Hyderabadi Cricketer  

(Search results - 4)
 • mithali raj

  CRICKET4, Sep 2019, 11:39 AM IST

  కోట్లాది మహిళలకు స్ఫూర్తి: మిథాలిపై పుజారా ప్రశంసల జల్లు

  మిథాలీ రాజ్ ను ఉద్దేశిస్తూ పుజారా ట్వీట్ చేశాడు. గొప్ప అంతర్జాతీయ టీ20 కెరీర్ కలిగి ఉన్న నీకు అభినందనలు అని అన్నాడు. మిథాలీ రిటైర్మెంట్ పై ప్రముఖ క్రికెట్ క్రీడా వ్యాఖ్యాత హర్షా బోగ్లే కూడా ట్వీట్ చేశాడు. 

 • undefined

  Cricket30, Aug 2019, 2:04 PM IST

  హెచ్‌సీఏకు అంబటి రాయుడు లేఖ... రిటైర్మెంట్ పై వివరణ

  తెలుగు తేజం, భారత క్రికెటర్ అంబటి రాయుడు తన రిటైర్మెంట్ ను నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నాడు. ఇకపై తాను అన్ని ఫార్మాట్లలో క్రికెట్ ఆడటానికి సిద్దంగా వున్నట్లు ప్రకటించారు.  

 • ambati rayudu

  CRICKET28, Jan 2019, 2:11 PM IST

  షాక్... క్రికెటర్ అంబటి రాయుడిపై నిషేధం

  తెలుగు ఆటగాడు, టీంఇండియా క్రికెటర్ అంబటి రాయుడు ఐసిసి( ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) నిషేదానికి  గురయ్యాడు. అతడి బౌలింగ్ యాక్షన్ పై అనుమానాలు వ్యక్తం చేసిన ఐసిసి అంతర్జాతీయ క్రికెట్ లో బౌలింగ్ చేయకుండా నిషేదం విధిస్తూ సంచలన నిర్ణయం  తీసుకుంది. 

    

 • laxman

  CRICKET26, Jan 2019, 2:32 PM IST

  వీవీఎస్ లక్ష్మణ్ మెయిల్ హ్యాక్...బ్యాంక్ ఖాతాలో డబ్బులు మాయం

  హైరదబాదీ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ పర్సనల్ మెయిల్ హ్యాక్ చేసి...బ్యాంక్ ఖాతాలోంచి డబ్బులు మాయం చేసిన సైబర్ నేరగాడికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. 2014 లో జరిగిన ఈ సైబర్ మోసంపై ఇవాళ కోర్టు తీర్పు వెలువరించింది. సైబర్ నేరగాడికి జైలుశిక్షతో పాటు రూ.40 వేల జరిమానా విధిస్తూ కూకట్ పల్లి న్యాయస్ధానం తీర్పు వెలువరించింది.