Asianet News TeluguAsianet News Telugu
86 results for "

Hyper Aadi

"
hyper aadi couter to attack rumors jabardasth comedian satireshyper aadi couter to attack rumors jabardasth comedian satires

`హైపర్‌ ఆదిపై దాడి`.. స్పందించిన `జబర్దస్త్` కమెడీయన్‌.. తాను సంపాదించినదాంట్లో కొంత ఇస్తా అంటూ చురకలు

`జబర్దస్త్` కమెడీయన్‌ హైపర్ ఆది స్పందించారు. తనపై మంచు విష్ణు వర్గం దాడి చేశారని సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా దీనిపై హైపర్‌ ఆది స్పందించారు. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు.

Entertainment Nov 10, 2021, 8:09 PM IST

is it real? Attack On Hyper Aadi By Manchu Vishnu Fans..?is it real? Attack On Hyper Aadi By Manchu Vishnu Fans..?

హైప‌ర్‌ ఆదిపై దాడి జరిగిందా?నిజమెంత?

ఓ ఇంటర్వ్యూ లో విష్ణు చేసిన కామెంట్స్ ను ఇమిటేట్ చేస్తూ హైపర్ ఆది స్కిట్ లో జోకులు పేల్చాడు. మరికొన్ని వ్యాఖ్యలు మంచు లక్ష్మి వి తీసుకుని స్కిట్ కొనసాగించాడు. మాటల తూటాలు పేల్చాడు. దీంతో ఆదిపై మరోసారి వార్తల్లో నిలిచాడు.

Entertainment Nov 9, 2021, 4:58 PM IST

hyper aadi targets manchu vishnu with trollinghyper aadi targets manchu vishnu with trolling

మంచు విష్ణుపై రెచ్చిపోయిన హైపర్ ఆది.. కామెడీ పంచ్ లతో దారుణంగా ట్రోలింగ్, వ్యవహారం ముదిరితే..

అక్టోబర్ 10న యుద్దాన్ని తలపించే స్థాయిలో 'మా' ఎన్నికలు ముగిశాయి. ప్రకాష్ రాజ్ పై విజయం సాధించి 'మా'కి విష్ణు కొత్త అధ్యక్షుడిగా అవతరించాడు. ప్రమాణస్వీకారం చేసి అధ్యక్షుడిగా బాధ్యతలు కూడా స్వీకరించారు.

Entertainment Oct 31, 2021, 2:04 PM IST

sudigali sudheer getup srinu hyper aadi jabardasth comedians education qualificationssudigali sudheer getup srinu hyper aadi jabardasth comedians education qualifications

బుల్లితెర కామెడీ కింగ్స్.. సుధీర్,ఆది, శ్రీను, రామ్ ప్రసాద్... జబర్దస్త్ కమెడియన్స్ ఎంత వరకు చదువుకున్నారంటే!

జబర్దస్త్ కామెడీ షో నవ్వులకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఏజ్ తో సంబంధం లేకుండా అందరికీ నచ్చేసిన ఈ షోలో కమెడియన్స్ కూడా పిచ్చ పాపులర్. స్టార్స్ కి ఏమాత్రం తగ్గని స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న Jabardasth కమెడియన్స్ సినిమాలలో కూడా రాణిస్తున్నారు. మరి ఇంతగా మనకు నవ్వులు పంచుతున్న జబర్దస్త్ కమెడియన్స్ ఏం చదువుకున్నారో తెలియాలంటే ఈ కథనం చదివేయడం.. 

Entertainment Oct 25, 2021, 11:28 AM IST

Hyper Aadi gets huge remuneration for Bigg Boss 5 Telugu episodeHyper Aadi gets huge remuneration for Bigg Boss 5 Telugu episode

హైపర్ ఆదికి దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. 25 నిమిషాలకు గట్టిగానే ముట్టజెప్పారుగా

బిగ్ బాస్ సీజన్ 5 ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజన్స్ కంటే ఈసారి హౌస్ లో రచ్చ ఎక్కువగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచడం కోసమే ఈ స్ట్రాటజీ అనుసరిస్తున్నారు.

Entertainment Oct 13, 2021, 4:22 PM IST

Bigg Boss 5 Hyper Aadi comedy punches on House matesBigg Boss 5 Hyper Aadi comedy punches on House mates

హౌస్ లో నీ పరిస్థితి అంతే రవి.. నిన్ను నువ్వే కాల్చుకోవాలి, హైపర్ ఆది పంచులే పంచులు

వేదికపైకి మరో గెస్ట్ గా హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ మేట్స్ అందరిపై ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ అధికారి గెటప్ లో ఆది వచ్చాడు. 20నిమిషాల పాటు ఆది అందరిని నవ్వుల్లో ముంచెత్తాడు.

Entertainment Oct 10, 2021, 8:49 PM IST

Sudigali Sudheer became emotional in Sridevi Drama CompanySudigali Sudheer became emotional in Sridevi Drama Company

కన్నీరు మున్నీరైన సుధీర్.. వర్ష, భాను రూ.లక్ష సాయం.. ప్రతి నెలా డబ్బు పంపుతా అంటూ ఇంద్రజ..

సుడిగాలి సుధీర్ బుల్లితెరపై స్టార్ గా మారిపోయాడు. జబర్దస్త్  షోతో క్రేజ్ తెచ్చుకున్న సుధీర్ ప్రస్తుతం పలు షోలలో సందడి చేస్తున్నాడు. సుధీర్ తో పాటు ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది కూడా ఇదేవిధంగా క్రేజ్ పొందినవారే.

Entertainment Sep 27, 2021, 3:10 PM IST

dhee beauty deepika pilli bold comment on sudigali sudheer rashmi in shockdhee beauty deepika pilli bold comment on sudigali sudheer rashmi in shock

సుడిగాలి సుధీర్‌ అసలు రంగు బయటపెట్టిన `ఢీ` భామ దీపికా పిల్లి.. షాకైన యాంకర్‌ రష్మి..

`ఢీ` భామ దీపికా పిల్లి షాకింగ్‌ కామెంట్‌ చేసింది. సుడిగాలి సుధీర్‌ని పట్టుకుని స్టేజ్‌పైనే పరువు తీసేసింది. అందరి ముంది ఆయన అసలు రంగు బయటపెట్టింది. ఈ విషయం తెలిసి  ఖంగు తినడం యాంకర్‌ రష్మి వంతయ్యింది. ఇంతకి ఏం జరిగిందంటే.

Entertainment Aug 21, 2021, 2:23 PM IST

hot anchor vishnu priya hungama in jabardasth show hyper aadi comments viralhot anchor vishnu priya hungama in jabardasth show hyper aadi comments viral

`జబర్దస్త్`లో యాంకర్‌ విష్ణు ప్రియ రచ్చ.. ఆమె ముక్కుపై హైపర్‌ ఆది దారుణమైన కామెంట్లు

హాట్‌ యాంకర్‌ విష్ణు ప్రియ `జబర్దస్త్`లోకి వచ్చింది. కమెడీయన్‌గా మారింది షోలో నానా రచ్చ చేసింది. కానీ హైపర్‌ ఆదికి బలయ్యింది. ఆయన పంచ్‌లకు విష్ణు ప్రియ ముక్కు ఉబ్బినంత పనైంది. షోలో హైలైట్‌గా నిలిచింది. 
 

Entertainment Aug 1, 2021, 7:06 PM IST

emmanuel cheated by jabardasth varsha hyper aadi comment in front of roja anasuya  arjemmanuel cheated by jabardasth varsha hyper aadi comment in front of roja anasuya  arj

`జబర్దస్త్` వర్ష మోసం చేయడంతో టీ లు అమ్ముకుంటున్న ఇమ్మాన్యుయెల్‌.. స్టేజ్‌పైన ఓ రేంజ్‌లో ఆడుకున్న హైపర్‌ ఆది

`జబర్దస్త్`లో వర్ష, ఇమ్మాన్యుయెల్‌ జంట మధ్య కెమిస్ట్రీ ఎంతగా పడిందో తెలిసిందే. ఏకంగా రియల్‌ లైఫ్‌ లవర్‌లాగా ఇద్దరూ ఫీలయ్యారు. ఇమ్ము లేకపోతే తాను లేనని చెప్పింది వర్ష. కానీ ఇప్పుడు మరో వ్యక్తిని చూసుకుని ఇమ్ముకి హ్యాండిచ్చింది. 
 

Entertainment Jul 24, 2021, 8:25 PM IST

netizens bold comments on sudheer-rashmi aadi-deepika weddings and its like marriage beuro  arjnetizens bold comments on sudheer-rashmi aadi-deepika weddings and its like marriage beuro  arj

గ్రాండ్‌గా సుధీర్‌-రష్మీ, హైపర్‌ ఆది-దీపికా పిల్లి వెడ్డింగ్‌.. మ్యారేజ్‌లేనా? ఫస్ట్ నైట్లు కూడా చేసేయండంటూ..

`జబర్దస్త్` యాంకర్‌ అనసూయ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, జడ్జ్ లు రోజా, మనోలు వధు వరులు సుడిగాలి సుధీర్‌- రష్మీ, హైపర్‌ ఆది- దీపికా పిల్లిలను వేదికపైగా తీసుకొచ్చారు. గ్రాండ్‌గా పెళ్లిళ్లు చేశారు. ఏకంగా ఫస్ట్ నైట్‌ చర్చలకు తెరలేపారు. 

Entertainment Jul 10, 2021, 1:17 PM IST

jabardasth varsha hyper aadi anchor varshini surekha vaani shekar master biggboss5 final list? arjjabardasth varsha hyper aadi anchor varshini surekha vaani shekar master biggboss5 final list? arj

`జబర్దస్త్‌` వర్ష, హైపర్‌ ఆది, సురేఖ వాణి, శేఖర్‌ మాస్టర్‌, వర్షిణి.. బిగ్‌బాస్‌5 లిస్ట్?.. ఈ సారి రచ్చ రచ్చే?

రియాలిటీ షో `బిగ్‌బాస్‌` ఐదో సీజన్‌లో పాల్గొనే వారిలో `జబర్దస్త్` వర్ష, హైపర్‌ ఆది, యాంకర్‌ వర్షిణి, శేఖర్‌ మాస్టర్‌, షణ్ముఖ్‌, సురేఖ వాణి, దుర్గారావు, సింగర్‌ మంగ్లీ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఫైనల్‌ లిస్ట్ ఇదే అంటూ ఓ వార్త వైరల్‌ అవుతుంది.

Entertainment Jul 3, 2021, 6:35 PM IST

dhee fame poorna polka dots gown hot photos with stunning looks arjdhee fame poorna polka dots gown hot photos with stunning looks arj

పొల్కా డాట్స్ వైట్‌ గౌన్‌లో `ఢీ` బ్యూటీ పూర్ణ హోయలు.. చిత్రవిచిత్రమైన ఎక్స్ ప్రెషన్స్ తో పిచ్చెక్కిస్తుందిగా!

`ఢీ` అందాల భామ పూర్ణకి క్రేజ్‌ మామూలు కాదు. నటిగా కంటే `ఢీ` షో జడ్జ్ గానే పాపులర్ అయ్యింది. ఇప్పుడు వరుసగా ఫోటో షూట్‌లతో రెచ్చిపోతుంది. లేటెస్ట్ షూట్‌లో చిత్ర విచిత్రంగా ఎక్స్ ప్రెషన్స్ తో పిచ్చెక్కిస్తుంది.

Entertainment Jun 23, 2021, 10:21 PM IST

sudheer aadi went to resort with priyamani poorna big hand to rashmi and deepika pilli  arjsudheer aadi went to resort with priyamani poorna big hand to rashmi and deepika pilli  arj

రష్మీ, దీపికాలను వదిలేసి.. పూర్ణ, ప్రియమణిలతో రిసార్ట్ కెళ్లిన సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆది.. ఏంటీ దారుణం?

`జబర్దస్త్` కమెడీయన్లు సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆది `ఢీ` షోలో మరో జోడీలను చూసుకున్నారు. యాంకర్స్ రష్మీ, దీపికా పిల్లిలను వదిలేసి పూర్ణ, ప్రియమణిలను పట్టుకున్నారు. స్టేజ్‌పైనే ఏకంగా టిఫిన్‌, మీల్స్ అంటూ రెచ్చిపోయారు. 

Entertainment Jun 19, 2021, 4:53 PM IST

jabardasth comedians emmanuel kevvu karthik nuka raju real life tales of tears  arjjabardasth comedians emmanuel kevvu karthik nuka raju real life tales of tears  arj

ఫాదర్స్ డే స్పెషల్‌ః జబర్దస్త్ కమెడీయన్స్ కెవ్వుకార్తీక్‌, ఇమ్మాన్యుయెల్‌, నూకరాజు కన్నీటి గాథలు

`జబర్దస్త్‌` కమెడీయన్లు ఇమ్మాన్యుయెల్‌, కెవ్వు కార్తీక్, నూకరాజు హాస్యంతో నవ్వించడమేకాదు, ఇప్పుడు తన రియల్ గాథలు చెప్పి ఏడిపించారు. `ఫాదర్స్ డే` సందర్భంగా వాళ్ల ఫాదర్స్ కన్నీటి గాథలు పంచుకుని కన్నీళ్లు పెట్టించారు.

Entertainment Jun 18, 2021, 10:11 PM IST