవదహనం చేసిన తండ్రి

  అక్రమ సంబంధం ఓ మహిళ ప్రాణాలమీదకు తెచ్చింది. భర్త చనిపోయి ఒంటరిగా బ్రతుకుతున్నబాధితురాలు ఓ ఆటోడ్రైవర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఈ వివాహేతర సంబంధం కారణంగా తన కొడుకు చెడిపోతున్నాడని ఆరోపిస్తూ ఆటోడ్రైవర్ తండ్రి సదరు వితంతు మహిళను హతమార్చడానికి ప్రయత్నించిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలో చోటుచేసుకుంది.

 • man killed wife's lover in vijayawada

  Andhra Pradesh21, Aug 2018, 1:02 PM IST

  ఫోన్ లో భార్య రాసలీలు.. ప్రియుడికి షాకిచ్చిన భర్త

  సాయిశ్రీనివాస్‌ తన భార్య ఫోన్ ని పరిశీలించగా.. వారి బాగోతం బయటపడింది. వారిద్దరి ఛాటింగ్ సంభాషణ, అసభ్యకరంగా దిగిన ఫోటోలు చూసి సాయి శ్రీనివాస్ రగిలిపోయాడు.

 • Married Woman Brutally Murdered

  Telangana7, Aug 2018, 12:55 PM IST

  వివాహేతర సంబంధం...వివాహితపై కిరోసిన్ పోసి సజీవదహనం

  వివాహేతర సంబంధానికి మరో వివాహిత బలయ్యింది. ఇద్దరు పిల్లల తల్లి భర్తకు దూరంగా పుట్టింట్లో ఉంటూ...వేరే కులానికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే చివరికి అతడి చేతిలోనే అతి దారుణంగా హత్యకు గురయ్యింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

 • conistable illegal affair with another conistable wife

  Telangana6, Aug 2018, 10:04 AM IST

  కానిస్టేబుల్ అక్రమ సంబంధం.. రట్టుచేసిన మరో కానిస్టేబుల్

  కానిస్టేబుల్ భార్యతో మరో కానిస్టేబుల్ అక్రమ సంబంధం కొనసాగించాడు.. 

 • illegal affairs kills three people in west godavari district

  Andhra Pradesh3, Aug 2018, 3:43 PM IST

  ముగ్గురి ప్రాణాలను బలితీసుకున్న వివాహేతర సంబంధం

  వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలను బలితీసుకున్న విషాద సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం  కొనసాగిస్తుందన్న మనస్థానంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా, భర్త మృతిని తట్టుకోలేక భార్య కూడా ఆత్మహత్య చేసుకుంది. అయితే తన ప్రేయసి మృతిని తట్టుకోలేక వివాహిత ప్రియుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇలా వివాహేతర సంబంధం కారణంగా ముగ్గురి ప్రాణాలు బలయ్యాయి.
   

 • jagityal collector takes action on school teacher

  Telangana31, Jul 2018, 1:01 PM IST

  వివాహేతర సంబంధం... ప్రభుత్వ టీచర్‌పై సస్పెన్షన్ వేటు

  విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాద్యాయుడే దారితప్పాడు. కట్టుకున్న భార్యను, కన్న పిల్లల బాగోగులను గాలికొదిలేసి వేరే మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. దీంతో పూట గడవటం కష్టంగా మారిన ఆ ఇల్లాలు భర్తపై ఏకంగా జిల్లా కలెక్టర్ కే ఫిర్యాదు చేసింది.

 • illegal affair: wife planed murder to husband

  Andhra Pradesh29, Jul 2018, 1:04 PM IST

  రాంగ్‌కాల్ పరిచయం..ప్రియుడి కోసం భర్త హత్యకు ప్లాన్.. తప్పించుకున్న భర్త

  ప్రియుడి కోసం భర్తలను హత్య చేయాలనుకుంటున్న భార్యలు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి. తాజాగా ప్రియుడి మోజులో పడి భర్తను చంపేందుకు భార్య పన్నిన పన్నాగాన్ని పోలీసులు భగ్నం చేశారు.