Search results - 60 Results
 • dead body

  Telangana16, Feb 2019, 12:05 PM IST

  అక్రమసంబంధం...ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

  అక్రమసంబంధానికి ఓ నిండు ప్రాణం బలైన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. తమ అక్రమ  బంధానికి  అడ్డుగా వున్నాడని ఓ  వివాహిత ప్రియుడితో కలిసి కట్టుకున్నవాన్ని కడతేర్చింది. ఈ  హత్యను సాధారణ మరణంగా అందరిని నమ్మించడానికి ప్రయత్నించి విఫలమై ప్రియుడితో కలిసి చివరకు కటకటాలపాలయ్యింది.  

 • affair

  Andhra Pradesh10, Feb 2019, 12:34 PM IST

  భార్యతో అక్రమ సంబంధం... యువకుడిని ముక్కలుగా నరికి చంపిన భర్త

  వివాహేతర సంబంధం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం దిగువపూడి గ్రామానికి చెందిన వంశీ స్థానికంగా ఉన్న త్రివేణి క్రషర్‌లో జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.

 • Telangana6, Feb 2019, 8:36 AM IST

  మేనల్లుడే కదా అని ఆశ్రయమిస్తే: అత్తతో అక్రమ సంబంధం...మామ హత్య

  వావి వరసలు మరిచి అత్తతో అక్రమ సంబంధం పెట్టుకుని, తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని మేనమామను దారుణంగా హత్య చేశాడో మేనల్లుడు. సనత్ నగర్‌కు చెందిన రైల్వే ఉద్యోగి శ్రీనివాస్ హత్యకు అతని మేనల్లుడే కారణమని పోలీసులు నిర్థారించారు.

 • illegal

  Telangana2, Feb 2019, 12:41 PM IST

  అక్రమసంబంధం...భర్తను రెండ్ హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య

  తప్పుచేసిన వారికి న్యాయం చేయాల్సిన ఓ లాయరే కట్టుకున్న భార్యకు మాత్రం అన్యాయం చేశాడు. వేరే మహిళతో సదరు లాయర్ వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యకు రెండ్ హ్యండెడ్ గా  పట్టుబడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ రామంతాపూర్ లో చోటుచేసుకుంది. 

 • NATIONAL28, Jan 2019, 8:07 PM IST

  వివాహేతర సంబంధం...తల్లీ, ఇద్దరు కూతుళ్ల దారుణ హత్య

  వివాహేతర సంబంధం మూడు నిండు ప్రాణాలను బలితీసుకున్న విషాద సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. అక్రమ సంబంధాన్ని కలిగివున్న మహిళతో పాటు అభం శుభం తెలియని ఆమె ఇద్దరు కూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. వీరి మొండెం, తల వేరు చేసి వేరు వేరు ప్రాంతాల్లో పడేసి నిందితుడు రాక్షసానందం పొందాడు. 

 • Andhra Pradesh28, Jan 2019, 8:50 AM IST

  వదినతో మరిది అక్రమసంబంధం: తమ్ముణ్ణి వెంటాడి చంపిన అన్న

  తల్లీ లాంటి వదినతో ఓ మరిది వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఇది చూసి తట్టుకోలేని అన్న.. తమ్ముణ్ణి వెంటాడి మరి చంపాడు. వివరాల్లోకి వెళితే.... విజయనగరం జిల్లా సాలూరు మండలం కూనబందవలస గ్రామానికి చెందిన చొక్కాపు బోదయ్య... అదే గ్రామానికి చెందిన చొక్కాపు కన్నయ్య భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

 • Andhra Pradesh20, Jan 2019, 11:59 AM IST

  దుబాయ్‌కెళ్లిన భర్త..పక్కింటి కుర్రాడితో భార్య, చివరికి బూడిదగా

  వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడి చేతిలో వివాహిత అత్యంత దారుణంగా హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. టెక్కలి మండలం బలరాంపురం గ్రామానికి చెందిన అన్నెపు కుసుమన్న, లక్ష్మీలకు 15 ఏళ్ల క్రితం వివాహామైంది. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు.

 • murder

  Andhra Pradesh2, Jan 2019, 2:32 PM IST

  వివాహితతో మైనర్ బాలుడి అక్రమ సంబంధం...దారుణ హత్య

  గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది.ఐటిఐ చదువుతున్న ఓ మైనర్ బాలుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. కాలేజికని వెళ్లిన యువకుడు ఓ చెరుకు తోటలో శవంగా తేలాడు. అయితే ఇతడి హత్యకు అక్రమ సంబంధమే కారణమై ఉంటుందని తెలుస్తోంది. 

 • Andhra Pradesh2, Jan 2019, 12:29 PM IST

  భార్య లవర్‌పై భర్త దాడి...వాడుకున్నాడంటూ ప్రియుడిపైనా భార్య కేసు

  తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే భర్త ఓ యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట హరిజనవాడకు చెందిన ఎర్రా నరేంద్రబాబు చేనేత మగ్గాలు నేయిస్తుంటాడు.

 • suicide

  NATIONAL2, Jan 2019, 10:21 AM IST

  మిత్రుడితో మాట్లాడిందని.. భార్యను 19వ అంతస్తు నుంచి...

  అనుమానంతో భార్య నిండు ప్రాణాలు తీశాడు ఓ భర్త.. మాట వరసకు స్నేహితుడితో మాట్లాడినందుకు ఆమెను అనుమానించి 19వ అంతస్తు నుంచి కిందకి తోసి చంపేశాడు.

 • suicide

  Telangana27, Dec 2018, 7:24 AM IST

  భర్తకు మరో మహిళతో సంబంధం: భార్య ఆత్మహత్య

  పశ్చిమ బెంగాల్ కు చెందిన అనూప్‌ ఘరాయి, అపురూప(26) దంపతులకు ఇద్దరు సంతానం. వీరు ఘాన్సిబజార్‌లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు తరచూ గొడవ పడేవారు.

 • affair

  Telangana26, Dec 2018, 7:23 PM IST

  టీంమెంబర్‌తో సాఫ్ట్‌వేర్ రాసలీలలు...రెడ్‌‌హ్యాండెడ్‌గా భార్యకు చిక్కి

  అతడికి ఓ మల్టీనేషనల్ కంపనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. మంచి జీతం...అంతకంటే మంచి జీవితం. ఆఫీసులో టీంలీడర్ గా మంచి స్థానం. ఇలా కీలకమైన స్థానంలో వుండి హుందాగా వ్యవహారించాల్సింది పోయి నీచమైన పనికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను కాదని వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని రెడ్ హ్యండెడ్ గా పట్టుబడి పరువు తీసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

 • Telangana26, Dec 2018, 10:54 AM IST

  వివాహేతర సంబంధం.. అక్క ప్రియుడిని చంపిన తమ్ముడు

  అక్కతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని తమ్ముడు దారుణంగా చంపాడు. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్లకు చెందిన బీరయ్య, సరస్వతి దంపతుల కుమారుడు వెంకటకృష్ణ... కొత్తగూడెం మండలంలోని సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 

 • Telangana20, Dec 2018, 2:47 PM IST

  ప్రియుడితో రాసలీలలు: ‘‘నేనిలాగే ఉంటా’’.. భర్తను చావమన్న భార్య

  భార్య ప్రవర్తన నచ్చని ఓ భర్త మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన బానోతు శ్రీనివాస్ అనే వ్యక్తి 9 ఏళ్ల క్రితం సునీత అనే మహిళను వివాహం చేసుకున్నాడు