Hyundai Motor India  

(Search results - 14)
 • hyundai alcazar seven seater bookings open at rs 25000 know launch date in india and specifications features

  AutomobileJun 9, 2021, 6:33 PM IST

  టాటా సఫారి, ఎంజి హెక్టర్ కి పోటీగా హ్యుందాయ్ కొత్త కార్.. నేడ్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభం..

   దేశంలోని రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా  రాబోయే ఆల్కాజార్ ఎస్‌యూవీ బుకింగ్‌లు అన్ని డీలర్‌షిప్‌లలో అధికారికంగా ప్రారంభమైనట్లు బుధవారం ప్రకటించింది. ఈ ఎస్‌యూవీని కొనాలనుకునే కస్టమర్లు ప్రీ-బుకింగ్ చేసుకోవడానికి రూ .25 వేలు చెల్లించాల్సి ఉంటుంది. 

 • hyundai offers discounts on kona electric car check price in india and specifications

  AutomobileFeb 10, 2021, 4:21 PM IST

  హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్ల బుకింగ్ పై బంపర్ ఆఫర్.. అదిరిపోయే ఫీచర్లు, ధర వివరాలు తెలుసుకోండి..

  భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్  ఊపందుకుంటుంది. ఇటీవలి కాలంలో ప్యాసింజర్ వెహికల్ విభాగంలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ కూడా పెరుగుతోంది. భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల విభాగం ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, దాని ఉత్పత్తి, విధానాలపై పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ హ్యుందాయ్ కోన ఇ.విను ఈ నెలలో భారీ తగ్గింపుతో అందిస్తున్నారు.

 • hyundai Creta latest new version received over 55,000 bookings in 4 months

  carsJul 30, 2020, 12:28 PM IST

  అదరగొడుతున్న హ్యుందాయ్‌ క్రెటా కొత్త వేర్షన్.. 4 నెలలో రికార్డు బుకింగ్స్..

   2015 లో ప్రారంభించినప్పటి నుండి, క్రెటా పరిశ్రమలో ఒక బెంచ్ మార్క్, ఇది 4.85 లక్షలకు పైగా విలువైన కస్టమర్లకు సాధించింది. మే-జూన్ నెలల్లో అత్యధిక అమ్మకాలను సాధించి ఎస్‌యూవీ విభాగంలో టాప్‌లో ఉందని అని హెచ్ఎంఐఎల్ డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీస్) తరుణ్ గార్గ్ చెప్పారు.

 • No salary cut during lockdown, carmakers may hikes and promotions to workers

  carsJul 22, 2020, 2:14 PM IST

  ఆటోమొబైల్ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో వేతనాలు, ఇంక్రిమెంట్, ప్రమోషన్లు..

   టయోటా కిర్లోస్కర్ యూనియన్ కార్మికులకు వేతనాల పెంపు ప్రకటించగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫ్యాక్టరీ కార్మికుల వేతనాలను కూడా పెంచింది. ఇప్పుడు కార్యాలయ అధికారులకు ఇంక్రిమెంట్ నిర్ణయించే పనిలో ఉంది. 

 • Hyundai Elantra diesel BS6 launched in india, starts at Rs 18.70 lakh

  carsJun 25, 2020, 11:32 AM IST

  లేటెస్ట్ ఫీచర్లతో హ్యుండాయ్ డీజిల్ బీఎస్‌-6 ఎలంట్రా.. ధరెంతంటే?

  దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్స్ విపణిలోకి డీజిల్ బీఎస్-6 మోడల్ ఎలంట్రాను విపణిలోకి విడుదల చేసింది. ఇది పెట్రోల్ వేరియంట్ కారును పోలి ఉంటుంది. 

 • Back to basics: Hyundai rolls out 200 cars on Day 1 of production amid lockdown

  AutomobileMay 10, 2020, 12:34 PM IST

  హ్యుండాయ్‌ నుంచి తొలిరోజే 200 కార్లు.. ఇవీ ఫైనాన్స్ స్కీమ్‌లు

  కరోనా ‘లాక్‌డౌన్‌’ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కొంతమేరకు సడలించడంతో దేశంలో వివిధ రకాల పరిశ్రమలు, వ్యాపార కార్యాలయాలు దశలవారీగా మళ్లీ తెరుచుకొంటున్నాయి. 

 • Corona scare: Maruti Suzuki, Hyundai and Toyota take measures, restrict travel

  carsMar 16, 2020, 12:40 PM IST

  కారు కొనాలంటే కొత్త పద్దతి...కొన్ని వారాల్లో దేశవ్యాప్తంగా...

  కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో ఆటోమొబైల్ సంస్థలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. హ్యుండాయ్ మోటార్స్ ఆన్‌లైన్ విక్రయాల దిశగా అడుగులేస్తున్నది. ఇంటి వద్ద నుంచే పని చేయాలని టాటా మోటార్స్ తన సిబ్బందిని కోరింది. ఫెరారీ రెండు నెలల పాటు ఉత్పత్తిని నిలిపేసింది.

 • Hyundai's new Creta 2020 crosses over 10k bookings in just a week

  carsMar 12, 2020, 11:27 AM IST

  హ్యుండాయ్ క్రెటా 2020 సరికొత్త రికార్డు: ఒక్క వారంలోనే ఫుల్ డిమాండ్

  హ్యుండాయ్ మోటార్స్ ఈ నెల 17న విపణిలోకి ఆవిష్కరించనున్న క్రెటా 2020 మోడల్ కారు రికార్డు నెలకొల్పింది. బుకింగ్స్ ప్రారంభించిన వారం లోపే 10 వేల మైలు రాయిని దాటడం గమనార్హం. ఇది టాటా హారియర్, కియా సెల్టోస్, ఎంజీ హెక్టార్ మోడల్ కార్లతో తల పడనున్నది.
   

 • Hyundai launches online platform to sell cars in india

  carsJan 18, 2020, 3:07 PM IST

  ఆన్‌లైన్‌ ద్వారా కార్లను కూడా కొనుగోలు చేయవచ్చు... ఎలా అంటే...?

  దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్స్ ఇండియా దేశీయంగా ఆన్ లైన్ సేల్స్ అందుబాటులోకి తెచ్చింది. ‘క్లిక్ టు బై’ విధానంతో తీసుకువచ్చిన ఈ పద్దతిని ప్రయోగాత్మకంగా ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలోని కొన్ని డీలర్‌షిప్‌ల్లో ప్రారంభించింది. 

 • Hyundai Motor looks to utilise current India facility to cater both domestic, export markets

  AutomobileDec 23, 2019, 11:04 AM IST

  మరో నాలుగేళ్లకు హ్యుండాయ్ మోటార్స్ ప్లాన్ ఇదీ

  దేశీయ మార్కెట్ అవసరాలతోపాటు విదేశాలకు ఎగుమతి డిమాండ్ లక్ష్యాల సాధనకు చెన్నైలోని ప్రొడక్షన్ యూనిట్‌ను పూర్తిగా వినియోగించుకోవాలన్నది హ్యుండాయ్ మోటార్స్ ఇండియా వ్యూహంగా ఉంది. దేశీయ మార్కెట్లో మందగమనంతో కొనుగోళ్లు తగ్గినా విదేశాల నుంచి భారీగానే హ్యుండాయ్ ఆర్డర్లు పొందుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే మూడు, నాలుగేళ్లకు హ్యుండాయ్ మోటార్స్ స్వల్పకాలిక ప్రణాళిక రూపొందించిందని సంస్థ సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ కిమ్ చెప్పారు. చెన్నై ప్రొడక్షన్ యూనిట్‌లో స్మార్ట్ పద్దతులు అమలు చేయబోతున్నారు. 

 • Hyundai digital float campaign

  AutomobileNov 7, 2019, 10:56 AM IST

  ఇక పల్లెల్లోకి ‘హ్యుండాయ్’ డిజిటల్ క్యాంపెయిన్

  దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్స్ తన ఉత్పత్తుల విక్రయం పెంపొందించుకునేందుకు గ్రామాల్లో డిజిటల్ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తద్వారా భారతదేశంలో స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ తొలుత చూపిన సంస్థగా హ్యుండాయ్ మోటార్స్ నిలువనున్నది.

 • danteras speacial: 15 thousand cars delivered in on day

  AutomobileOct 26, 2019, 10:32 AM IST

  దంతేరాస్ స్పెషల్: ఒక్కరోజే 15 వేల కార్ల పంపిణీ

  ధన త్రయోదశి హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ రోజు వస్తువులు, ఆస్తుల కొనుగోలు చేస్తే కలిసి వస్తుందని వారి నమ్మకం అందులోభాగంగానే దంతేరాస్ రోజే వివిధ ఆటోమొబైల్ కంపెనీలు 15 వేల మందికి పైగా తమ ఎస్‌యూవీ మోడల్ కార్లను అందజేశాయి. 
   

 • Hyundai Santro Anniversary Edition launched, price starts at Rs 5.17 lakh

  carsOct 24, 2019, 9:32 AM IST

  లేటెస్ట్ ఫీచర్లతో విపణిలోకి ‘శాంట్రో’లిమిటెడ్ ... ధరెంతంటే?!

  హ్యుండాయ్ శాంట్రో యానివర్సరీ ఎడిషన్ ఆక్వా టీల్, పొలార్ వైట్ రంగుల్లో లభ్యం కానున్నది. న్యూ సీట్ ఫ్యాబ్రిక్‌తో ఆల్ ఇన్ బ్లాక్ క్యాబిన్ కలిగి ఉండే ఈ కారు ధర రూ.5.75 లక్షలుగా నిర్ణయించింది. 
   

 • Top 10 exported cars, UVs in H1: Hyundai India clinches 4 spots

  AutomobileOct 23, 2019, 11:32 AM IST

  విదేశాలకు మోటారు సైకిళ్లు, స్కూటర్ల ఎగుమతులు....

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ఎగుమతుల్లో మోటారు సైకిళ్లు, స్కూటర్ల సంస్థలకు ఊరట లభించింది. మోటారు సైకిళ్ల విభాగంలో నాలుగు శాతం ఎగుమతులు పెరిగాయి. మరోవైపు యుటిలిటీ, సెడాన్, హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లకు విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉంది.