Asianet News TeluguAsianet News Telugu
201 results for "

Idea

"
Vodafone Idea flagged for 5G got 4.2Gbps speed in live trial run in puneVodafone Idea flagged for 5G got 4.2Gbps speed in live trial run in pune

వోడాఫోన్ ఐడియా 5జి నెట్ వర్క్.. లైవ్ ట్రయల్‌లో అద్భుతమైన స్పీడ్.. యూజర్లకు పండగే..

భారతదేశంలో సాధారణ ప్రజల కోసం 5జి ఇంకా ప్రారంభించలేదు, అయితే ప్రభుత్వం టెల్కోలను ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతించిన తర్వాత వోడాఫోన్ ఐడియా (Vodafone Idea), ఎయిర్ టెల్ (Airtel), రిలయన్స్ జియో(Reliance Jio) కొన్ని నగరాల్లో 5జి నెట్‌వర్క్‌ను ట్రయల్ రన్ చేస్తున్నాయి. 

Technology Nov 27, 2021, 12:11 PM IST

reliance Jio tops 4G chart in download speed; Airtel, Vi reduce gap in Oct: Trai datareliance Jio tops 4G chart in download speed; Airtel, Vi reduce gap in Oct: Trai data

మరోసారి 4జి డౌన్​లోడ్​ స్పీడ్​లో జియో అగ్రస్థానం.. అప్​లోడ్ స్పీడ్ లో వొడాఫోన్ ఐడియా టాప్..

 టెలికాం(telecom) రెగ్యులేటర్ ట్రాయ్(trai) ప్రచురించిన తాజా డేటా ప్రకారం అక్టోబర్‌లో 4జి సర్వీస్ ప్రొవైడర్లలో అత్యధిక ఆవరేజ్ డేటా డౌన్‌లోడ్ స్పీడ్ సెకనుకు 21.9 మెగాబిట్‌తో రిలయన్స్ జియో(reliance jio) తన అగ్ర స్థానాన్ని నిలుపుకుంది. మరోవైపు భారతిఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ లు  కూడా నిరంతరం డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌లో పెరుగుదలను నమోదు చేస్తూ జియో నెట్‌వర్క్‌ మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది .

Technology Nov 20, 2021, 1:36 PM IST

Business Idea: Tired of getting a job, start this business, earning more than 4 thousand rupees every dayBusiness Idea: Tired of getting a job, start this business, earning more than 4 thousand rupees every day

బిజినెస్ ఐడియా: ఉద్యోగంతో విసిగిపోయారా.. ఈ వ్యాపారంతో ప్రతిరోజూ 4 వేలు సంపాదించొచ్చు..

ఉద్యోగంలో స్థిరమైన సంపాదన ఉంటుంది ఇంకా పని భారం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఒక వ్యక్తి చాలా పరిమితం అవుతాడు. మరోవైపు వ్యాపారం(business)లో రిస్క్ కాస్త ఎక్కువగానే ఉన్నా లాభం మాత్రం చాలా బాగుంటుంది. అయితే అలాంటి బిజినెస్ ప్లాన్ తో ప్రతిరోజూ వేల రూపాయలు సంపాదించవచ్చు. 

business Nov 19, 2021, 5:22 PM IST

Best 9 ways to get sexul mood your man full details are insideBest 9 ways to get sexul mood your man full details are inside

భర్త మూడ్ మార్చాలంటే ఆడవారు ఈ పనులు చెయ్యాల్సిందే.. అవేంటంటే?

మగవారు పగలంతా కష్టపడి పని చేయడంతో బాగా అలసిపోయి ఇంటికి వస్తారు. వారి పని ఒత్తిడి వల్ల వారిలో చికాకు, కోపం, టెన్షన్స్ ఇలా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులను సరిగా పట్టించుకోరు. అలాంటప్పుడు వారి మూడ్ ను మార్చే బాధ్యత మహిళలదే. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా అలిసిపోయి (Tired) ఇంటికి వచ్చిన భర్త మూడ్ ను  మార్చడానికి ఆడవారు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం.. 
 

Relations Nov 16, 2021, 3:30 PM IST

Lose weight the healthy way: Know the ideal number of kilos you need to shed in a weekLose weight the healthy way: Know the ideal number of kilos you need to shed in a week

Healthy Weight loss: వారానికి ఎంత బరువు తగ్గాలి..?

తగ్గిన బరువు కంట్రోల్ లో ఉండాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉండగలరు. అయితే.. సులభంగా బరువు తగ్గేందుకు ఆహారంతోపాటు.. వ్యాయామంలోనూ మార్పులు చేసుకోవాలి. అప్పుడే.. బరువు కంట్రోల్ లో ఉంటుంది.
 

Woman Nov 3, 2021, 4:12 PM IST

Which Diwali gift is ideal for your zodiac sign?Which Diwali gift is ideal for your zodiac sign?

దీవాళీ2021: ఈ రాశివారికి ఇది బహుమతిగా ఇస్తే.. వారి జీవితం వెలిగిపోతుంది..!

 చాలా మంది దీపావళి రోజున.. బంధువులు, స్నేహితులకు బహుమతులు ఇచ్చే అలవాటు ఉంటుంది. మరి జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశివారికి ఎలాంటి బహుమతి నచ్చుతుందో ఇప్పుడు  చూద్దాం..

Lifestyle Oct 29, 2021, 11:48 AM IST

JIO UNVEILS THE MAKING OF JIOPHONE NEXTJIO UNVEILS THE MAKING OF JIOPHONE NEXT

జియో ఫోన్ నెక్స్ట్ : 'మేకింగ్ ఆఫ్ జియోఫోన్' వీడియో విడుదల, కంపెనీ ఫీచర్లు మీకోసం..

దీపావళి పండగకి ముందు జియో 'మేకింగ్ ఆఫ్ జియోఫోన్ నెక్ట్స్' వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోలో ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  జియోఫోన్ నెక్స్ట్ ఫీచర్ల గురించి సమాచారం అందించారు. అంతేకాకుండా ఈ ఫోన్ లాంచ్ వెనుక ఉన్న విజన్, ఆలోచన గురించి కూడా కంపెనీ వెల్లడించింది. 

Technology Oct 25, 2021, 3:19 PM IST

Jio Airtel VI Plan:recharge plans may get expensive soon be ready for another hit of inflationJio Airtel VI Plan:recharge plans may get expensive soon be ready for another hit of inflation

త్వరలో జియో, ఎయిర్‌టెల్, వి‌ఐ ప్లాన్ ధరలు పెరగనున్నాయా.. ఇందుకు అమెజాన్ కారణమా..?

గత కొన్నేళ్లుగా టెలికాం (telecom)రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇంతకుముందు కస్టమర్‌లు జీవితకాలం పాటు ఇన్‌కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని పొందేవారు, కానీ ఇప్పుడు ఇన్‌కమింగ్ కోసం కూడా వినియోగదారులు కనీసం రూ. 50 రీఛార్జ్ (recharge)చేసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు కంపెనీలు ఉచిత సేవలను కూడా నిలిపివేశాయి ఇంకా ప్లాన్లు కూడా ఇంతకుముందు కంటే ఖరీదైనవిగా మారాయి. 

Technology Oct 25, 2021, 1:36 PM IST

t20 world cup 2021: Virat Kohli don't have any idea about Rahul Dravid as head coacht20 world cup 2021: Virat Kohli don't have any idea about Rahul Dravid as head coach

‘రాహుల్ ద్రావిడ్ ఆ! ఏమో నాకు తెలీదు...’ భారత తర్వాతి కోచ్ వార్తలపై విరాట్ కోహ్లీ స్పందన...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత భారత హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపట్టబోతున్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే భారత సారథి విరాట్ కోహ్లీ మాత్రం ఈ వార్తలపై భిన్నంగా స్పందించాడు...

Cricket Oct 17, 2021, 7:11 PM IST

10 easy breakfast ideas for a long and healthy life10 easy breakfast ideas for a long and healthy life

ఈ 10 బ్రేక్ ఫాస్ట్ లతో...ఆరోగ్యం, దీర్ఘాయువు ఇట్టే మీ సొంతం..

మధ్యాహ్నానికి ముందు తీసుకున్న కేలరీలను కరిగించడం సులభమవుతుంది. అందుకే దీన్ని రోజువారీ దినచర్యలో భాగం చేయడం వల్ల  శరీరంమొత్తం యంత్రాంగాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనివల్ల జీవితకాలం పెరుగుతుంది. 

Lifestyle Sep 15, 2021, 1:15 PM IST

Top Healthy Indian Breakfasts to kickstart your dayTop Healthy Indian Breakfasts to kickstart your day
Video Icon

జీవనశైలి: బిజీ లైఫ్ లో సింపుల్ గా తయారయ్యే ఈజీ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ లు...

ఆరోగ్యంగా ఉండాలంటే..ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ అస్సలు  స్కిప్ చేయకూడదు. 

Lifestyle Sep 11, 2021, 11:47 AM IST

bihar recorded 11 coronavirus cases only in 24 districtsbihar recorded 11 coronavirus cases only in 24 districts

కరోనా కట్టడి: వెనుకబడిన రాష్ట్రం కాదు, ఆదర్శంగా బిహార్.. ఒక్క రోజులో 11 కేసులే

ఉత్తరాది రాష్ట్రం బిహార్ కరోనా నియంత్రణలో ఆదర్శంగా నిలుస్తున్నది. వెనుకబడిన రాష్ట్రంగా పేరున్న ఈ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కేవలం 24 కేసులో నమోదయ్యాయి. రికవరీ రేటు 98.63శాతానికి చేరగా, యాక్టివ్ కేసులు కేవలం 168 మాత్రమే ఉన్నాయి. టీకా పంపిణీల్లోనూ టాప్ టెన్ జిల్లాల్లో పాట్నా నిలిచింది.
 

NATIONAL Aug 21, 2021, 5:42 PM IST

Shravana Shukravaram Varalakshmi vratham PoojaShravana Shukravaram Varalakshmi vratham Pooja
Video Icon

శ్రావణ శుక్రవారం చేసుకునే వరలక్ష్మీ వ్రతం కథ, పూర్తి పూజావిధానం

వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. 

Astrology Aug 20, 2021, 1:19 PM IST

Bandla Ganesh said no to MAA building and gives wonderful ideaBandla Ganesh said no to MAA building and gives wonderful idea

'మా' బిల్డింగ్ వద్దు.. బండ్ల గణేష్ వండర్ఫుల్ ఐడియా, హీరోలు కూడా..

గత కొన్నేళ్లుగా మా అసోషషన్ ఎన్నికలు జరిగిన ప్రతిసారి అభ్యర్థులు ఒకే ఎజండాతో ముందుకు వెళుతున్నారు. అదే మా అసోసియేషన్ కి కొత్త బిల్డింగ్ నిర్మాణం.

Entertainment Aug 19, 2021, 6:01 PM IST

Bed Room Colours That set the mood for a sound sleepBed Room Colours That set the mood for a sound sleep
Video Icon

బెడ్ రూమ్ కోసం ప్రత్యేకమైన కలర్స్, ఈ కాంబినేషన్ గనుక వేస్తే...

ఇల్లు అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. 

Lifestyle Aug 12, 2021, 1:34 PM IST