Asianet News TeluguAsianet News Telugu
11 results for "

Iit Madras

"
IIT Placements 2021: At 2.4 crore, IIT Kharagpur placement packageIIT Placements 2021: At 2.4 crore, IIT Kharagpur placement package

IIT-Kharagpur: బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన ఐఐటీ ఖ‌ర‌గ్ పూర్ విద్యార్థులు.. ఏడాదికి రూ.2 కోట్లకు పైనే!

IIT-Kharagpur:  శాస్త్ర‌, సాంకేతిక విద్యలో ప్ర‌పంచంలోనే గుర్తింపు పొందిన మ‌న ఐఐటీల కోసం అంత‌ర్జాతీయ కంపెనీలు క్యూలు క‌డుతున్నాయి. విద్యార్థుల‌కు కొలువు అందిస్తూ.. భారీ మొత్తంలో ఆఫ‌ర్లు అందిస్తున్నాయి. ఈ  సారి ఐఐటీ చరిత్రలో అత్యధిక ప్లేస్ మెంట్ ఆఫర్లను అందుకున్న విద్యా సంస్థ‌గా  ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- ఖరగ్ పూర్ నిలిచింది. ఈ ఏడాది దాదాపు 1100 మందికి పైగా విదార్థులు క్యాంప‌స్ ప్లేస్ మెంట్ లో ఆఫర్లను అందుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.
 

NATIONAL Dec 5, 2021, 4:44 PM IST

IIT Madras ranked best institution in India NIRF rankingIIT Madras ranked best institution in India NIRF ranking

తిరుగులేని ఐఐటీ మద్రాస్.. ఇండియాలో టాప్ యూనివర్శిటీ ఇదే, వరుసగా మూడోసారి నెంబర్‌వన్

2021 సంవత్సరానికి గాను ఎన్ఐఆర్ఎఫ్ (నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్ వర్క్) ప్రకటించిన ర్యాంకింగ్స్ లో మద్రాస్ ఐఐటీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఘనతను ఈ సంస్థ వరుసగా మూడోసారి సాధించడం గమనార్హం. ఈ ర్యాంకింగ్స్ లో బెంగళూరులోని ఐఐఎస్సీ రెండో స్థానంలో నిలిచింది.
 

NATIONAL Sep 9, 2021, 3:10 PM IST

22-year-old engineer found dead inside IIT Madras campus - bsb22-year-old engineer found dead inside IIT Madras campus - bsb

మద్రాస్ ఐఐటీ లో యువ ఇంజనీర్ అనుమానాస్పద మృతి...!

తమిళనాడు, చెన్నై ఐఐటి మద్రాస్ క్యాంపస్ లో 22 ఏళ్ల ఇంజనీర్ చనిపోయాడు. మృతుడు ప్రాజెక్ట్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇతడు ఆత్మహత్య చేసుకుని మరణించాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

NATIONAL Jul 2, 2021, 12:54 PM IST

TN govt to give 2GB data per day to college students for online classesTN govt to give 2GB data per day to college students for online classes

విద్యార్థులకు ఉచితంగా 2జీబీ డేటా..!

ప్రభుత్వం తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16 వర్సిటీల కళాశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు టైంటేబుల్‌ విడుదలైంది. దీంతో చెన్నై వర్సిటీ పదిరోజులుగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

NATIONAL Jan 11, 2021, 12:03 PM IST

Major outbreak of coronavirus inside IIT Madras, campus placed under lockdown - bsbMajor outbreak of coronavirus inside IIT Madras, campus placed under lockdown - bsb

చెన్నై ఐఐటీలో కరోనా కలకలం... మళ్లీ లాక్‌డౌన్..

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గడం లేదు. ఇప్పటికే ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా చెన్నై ఐఐటీలో కరోనా విజృంభించింది.

NATIONAL Dec 14, 2020, 11:18 AM IST

iit students Startup develops software for displaying garment images in 3Diit students Startup develops software for displaying garment images in 3D

మోడల్స్‌ తో ఫొటోషూట్‌ లేకుండానే ఫోటోలు.. సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేసిన ఐఐటీ విద్యార్థులు..

కరోనా కారణంగ చాలా మంది ఆన్‌లైన్‌లో వైపే కొనుగోళ్లకు ఇష్టపడుతున్నారు. ఆన్‌లైన్‌లో దుస్తులు కొనుగోలు చేసే కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ-కామర్స్‌ సంస్థల ద్వారా విక్రయించే కంపెనీలు, పెద్ద బ్రాండ్లు మోడల్స్‌తో ఫొటోషూట్‌ చేసి దుస్తులను ప్రదర్శిస్తాయి.

business Dec 2, 2020, 11:08 AM IST

IIT Madras researcher arrested for filming female student in washroomIIT Madras researcher arrested for filming female student in washroom

విద్యార్థినుల రెస్ట్‌రూమ్‌లో మొబైల్‌తో రికార్డ్: ప్రాజెక్టు ఆఫీసర్ అరెస్ట్

మద్రాస్ ఐఐటీ క్యాంపస్ లో విద్యార్థినుల రెస్ట్ రూమ్ లో సెల్‌ఫోన్ ద్వారా దృశ్యాలను రికార్డు చేసేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.మద్రాస్ ఐఐటీ కాలేజీ రెస్ట్ రూమ్ లో  ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రాజెక్టు అధికారిగా పనిచేసే  శుభం బెనర్జీ మొబైల్ ఫోన్‌ను పెట్టారు.

NATIONAL Feb 21, 2020, 8:28 AM IST

Chennai IIT student suicide Sudden twistChennai IIT student suicide Sudden twist

ప్రొఫెసర్ల వేధింపులు... ఐఐటీ విద్యార్థిని ఆత్మహత్య

ఫాతిమా తండ్రి అబ్దుల్‌ లతీఫ్‌ విదేశాల్లో ఉన్నారు. ఆయనకు ఫాతిమా ఓ సమాచారాన్ని పంపించి ఉన్నది. అందులో ముగ్గురు ప్రొఫెసర్లు తీవ్రంగా వేదిస్తున్నారని, వారి వేధింపులు తాళ లేక బలన్మరణానికి పాల్పడాల్సిన పరిస్థితి ఉన్నట్టు వివరించి ఉండటం వెలుగు చూసింది. ఈ విషయాన్ని కోట్టూరు పురం పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. 

NATIONAL Nov 14, 2019, 12:31 PM IST

Tesla may run on Indian roads in 2020: Elon Musk to IIT-Madras studentsTesla may run on Indian roads in 2020: Elon Musk to IIT-Madras students

వచ్చే ఏడాదిలో భారత్ విపణిలోకి టెస్లా!

వచ్చే ఏడాది భారత విపణిలోకి అడుగు పెడతామని టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ వెల్లడించారు. ఎప్పుడు వస్తారన్న సంగతి మాత్రం బయటపెట్టలేదు.

cars Jul 28, 2019, 11:42 AM IST

IIT-Madras Woman Research Scholar Found Hanging In Her Hostel RoomIIT-Madras Woman Research Scholar Found Hanging In Her Hostel Room

మద్రాసు ఐఐటీ విద్యార్థిని ఆత్మహత్య

మద్రాస్ ఐఐటీలో విషాదం చోటుచేసుకుంది. రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్యకు పాల్పడింది. 

NATIONAL Jan 2, 2019, 12:33 PM IST

At IIT Madras, separate mess entry for veg, non-veg students spark rowAt IIT Madras, separate mess entry for veg, non-veg students spark row

ఐఐటీ మద్రాసులో వివక్ష.. ఫుడ్ పేరుతో..

వెజ్, నాన్ వెజ్ ఫుడ్ స్టూడెంట్స్ అంటూ.. వేరే చేశారు. కాగా.. ఇప్పుడు ఈ దుమారం ఇంటర్నెట్ కి ఎక్కేసింది. క్యాంటిన్ లో వెజ్ తినే స్టూడెంట్స్ కి, నాన్ వెజ్ తినే విద్యార్థులకు వేర్వేరు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయడం వివాదం సృష్టించింది. 

NATIONAL Dec 15, 2018, 12:42 PM IST