Icc Rankings  

(Search results - 13)
 • Ashton Agar

  Cricket28, Feb 2020, 1:54 PM IST

  దూసుకొస్తున్న రవీంద్ర జడేజా ఫ్యాన్: కేఎల్ రాహుల్ ప్లేస్ సేఫ్

  టీ20 ర్యాంకింగ్స్ లో బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆస్టన్ అగర్ ముందుకు దూసుకొస్తున్నాడు. ఏకంగా నాలుగో స్థానానికి ఎకబాకాడు. కేఎల్ రాహుల్ తన రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు.

 • 5. ಬೌಲಿಂಗ್ ಹಾಗೂ ಫೀಲ್ಡಿಂಗ್ ಎಡವಟ್ಟುಗಳು

  Cricket14, Feb 2020, 8:09 AM IST

  కివీస్ పై చెత్త ప్రదర్శన: అగ్రస్థానాన్ని కోల్పోయిన బుమ్రా

  న్యూజిలాండ్ పై జరిగిన సిరీస్ లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన బుమ్రా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో తన తొలి స్థానాన్ని కోల్పోయాడు. అంతగా రాణించకపోయినప్పటికీ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

 • Navdeep Saini

  Cricket11, Jan 2020, 7:52 PM IST

  టాప్ లేపిన సైనీ: ఏకంగా 146 స్థానాలు ఎగబాకాడు

  భారత ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ లేపాడు. ఒక్కసారిగా 146 పాయింట్లు ఎగబాకాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ఎంపికైన సైనీ 98 స్థానానికి చేరుకున్నాడు.

 • Michael Vaughan

  Cricket26, Dec 2019, 11:16 AM IST

  చెత్త: ఐసీసీ ర్యాంకింగ్స్ పై దుమ్మెత్తి పోసిన మైఖేల్ వాన్

  ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ పట్ల ఇంగ్లాండు క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాకు ఐదో ర్యాంక్ ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. ఆస్ట్రేలియాను ఢీకొనే సత్తా ఒక్క ఇండియాకు మాత్రమే ఉందని అన్నాడు.

 • undefined

  Cricket24, Dec 2019, 11:51 AM IST

  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్: కోహ్లీ టాప్, రోహిత్ సెకండ్

  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ లో తొలి రెండు స్థానాలను భారత ఆటగాళ్లే ఆక్రమించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలువగా, రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. బౌలర్లలో బుమ్రా అగ్ర స్థానానికి డోకా లేకుండా పోయింది.

 • undefined

  CRICKET25, Sep 2019, 8:42 PM IST

  ఐసిసి ర్యాకింగ్స్: అప్ఘాన్ ప్లేయర్ కంటే కోహ్లీ అద్వాన్నం... టాప్ టెన్ లో దక్కని చోటు

  ఐసిసి టీ20 ర్యాకింగ్స్ భారత అభిమానుల్లో కలవరాన్ని రేకెత్తిస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ కు ముందు ఈ ఫార్మాట్లో భారత్ ఎంత వెనుకబబడి వుందో ఐసిసి ర్యాకింగ్స్ బయటపెట్టాయి. 

 • Virat Kohli-Steve Smith

  CRICKET10, Sep 2019, 8:17 PM IST

  ఆల్ టైమ్ రికార్డు దిశగా స్మిత్... కోహ్లీకి ఇక కష్టమేనా...?

  ఐసిసి తాజాగా ప్రకటించిన ఐసిసి ర్యాకింగ్స్ లో యాషెస్ హీరో  స్టీవ్ స్మిత్ మరింత ముందుకు దూసుకెళ్లాడు. ఇప్పటికే కోహ్లీని వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకున్న స్మిత్ ఆల్ టైమ్ రికార్డు దిశగా పయనిస్తున్నాడు.  

 • undefined

  CRICKET9, Sep 2019, 4:48 PM IST

  ఐసిసి టెస్ట్ ఛాంపియన్‌షిప్: టీమిండియాదే టాప్...వెనకబడ్డ ఆసిస్

  ఐసిసి టెస్ట్ ఛాంపియన్ షిన్ లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, టీమిండియా  రెండు టెస్ట్ మ్యాచుల్లో విజయం సాధించినా ఐసిసి నిబంధనల ప్రకారమే కోహ్లీసేనే టాప్ లో నిలిచింది.  

 • वेस्टइंडीज के खिलाफ पहले मैच में जसप्रीत बुमराह ने नया रिकॉर्ड अपने नाम कर लिया है।

  CRICKET27, Aug 2019, 6:45 PM IST

  మరోసారి టాప్ లేపిన కోహ్లీ... బుమ్రా, రహానే లు కూడా

  తాాజాగా ఐసిసి  ప్రకటించిన ర్యాకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు అత్యుత్తమ స్థానాలకు చేరుకున్నారు. వెస్టిండిస్ పర్యటనలో అదరగొట్టిన ఆటగాళ్లు మంచి ర్యాంకులను కైవసం చేసుకున్నారు. 

 • ఇక పాకిస్తాన్‌పై వరల్డ్‌కప్‌లో సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా రోహిత్‌ శర్మ గుర్తింపు సాధించాడు. గతంలో పాక్‌పై విరాట్‌ కోహ్లి వరల్డ్‌కప్‌ సెంచరీ సాధించాడు. 2015లో కోహ్లి ఈ ఘనత సాధించగా, ఇప్పుడు కోహ్లి సరసన రోహిత్‌ చేరాడు.

  Specials8, Jul 2019, 3:48 PM IST

  ప్రపంచ కప్ 2019: రోహిత్ దూకుడు... కోహ్లీ టాప్ కు పొంచివున్న ప్రమాదం

  ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా ఓపెనర్ రోహిత్ శర్మ ఈ మెగాటోర్నీలో రెచ్చిపోతూ తన కెరీర్లో గుర్తుండిపోయే అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. కేవలం ఎనిమిది మ్యాచుల్లోనే ఐదు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో ఏకంగా 647 పరుగులు బాది టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇలా అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకున్న రోహిత్ మూలంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో టాప్ ర్యాంక్ ర్యాంకును కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాడు. 

 • Kuldeep Yadav

  CRICKET11, Feb 2019, 5:25 PM IST

  టీంఇండియా ఓడినా కుల్దీప్ గెలిచాడు...టీ20 బౌలర్‌గా అరుదైన ఘనత

  భారత లెప్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ న్యజిలాండ్ తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ ద్వారా అరుదైన ఘనత సాధించాడు. మూడు టీ20  మ్యాచుల సీరిస్ లో కేవలం ఒకే మ్యాచ్ ఆడిన కుల్దీప్ అందులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు.. దీంతో టీ20 క్రికెట్ విభాగంలో భారత్ తరపున అత్యుత్తమ బౌలర్ గా నిలిచాడు. తాజాగా ఐసిసి ప్రకటించిన అంతర్జాతీయ టీ20 బౌలర్ల ర్యాకింగ్స్ లో రెండో స్ధానాన్ని కైవసం చేసుకున్నాడు. టీ20 సీరిస్ ను భారత్ 2-1 తో కోల్పోయినా...  కుల్దీప్ యాదవ్ మాత్రం తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్ సాధించి
  వ్యక్తిగత ప్రదర్శన విషయంలో గెలుపు సాధించాడు. 

 • kohli

  CRICKET20, Dec 2018, 2:59 PM IST

  టెస్టులు, వన్డేల్లో కోహ్లీ టాప్...మరి టీ20 లో ఎందుకలా...

  టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే ప్రంపంచ క్రికెట్ లో ఇప్పుడు తెలియనివారుండరు. తన భీకరమైన ఆటతీరుతోనే కాదు...అద్భుతమైన కెప్టెన్సీతో భారత్ కు ఎన్నో విజయాలు అందించాడు. ఫార్మాట్ ఏదైనా...అందులో తన మార్కు బ్యాటింగ్ తో చెలరేగడం విరాట్ స్పెషాలిటీ. దీంతో చాలాకాలంగా ఐసిసి ప్రకటిస్తున్న టెస్ట్, వన్డే బ్యాట్‌మెన్స్ ర్యాకింగ్స్ లో టాప్ లో కొనసాగుతున్న విరాట్... టీ20 ర్యాకింగ్స్ లో మాత్రం టాప్ లోకి రాలేకపోతున్నాడు. ఇటీవల ఐసిసి ప్రకటించిన టీ20 ర్యాకింగ్స్ లో టాప్ టెన్ లో కూడా విరాట్ కు స్థానం లభించలేదు. ఇది క్రికెట్ అభిమానులకు...మరీ ముఖ్యంగా కోహ్లీ అభిమానులకు భాదిస్తోంది.