Ileana Movies  

(Search results - 3)
  • ఇలియానా : సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్లలో ఇలియానా పేరు ప్రథమంగా పేర్కొనొచ్చు. టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్న సమయంలో ఇలియానా బాలీవుడ్ కు వెళ్ళింది. సైఫ్ అలీఖాన్ సరసన నటించిన హ్యాపీ ఎండింగ్ చిత్రంపై ఇలియానా భారీగా ఆశలు పెట్టుకుంది. కానీ ఆ చిత్రం విజయం సాధించలేదు.

    News25, Dec 2019, 3:28 PM IST

    ఇలియానానే కావాలంటున్న ముదురు హీరో!

    టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఇలియానా బాలీవుడ్ వెళ్ళింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. బాలీవుడ్ ఆమెకు సరైన అవకాశాలు దక్కడం లేదు.. టాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ఇలియానాని మర్చిపోయారు. 

  • Ileana

    News16, Dec 2019, 8:16 PM IST

    ఇలియానాకు బంపర్ ఆఫర్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ?

    కుర్రకారులో నడుము సుందరి ఇలియానాకు తిరుగులేని క్రేజ్ ఉంది. ఒకప్పుడు ఇలియానా తెలుగుతో పాటు, దక్షిణాదిలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. పోకిరి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన ఇలియానా వెనుదిరిగి చూసుకోలేదు.

  • इलियाना की पोस्ट पर फैन्स ने जताई चिंता :  इलियाना की पोस्ट पढ़ने के बाद उनके कुछ फैन्स ने इस वाकये पर चिंता जाहिर की है। एक फैन ने तो इलियाना को अपने कमरे में सीसीटीवी लगाने की सलाह दी है। वहीं, कुछ फैंस कुछ फैन इस किस्से को हॉन्टेड या भुतहा घटनाओं से जोड़कर भी देख रहे हैं। एक फैन ने इलियाना से पूछा- ''जब आप जागती हैं तो अपने आप को बिस्तर पर पाती हैं, या फिर कहीं और। अगर आप बिस्तर की जगह कहीं और पाती हैं तो फिर ये स्लीप वॉक (नींद में चलने की बीमारी) ही है। अगर ऐसा नहीं है तो आप भुतहा घटनाओं की शिकार भी हो सकती हैं।''

    News22, Oct 2019, 4:29 PM IST

    సెక్స్ అప్పుడే ఎంజాయ్ చేయగలం.. ఇలియానా కామెంట్స్!

    కొన్నాళ్ల పాటు ఆండ్రూ నీబోన్ అనే విదేశీ ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేసింది. రీసెంట్ గా ఇద్దరికీ బ్రేకప్ అవ్వడంతో మరోసారి తన కెరీర్ పై దృష్టి పెట్టింది.