Icici  

(Search results - 36)
 • <p>ICICI Bank, Chanda Kochhar</p>

  NATIONAL8, Sep 2020, 6:55 AM

  ఐసీఐసీఐ మాజీ సిఈవో చందా కొచ్చర్ భర్త అరెస్టు

  ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. సోమవారం సుదీర్ఘంగా విచారించిన తర్వాత దీపక్ కొచ్చర్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.

 • undefined

  business25, Aug 2020, 12:59 PM

  భారతి ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయనున్న ఐసిఐసిఐ లోంబార్డ్

  ఈ ఒప్పందంతో భారతదేశపు మూడవ అతిపెద్ద నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా అవతారిస్తుంది, దీని మొత్తం వార్షిక ప్రీమియం 16,447 కోట్లు, మార్కెట్ వాటా దాదాపు 8.7 శాతం. 

 • undefined

  business19, Aug 2020, 3:33 PM

  ఐసీఐసీఐ బ్యాంకులో చైనా భారీ పెట్టుబడులు.. ఏకంగా 15 వేల కోట్లు..

  క్వాలిఫైడ్ ఇన్స్ టిట్యూషనల్ ప్లేస్ మెంట్ ఒప్పందం కింద దీనిపై చైనా సెంట్రల్ బ్యాంకు అధికారులు సంతకాలు చేశారు. 357 పెట్టుబడిదారులలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఒకటి, ఇందులో దేశీయ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, గ్లోబల్ ఇనిస్టిట్యూషన్లు ఉన్నాయి. 

 • icici bank

  business8, Jul 2020, 11:26 AM

  ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి వేతనం పెంపు..

  లాక్ డౌన్ కారణంగా ఆదాయం దెబ్బతిన్న సంస్థలు, పారిశ్రామిక రంగాలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు చేపట్టాయి. కానీ దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేటు రంగమైన ఐసిఐసిఐ బ్యాంక్ తన ఉద్యోగులలో 80వేల మందికి 8 శాతం వరకు వేతన పెంపు చేయాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ వర్గాలు మంగళవారం తెలిపాయి.

 • Debit Cards

  business1, Jun 2020, 3:49 PM

  క్రెడిట్ కార్డు వాడుతున్నారా... అయితే మీకో గుడ్ న్యూస్..

  కరోనా వైరస్ వ్యాప్తి వల్ల సామాన్య ప్రజలు, ఉద్యోగుల, వ్యాపారుల ఆదాయం తగ్గిపోయింది. ఉద్యోగులు క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతున్నా వారికి  గుడ్ న్యూస్. ఏంటంటే ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు తీయని కబురు అందించింది. క్రెడిట్ కార్డు బిల్లుపై మారటోరియం ఫెసిలిటీ అందిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. 

 • Maritorium on EMIs may create problem to the customers
  Video Icon

  NATIONAL3, Apr 2020, 5:07 PM

  ఈఎంఐలపై మారిటోరియం గుట్టు ఇదీ...

  మూడు నెలలు రుణాల ఈఎంఐలపై మారిటోరియం విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. 

 • chanda kochar

  business11, Jan 2020, 11:13 AM

  ఐసీఐసీఐ బ్యాంక్, మాజీ సీఈఓకి ఈడీ షాక్.​....ఇల్లు, ఆస్తులను....

  ఐసీఐసీఐ బ్యాంక్ మనీ ల్యాండరింగ్ కేసులో బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్ సహా ఇతరులకు చెందిన రూ.78 కోట్ల విలువైన ఆస్తులను  ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్​ఏ) కింద ముంబైలోని కొచ్చర్ నివాసంతోపాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్​కు చెందిన ఓ కంపెనీని అటాచ్​ చేసింది.
   

 • undefined

  business1, Dec 2019, 3:09 PM

  వేటుపై పోరుకు చందాకొచ్చర్.. బాంబే హైకోర్టులో పిటిషన్

  ఐసీఐసీఐ బ్యాంక్‌పై ఆ సంస్థ మాజీ సీఈవో చందా కొచ్చర్ న్యాయ పోరాటానికి దిగారు. తనపై వేటును సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్నది. 

 • ED chanda kochar icici bank venugopal dhoot videocon bad loan summon

  business19, May 2019, 4:04 PM

  నేను నిర్దోషిని.. క్విడ్‍ప్రోకు నో చాన్స్.. ఈడీతో చందాకొచ్చర్

  వీడియో కాన్ సంస్థకు రుణాల మంజూరు విషయంలో తాను నిర్దోషినని, క్విడ్‌ప్రోకోకు ఆస్కారమే లేదని ఐసీఐసీఐ మాజీ ఎండీ కమ్ సీఈఓ చందాకొచ్చర్ పేర్కొన్నారు. రుణాల మంజూరుకు చాలా ప్రక్రియ ఉంటుందని విచారణ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణలో ఆమె అన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  

 • chanda kocchar

  business14, May 2019, 10:37 AM

  9 గంటలు ఏకబిగినా.. ఈడీ ముందు కొచ్చర్ దంపతుల విచారణ

  వీడియో కాన్ సంస్థకు రుణాల మంజూరు చేయడంలో ఐసీఐసీఐ మాజీ ఎండీ చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ పాత్రపై సోమవారం ఈడీ అధికారులు తొమ్మిది గంటల పాటు ఏకబిగిన విచారించారు. మంగళవారం కూడా వారిని విచారిస్తారని సమాచారం.
   

 • ED chanda kochar icici bank venugopal dhoot videocon bad loan summon

  business4, May 2019, 10:42 AM

  మరో వివాదం: ఎస్సార్ స్టీల్ ‘మిన్నెసోటా’పై చందాకొచ్చర్ ప్రేమ!

  ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ కం సీఈఓగా పని చేసిన చందా కొచ్చర్ కేవలం వీడియో కాన్ విషయంలోనే కాదు ఎస్సార్‌ స్టీల్స్ సంస్థకు మంజూరు చేసిన రుణాలపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 • sbi, hdfc, icici, banks

  business2, May 2019, 5:28 PM

  పెనాల్టీలే: మేజర్ బ్యాంకుల్లో కనీస నిల్వ ఎంతుండాలో తెలుసా?

  దాదాపు అన్ని మేజర్ బ్యాంకులు కూడా తమ పొదుపు ఖాతాదారులు కనీస మొత్తాలను ఎప్పుడూ బ్యాంకులో నిల్వ ఉంచుకునేలా చూసుకుంటున్నాయి. కనీస నిల్వలు లేకపోతే ఖాతాదారులకు పెనాల్టీలు కూడా వేస్తున్నాయి.

 • chanda

  business11, Mar 2019, 11:06 AM

  ‘టాక్స్ హెవెన్స్’కు చందా ముడుపులు?: ఇదీ ‘ఈడీ’ కీన్ అబ్జర్వేషన్

  చందాకొచ్చర్ నిజంగానే అవినీతికి పాల్పడ్డారా? అని ప్రారంభంలో తలెత్తిన సందేహాలు తొలగిపోనున్నాయి. కొచ్చర్ కుటుంబం ముంబైలో తక్కువ ధరకు ఇల్లు కొనుగోలు చేయడంతోపాటు పన్ను రహిత స్వర్గధామాలైన దేశాలకు ముడుపులను మళ్లించారా? అన్న కోణంలోనూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నిశితంగా దర్యాప్తు చేపట్టారు.

 • chanda

  business8, Mar 2019, 11:29 AM

  చందా కొచ్చర్‌కు ‘వీడియోకాన్’ సెగ.. ఆస్తుల జప్తుపై ఈడీ నజర్?

  ఓడలు బండ్లంటే ఇదేనేమో!! ఏడాది క్రితం ప్రభావశీలురైన మహిళామణుల్లో ఒకరిగా ఉన్న ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందాకొచ్చర్ చుట్టూ ప్రస్తుతం ‘వీడియో కాన్’ కుంభకోణం ఉచ్చు బిగుసుకుంటున్నది. 

 • chanda kochar

  business2, Mar 2019, 3:56 PM

  చందాకొచ్చర్‌కు ‘ఈడీ’ కష్టాలు.. తెల్లవార్లూ ప్రశ్నల వర్షం

  ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందాకొచ్చర్ వీడియోకాన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ ధూత్‌కు మంజూరు చేసిన రుణాల కుంభకోణంలో కష్టాల్లో చిక్కుకున్నారు. శుక్రవారం ఇంట్లో తనిఖీలు.. ఆ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో విచారణతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.