Hyundai Motors
(Search results - 15)carsOct 28, 2020, 12:16 PM IST
మారుతి సుజుకి, టాటా కార్లకు పోటీగా సరికొత్త జనరేషన్ హ్యుందాయ్ ఐ20.. బుకింగ్స్ కూడా ఓపెన్..
పండుగ సీజన్ లో కొత్త హ్యుందాయ్ ఐ20 నవంబర్ 5న లాంచ్ అవుతుంది. ఈ ఏడాది మార్చిలో జెనీవా మోటార్ షోలో కొత్త హ్యాచ్బ్యాక్ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించాల్సి ఉంది, అయితే, కోవిడ్-19 కారణంగా, ఈ కార్యక్రమం జరగలేదు.
carsApr 22, 2020, 3:43 PM IST
ఆన్లైన్ అమ్మకాలపై డిస్కౌంట్ల వర్షం.. హ్యుండాయ్ &టాటా కార్లపై భారీ ఆఫర్లు
కరోనా మహమ్మారి విజ్రుంభిస్తున్న వేళ కార్ల తయారీ సంస్థలు ఆన్ లైన్ విక్రయాలకు తెర తీశాయి. ఇందుకోసం హ్యుండాయ్, టాటా మోటార్స్ సంస్థలు వినియోగదారులకు భారీ ఆఫర్లు అందజేస్తున్నాయి.
carsMar 21, 2020, 4:53 PM IST
హ్యుందాయ్ కార్ల పై భారీ తగ్గింపు ఆఫర్లు...కొద్ది రోజులు మాత్రమే...
1 ఏప్రిల్ 2020 నుండి బిఎస్ 6 ఉద్గార నిబంధనలు అమల్లోకి వస్తునందున వివిధ కార్ల తయారీదారులు, అలాగే కార్ డీలర్లు మార్చి నెల చివరిలోగా పాత బిఎస్ 4 వాహనాలపై భారీ తగ్గింపు ఆఫర్ అందిస్తున్నారు.
carsMar 16, 2020, 12:40 PM IST
కారు కొనాలంటే కొత్త పద్దతి...కొన్ని వారాల్లో దేశవ్యాప్తంగా...
కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో ఆటోమొబైల్ సంస్థలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. హ్యుండాయ్ మోటార్స్ ఆన్లైన్ విక్రయాల దిశగా అడుగులేస్తున్నది. ఇంటి వద్ద నుంచే పని చేయాలని టాటా మోటార్స్ తన సిబ్బందిని కోరింది. ఫెరారీ రెండు నెలల పాటు ఉత్పత్తిని నిలిపేసింది.
carsMar 12, 2020, 11:27 AM IST
హ్యుండాయ్ క్రెటా 2020 సరికొత్త రికార్డు: ఒక్క వారంలోనే ఫుల్ డిమాండ్
హ్యుండాయ్ మోటార్స్ ఈ నెల 17న విపణిలోకి ఆవిష్కరించనున్న క్రెటా 2020 మోడల్ కారు రికార్డు నెలకొల్పింది. బుకింగ్స్ ప్రారంభించిన వారం లోపే 10 వేల మైలు రాయిని దాటడం గమనార్హం. ఇది టాటా హారియర్, కియా సెల్టోస్, ఎంజీ హెక్టార్ మోడల్ కార్లతో తల పడనున్నది.
carsJan 18, 2020, 3:07 PM IST
ఆన్లైన్ ద్వారా కార్లను కూడా కొనుగోలు చేయవచ్చు... ఎలా అంటే...?
దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్స్ ఇండియా దేశీయంగా ఆన్ లైన్ సేల్స్ అందుబాటులోకి తెచ్చింది. ‘క్లిక్ టు బై’ విధానంతో తీసుకువచ్చిన ఈ పద్దతిని ప్రయోగాత్మకంగా ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలోని కొన్ని డీలర్షిప్ల్లో ప్రారంభించింది.
AutomobileDec 10, 2019, 5:24 PM IST
కొత్త సంవత్సరంలో వినియోగదారులకు షాక్ ఇవ్వనున్న హ్యుందాయ్
హ్యుందాయ్ కంపెనీ తమ అన్ని మోడళ్ల కార్లపై ధరలను పెంచనుంది. అయితే అది కార్ వేరిఎంట్, మోడల్ బట్టి దాని ధర ఉంటుంది.ఈ ప్రకటనతో హ్యుందాయ్ కంపెనీ మారుతి సుజుకి, కియా మోటర్స్ మరియు హీరో మోటో కార్ప్ సహా ఇతర కార్ల తయారీదారుల జాబితాలో చేరింది.
AutomobileNov 23, 2019, 5:49 PM IST
హ్యుండాయ్ మోటార్స్ కార్లపై భారీగా ఆఫర్లు...కొద్ది రోజులు మాత్రమే
దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుండాయ్ మోటార్స్ తన సేల్స్ పెంచుకోవడానికి వివిధ రకాల మోడళ్లపై ధరలో రాయితీని కల్పిస్తోంది. క్రెట్టా, వెర్నా, ఎలైట్ ఐ20, గ్రాండ్ ఐ10, శాంత్రో, ఎక్సెంట్, టుక్సన్ మోడళ్లతోపాటు ఇటీవల విపణిలో ఆవిష్కరించిన ఎలంట్రా, గ్రాండ్ ఐ10 నియోస్, వెన్యూ మోడల్ కార్లపైనా రాయితీలు అందిస్తోంది.
AutomobileAug 9, 2019, 11:53 AM IST
కియో సెల్టాస్ కోసం 23 వేల బుకింగ్స్.. 22 నుంచి విక్రయం షురూ!
కియా మోటార్స్ ‘సెల్టాస్’ కారు కోసం ఇప్పటివరకు 23 వేల బుకింగ్స్ నమోదయ్యాయి. గురువారం ఆంధ్రప్రదేశ్ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శంకరనారాయణ, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్ కే రోజా, కియా మోటార్స్ ప్రతినిధులు లాంఛనంగా కారును మార్కెట్లోకి విడుదల చేశారు.
businessAug 8, 2019, 10:47 AM IST
కియోది ఇక ఫుల్ స్పీడ్.. అనంత ప్లాంట్లో నేడే ‘సెల్టోస్’ ప్రొడక్షన్
అనంతపురం జిల్లాలో పరివేష్టితమైన కియా మోటార్స్ ఇక పరుగులు తీయనున్నది. గురువారం నుంచి ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం కానున్నది. ప్రస్తుతానికి రోజుకు 280 కార్ల తయారీతో ప్రారంభించి మున్ముందు గంటకు 55 యూనిట్ల ఉత్పత్తి లక్ష్యంతో కియో మోటార్స్ ముందుకు సాగుతోంది.
carsJul 28, 2019, 11:20 AM IST
సాహసోపేతం.. చరిత్రాత్మకం:ఈవీలపై జీఎస్టీ తగ్గింపుపై ఆటో ఇండస్ట్రీ
విద్యుత్ వాహనాలు, వాహనాల చార్జర్లపై జీఎస్టీని 12 నుంచి ఐదు శాతానికి తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆటోమొబైల్ పరిశ్రమ స్వాగతించింది. పర్యావరణ హిత వాహన విధానాన్ని త్వరితగతిన అమలు చేసేందుకు వీలు కల్పించిందని పేర్కొంది.
carsNov 27, 2018, 8:57 AM IST
carsSep 21, 2018, 8:05 AM IST
carsSep 15, 2018, 10:52 AM IST
AutomobileJul 18, 2018, 12:38 PM IST
మరింత ప్రియంకానున్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కార్లు
ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా నుండి 2013 లొ విడుదలైన గ్రాండ్ ఐ10 మోడల్ కారు ఇండియన్ మార్కెట్ ను ఊపేసిన విషయం తెలిసిందే. ఈ మోడల్ కారుకి ఇప్పటికీ వినియోగదారుల నుండి ఆధరణ తగ్గలేదు. అయితే కొత్తగా ఈ కారు తీసుకోవాలనుకునే కస్టమర్లకు కంపెనీ చేదు వార్త అందించింది. ఈ గ్రాండ్ ఐ10 కారు ధరను పెంచుతున్నట్లు హ్యుందాయ్ కంపెనీ ప్రకటించింది.