Ileana Sleepwalker Tweet  

(Search results - 1)
  • 'బర్ఫీ' సినిమాతో బాలీవుడ్ లో తన లక్ ని పరీక్షించుకున్న ఈ తారకి  ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అటువంటి సమయంలో టాలీవుడ్  దర్శకులు హీరోయిన్లను గ్లామర్ యాంగిల్ లోనే చూపిస్తారని, తన  నాభి అందాలను తెరపై చూపించడానికే ఇష్టపడేవారని సంచలన  కామెంట్స్ చేసింది.

    ENTERTAINMENT16, Sep 2019, 10:23 AM

    నా కాళ్లపై గాయాలు, మచ్చలు.. ఇలియానా కామెంట్స్!

    తాను స్లీప్‌వాకర్‌ స్నాకర్‌ని అంటున్నారు గోవా బ్యూటీ ఇలియానా. ‘దేవదాస్‌’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఇల్లీ బేబీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో పాగా వేసిన సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా సినిమాల కన్నా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు ఇలియానా.