Hyderbad  

(Search results - 22)
 • business22, Jul 2020, 11:04 AM

  ఆరలక్షకు పైనే బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే ?

   తులం ధర యాభై వేలకు పై మాటే పలుకుతున్నది. మంగళవారం ఢిల్లీలో తులం  బంగారం ధర ఏకంగా రూ.50,214ను తాకింది. సోమవారంతో పోల్చితే ధరలో రూ.192 పెరిగింది. 

 • महिला को अकेली देखकर शमशीर ने उससे दोस्ती कर ली।

  Telangana18, Jun 2020, 8:19 AM

  ప్రియుడిని కాపాడేందుకు వచ్చి దొంగనాటకం.. బెడసికొట్టి..

  ఆమె ఇసాక్‌ను కాపాడేందుకు హైదరాబాద్‌ వచ్చింది. బెయిల్‌ కోసం రెండు పూచీకత్తులు అవసరమైతే.. తాను ఈ ఏడాది మార్చి 15న భారత్‌కు వచ్చినట్లు నకిలీ వీసా, ఇతర పత్రాలను సృష్టించి, కూకట్‌పల్లి కోర్టుకు సమర్పించింది. 

 • <p>gandhi hospital</p>

  Telangana3, Jun 2020, 4:42 PM

  మూడు మెడికల్ కాలేజీల్లో కరోనా కలకలం: 600 మంది క్వారంటైన్‌కి తరలింపు

  హైద్రాబాద్‌లోని మూడు వైద్య కాలేజీల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కూడ రోజు రోజుకు కరోనా కేసులు కూడ పెరిగిపోతున్నాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్ లో ఉన్న 280 మందిని క్వారంటైన్ చేశారు. గాంధీ కాలేజీలో 250 మంది విద్యార్థులను క్వారంటైన్ కు తరలించారు. 

 • Telangana23, May 2020, 12:47 PM

  కర్ఫ్యూని లెక్కచేయకుండా గర్భవతిని రక్షించిన హైదరాబాద్ జంట!

  గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన ఒక గర్భవతి మహిళ, ఆమెతో పాటు మరో మహిళ, ఇద్దరు మహిళలు కూడా కట్టడానికి డబ్బులు లేక హోటల్ లాబీలోనే ఉన్నారన్న విషయం తెలుసుకున్న హైదరాబాద్ కి చెందిన ఒక జంట కర్ఫ్యూని సైతం లెక్కచేయకుండా... ఉదయం నాలుగు గంటలకు హోటల్ కి చేరుకొని వారి క్వారంటైన్ కాలానికి డబ్బును కట్టేసి వెళ్లిపోయారు. 

 • Telangana20, Feb 2020, 11:25 AM

  127 మందికి ఆధార్ సంస్థ నోటీసులు: సత్తార్ కేంద్రంగా పోలీసుల విచారణ

  హైద్రాబాద్‌లో సుమారు 127 మందికి ఆధార్ సంస్థ నోటీసులు జారీ చేసిన ఘటనపై సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అబ్దుల్ సత్తార్ అనే వ్యక్తి  తప్పుడు పత్రాలతో  ఆధార్ కార్డులను ఇప్పిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

 • business7, Jan 2020, 3:27 PM

  ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌కు 2 లక్షలు జరిమానా...ఎందుకంటే ?

  వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరం ఎమిరేట్స్ విమానయాన సంస్థకు రూ .2 లక్షల జరిమానా విధించింది. విమాన రద్దు చేసిన చేసినందుకు ప్రయాణికులకు విమాన టికెట్ ఖర్చులు చెల్లించాలని విమానయాన సంస్థ కోరింది.  

 • jobs in security printing press in hyderabad

  Govt Jobs3, Jan 2020, 12:16 PM

  హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌(SPP)లో ఖాళీలు...అప్లై చేసుకోవటానికి క్లిక్ చేయండి.

  సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(SPMCIL) ఆధ్వర్యంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్- హైద‌రాబాద్‌ కేంద్రంగా వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

 • uadyabhanu

  News2, Dec 2019, 2:13 PM

  కుక్కల్లా ఎగబడుతున్నారు.. కాల్చి పారేయాలి: ఉదయభాను ఆవేదన

  యాంకర్ గా బిజీగా కనిపించిన ఉదయభాను ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ తోనే బిజీబిజీగా మారింది. చాలా వరకు ఆమె బుల్లితెరకు దూరంగానే ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన శంషాబాద్ హత్యాచార ఘటన అనంతరం ఆమె మీడియా ముందుకు వచ్చారు. ఇంటర్వ్యూలో ఘటనపై ఆమె కన్నీటితో తన ఆవేదనను వ్యక్తం చేశారు. 

 • priyanka reddy parents

  Telangana29, Nov 2019, 12:15 PM

  బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయిందని.. పోలీసుల తీరుపై ప్రియాంక పేరెంట్స్

   గురువారం సాయంత్రం ట్రీట్మెంట్ కోసం ప్రియాంక రెడ్డి మాదాపూర్ హాస్పిటల్ కి వెళ్లింది. కానీ తిరిగి ఇంటికా రాలేదు. ఆమెను నలుగురు దుండగులు అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. కాగా.. కేసును పోలీసులు తాజాగా చేధించారు.

 • Car hit Tipper Lorry, one dead, Three injured
  Video Icon

  Andhra Pradesh16, Nov 2019, 12:47 PM

  video news : యూటర్న్ తీసుకుంటుంటే...అనుకోకుండా...

  కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న కారు కంచికచర్ల మండలం దోనబండ వద్ద యుటర్న్ తీసుకుంటున్న టిప్పర్ని ఢీ కొట్టింది. 

 • ghmc tsrtc

  Telangana1, Nov 2019, 6:04 PM

  RTC Strike:ముంబై ఫార్మూలాకు జీహెచ్ఎంసీ టోకరా

  : హైద్రాబాద్‌ నగరంలో ఆర్టీసీకి వస్తున్న నష్టాలను పూడ్చేందుకు ముంబై ఫార్మూలాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెరమీదికి తీసుకొచ్చింది. అయితే ఈ ముంబై ఫార్మూలా మాత్రం  ఆచరణలో అమలు కాలేదు. 

 • Telangana26, Aug 2019, 12:32 PM

  సిరియాలో హైద్రాబాదీ మృతి: ఐసీస్ లో చేరి ఇలా...

  హైద్రాబాద్ కు చెందిన ఓ వ్యక్తి సిరియాలో మృతి చెందాడు. ఐసీస్‌లో చేరి ప్రాణాలను ఆయన పోగొట్టుకొన్నాడు. భార్యతో కలిసి వెళ్లిన ఆ ఇంజనీర్ మృతి చెందాడు.హైద్రాబాద్ కు తనను తీసుకెళ్లాలని మృతుడి భార్య హైద్రాబాద్ లోని బంధువులను కోరింది.

 • ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సామరస్యపూర్వక వాతావరణాన్ని పటిష్టపరిచేందుకు, హైదరాబాదుతో ఆంధ్ర ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉన్నందున హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ అధికారిక యంత్రాంగం కొంత ఉండేలా చూసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో నోటి మాటగా చెప్పినట్లు సమాచారం.

  Andhra Pradesh19, Jun 2019, 6:25 PM

  ఏపీ సీఎం వైయస్ జగన్ కు తెలంగాణ ప్రభుత్వం అరుదైన గౌరవం

  అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. జగన్ ప్రారంభోత్సవానికి హాజరుకావడం దురదృష్టకరమంటూ విమర్శిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ పేరు శిలాఫలకంపై పొందరుపరచడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.  

 • ravi prakash

  Telangana11, May 2019, 10:11 PM

  టీవీ 9 ఫోర్జరీ కేసు: రవిప్రకాష్ కు మరోసారి పోలీసుల నోటీస్

  సినీనటుడు శొంఠినేని శివాజీ, టీవీ 9 ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఎంకేవీఎన్‌ మూర్తికి కూడా ఇంతకుముందు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మూర్తి శుక్రవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఎదుట హాజరయ్యారు. రవిప్రకాశ్‌ మాత్రం విచారణకు గైర్హాజరయ్యారు.

 • Andhra Pradesh assembly Elections 20196, Apr 2019, 4:52 PM

  వైఎస్ జగన్ కు అనుకూలంగా ఈసీ నడుస్తోంది: మాజీ ఎంపీ వీహెచ్

  వైఎస్ జగన్ బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్లే వారికి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. అందువల్లే వారిద్దరికి ఈసీ అనుకూలంగా నడుస్తోందని స్పష్టం చేశారు.