Ileana  

(Search results - 47)
 • News17, Oct 2019, 3:01 PM IST

  హాట్ ఫొటోలతో ఇలియానా మోసం..ఇలా బయటపడింది!

  ఇలియానా గత కొంతకాలంగా వార్తల్లో ఉంటోంది కేవలం సినిమాలు చేసి మాత్రం కాదు..తన బోయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ గురించి అని అందరికీ తెలిసు. వాళ్లు రిలేషన్ లో ఉన్నంత కాలం తమ సహజీవనం గురించి కానీ, వివాహం గురించి కానీ ఒక్క మాటా బయిట పెట్టడానికి ఇష్టపడలేదు. 

 • ileana

  ENTERTAINMENT20, Sep 2019, 1:00 PM IST

  టాక్ ఆఫ్ ది టౌన్ : ఇలియానా స్లిమ్ లుక్..!

  రవితేజ సరసన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఇలియానా బొద్దుగా కనిపించింది. సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆమెని చూసిన వారంతా షాకయ్యారు. 
   

 • 'బర్ఫీ' సినిమాతో బాలీవుడ్ లో తన లక్ ని పరీక్షించుకున్న ఈ తారకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అటువంటి సమయంలో టాలీవుడ్ దర్శకులు హీరోయిన్లను గ్లామర్ యాంగిల్ లోనే చూపిస్తారని, తన నాభి అందాలను తెరపై చూపించడానికే ఇష్టపడేవారని సంచలన కామెంట్స్ చేసింది.

  ENTERTAINMENT16, Sep 2019, 10:23 AM IST

  నా కాళ్లపై గాయాలు, మచ్చలు.. ఇలియానా కామెంట్స్!

  తాను స్లీప్‌వాకర్‌ స్నాకర్‌ని అంటున్నారు గోవా బ్యూటీ ఇలియానా. ‘దేవదాస్‌’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఇల్లీ బేబీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో పాగా వేసిన సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా సినిమాల కన్నా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు ఇలియానా. 
   

 • Ileana D’Cruz has been grabbing eyeballs with her pictures with Australian boyfriend Andrew Kneebone on social media. She had even addressed Andrew, a photographer by profession, as the “best hubby ever” in an Instagram story.

  ENTERTAINMENT9, Sep 2019, 10:03 AM IST

  ఇలియానా బ్రేకప్ కి డబ్బే కారణమా..?

  ఇలియానా సినిమాలు మానేసి ఆండ్రూని పెళ్లి చేసుకొని ఇంట్లోనే ఉండాలని అనుకుందట. ఆ విషయాన్ని ఆండ్రూకి ముందుగానే చెప్పిందట. అప్పుడు ఎలాంటి సమస్య లేదని చెప్పిన ఆండ్రూ ఆ తరువాత మాత్రం ఇలియానాని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడట. 

 • एक न्यूज वेबसाइट की खबर के मुताबिक इलियाना और एंड्रयू के बीच काफी झगड़ा हुआ और दोनों में से कोई भी सुलह करने के लिए तैयार नहीं है।

  ENTERTAINMENT6, Sep 2019, 8:18 PM IST

  బ్రేకప్ నిజమే.. వేదాంతం చెప్పి బికినిలో రెచ్చిపోయిన ఇలియానా!

  దేవదాసు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారిపోయింది. మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే టాలీవుడ్ చిత్రాలకు స్వస్తి చెప్పి బాలీవుడ్ కు వెళ్ళింది. ఇదిలా ఉండగా తన లవ్ బ్రేకప్ అయిందనే వార్తలపై ఇలియానా తాజాగా స్పందించింది. 

 • ఇలియానా : సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్లలో ఇలియానా పేరు ప్రథమంగా పేర్కొనొచ్చు. టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్న సమయంలో ఇలియానా బాలీవుడ్ కు వెళ్ళింది. సైఫ్ అలీఖాన్ సరసన నటించిన హ్యాపీ ఎండింగ్ చిత్రంపై ఇలియానా భారీగా ఆశలు పెట్టుకుంది. కానీ ఆ చిత్రం విజయం సాధించలేదు.

  ENTERTAINMENT5, Sep 2019, 10:42 AM IST

  కన్యత్వంపై నెటిజన్ ప్రశ్న.. ఇలియానా షాకింగ్ రిప్లయ్!

  ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా.. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఈ భామకి బాలీవుడ్ లో ఛాన్స్ రావడంతో తన మకాం షిఫ్ట్ చేసింది. ఇక టాలీవుడ్ ని లైట్ తీసుకొని దక్షిణాది వైపు చూడడమే మానేసింది.

 • ఇలియానా - గ్రాడ్యుయేషన్ (ముంబై యూనివర్సిటీ)

  ENTERTAINMENT3, Sep 2019, 10:39 AM IST

  బరువు తగ్గే ప్రయత్నాల్లో గోవా బ్యూటీ!

  సన్నటి నడుముతో కుర్రకారు మనస్సు దోచుకున్న నటీమణి ఇలియానా బాయ్‌ ఫ్రెండ్‌కు దూరమయ్యారట. దీంతో మరోసారి తన కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టింది ఇలియానా. బాలీవుడ్ లో తనకి అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ వైపు చూస్తోంది. 
   

 • Ileana

  ENTERTAINMENT2, Sep 2019, 8:50 PM IST

  నేను రెడీ.. చిరంజీవికి సిగ్నల్స్ పంపిన ఇలియానా ?

  ఇలియానా.. ఒకప్పుడు కుర్రకారుని ఊపేసిన పేరిది. దేవదాసు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా పోకిరి చిత్రంతో సెన్సేషనల్ గా మారిపోయింది. ఈ నడుము సుందరి డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. 

 • ileana

  ENTERTAINMENT26, Aug 2019, 2:03 PM IST

  ప్రియుడితో ఇలియానా బ్రేకప్..?

  గోవా బ్యూటీ ఇలియానా లండన్ కి చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో డేటింగ్ ఉందనే విషయం తెలిసిందే. 

 • ileana

  ENTERTAINMENT14, Aug 2019, 6:51 PM IST

  బ్లాక్ బికినిలో ఇలియానా.. వైరల్ అవుతున్న పిక్!

  నడుము సుందరిగా ఇలియానా క్రేజ్ సొంతం చేసుకుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలో బాలీవుడ్ కు వెళ్ళింది. కానీ అక్కడ ఇలియానాకు కాలం కలసి రాలేదు. మొదట్లో మంచి చిత్రాల్లో అవకాశాలు వచ్చినా ప్రస్తుతం ఈ హీరోయిన్ ని పట్టించుకునే వారే లేరు. 

 • ENTERTAINMENT22, Jul 2019, 11:15 AM IST

  రిజెక్ట్ చేస్తున్న కీర్తి సురేష్.. ఇలియానా చేసిన తప్పే!

  కీర్తి సురేష్ తక్కువ సమయంలోనే తెలుగులో, తమిళ భాషల్లో నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది. కొన్ని చిత్రాల్లో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. కీర్తి సురేష్ తెలుగులో నటించిన తొలి చిత్రం నేను శైలజ. ఫస్ట్ మూవీనే హిట్ కావడంతో లక్కీ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. 

 • Ileana

  ENTERTAINMENT8, Jul 2019, 5:02 PM IST

  ఇలియానాతో నితిన్ రొమాన్స్.. ఇది నిజంగా షాకింగ్!

  యువ హీరో నితిన్ దూకుడు ప్రస్తుతం మామూలుగా లేదు. ఏకంగా నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ నితిన్ చేతిలో ఉన్నాయి. వీటిలో కొన్నింటికి అధికారిక ప్రకటన వస్తే మరికొన్ని చిత్రం ప్రారంభమైపోయాయి.

 • ఇలియానా - గ్రాడ్యుయేషన్ (ముంబై యూనివర్సిటీ)

  ENTERTAINMENT16, Apr 2019, 11:02 AM IST

  ఇలియానాపై ఆ పుకార్లు నిజమేనా..?

  నటి ఇలియానా గర్భవతి అంటూ చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదు. 

 • ileana latest pic

  ENTERTAINMENT28, Jan 2019, 8:26 PM IST

  ఇలియానా హాట్ పిక్: ఏంటా నడుమ్?.. కొంచెం తగ్గమ్మా!

  దేవదాసు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా మొదటి సినిమాతోనే తన నడుమందలతో కుర్రకారును తనవైపు తిప్పుకుంది. నాజూకు నడుముకు అసలైన అర్ధాన్ని చెప్పిన ఇల్లి బాలీవుడ్ కి వెళ్ళాక చాలా మారిపోయింది. 

 • ileana

  ENTERTAINMENT17, Dec 2018, 9:34 AM IST

  అది విని మానసికంగా కుంగిపోయా: ఇలియానా!

  టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన ఇలియానా ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లింది. అక్కడ కూడా సక్సెస్ లు రాకపోవడంతో తిరిగి మళ్లీ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది.