Ileana D Cruz  

(Search results - 5)
  • undefined

    Entertainment16, Jul 2020, 9:34 AM

    గోవా బ్యూటీ హాట్‌ షో.. బికినీ ఫోటోలు షేర్ చేసిన ఇలియానా

    గోవా బ్యూటీ ఇలియానా కూడా సోషల్‌  మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కొన్ని హాట్‌ ఫోటోలను షేర్‌ చేసింది. గతంలో తాను ఓ బీచ్‌లో సేద తీరుతుండగా తీసిన ఫోటోలను ఇప్పుడు సోషల్‌ మీడియాలో షేర్ చేసింది.

  • undefined

    Entertainment News7, May 2020, 4:14 PM

    ఆ జీన్స్ ఎలా వేసుకునేదాన్నో.. ఏడుపు కూడా వచ్చేది: ఇలియానా

    బీచ్‌లో బికినీతో సేద తీరుతున్న ఫోటలతో పాటు తన డెయిలీ యాక్టివిటీస్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది ఇలియానా. తాజాగా ఈ భామ ఓ ఇంట్రస్టింగ్ కామెంట్‌ ను పోస్ట్ చేసింది. డల్‌ ఫేస్‌తో ఉన్న తన ఫోటోతో పాటు ఈ కామెంట్ చేసింది.

  • undefined

    News7, Nov 2019, 5:21 PM

    డిప్రెషన్ లో ఇలియానా.. సైకియాట్రిస్ట్ సహాయంతో..!

    గతేడాది క్రిస్మస్ సందర్భంగా ఇలియానా ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి 'ఈ ఫోటో తీసిన నా హబ్బీ' అంటూ పోస్ట్ చేసింది. ఆ సమయంలో ఇద్దరికీ పెళ్లి అయిపోయిందనే  వార్తలు బలంగా వినిపించాయి. 

  • 'బర్ఫీ' సినిమాతో బాలీవుడ్ లో తన లక్ ని పరీక్షించుకున్న ఈ తారకి  ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అటువంటి సమయంలో టాలీవుడ్  దర్శకులు హీరోయిన్లను గ్లామర్ యాంగిల్ లోనే చూపిస్తారని, తన  నాభి అందాలను తెరపై చూపించడానికే ఇష్టపడేవారని సంచలన  కామెంట్స్ చేసింది.

    ENTERTAINMENT16, Sep 2019, 10:23 AM

    నా కాళ్లపై గాయాలు, మచ్చలు.. ఇలియానా కామెంట్స్!

    తాను స్లీప్‌వాకర్‌ స్నాకర్‌ని అంటున్నారు గోవా బ్యూటీ ఇలియానా. ‘దేవదాస్‌’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఇల్లీ బేబీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో పాగా వేసిన సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా సినిమాల కన్నా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు ఇలియానా. 
     

  • undefined
    Video Icon

    24, Mar 2018, 8:30 AM

    సైజు తగ్గించుకోనున్న ఇలియానా.. (వీడియో)

    సైజు తగ్గించుకోనున్న ఇలియానా.. (వీడియో)