Search results - 1673 Results
 • Andhra Pradesh23, Jan 2019, 5:50 PM IST

  పవన్ ఆగ్రహంతో టీజీపై అసహనం డ్రామాలు: వాసిరెడ్డి పద్మ

  చంద్రబాబును కలసిన తర్వాతే ఎంపీ టీజీ వెంకటేశ్‌ జనసేనతో పొత్తు అంటూ మాట్లాడతారని.. కానీ ఆ కొద్ది సేపటికే టీజీపై చంద్రబాబు అసహనం అని లీకులు ఇస్తారని వ్యాఖ్యానించారు.

 • komatireddy

  Telangana23, Jan 2019, 4:58 PM IST

  టీడీపితో పొత్తుపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

  అలాగే ప్రస్తుతం ఉన్న పీసీసీ టీమ్ తో పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. పీసీసీని ప్రక్షాళన చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. తనకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే 17 పార్లమెంట్ స్థానాలకు గానూ 8 పార్లమెంట్ స్థానాలను గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. 

 • ys jagan

  Andhra Pradesh22, Jan 2019, 9:12 PM IST

  కండీషన్స్ అప్లై: వైసీపీలో చేరికలపై జగన్ సంచలన నిర్ణయం


  రాజకీయాల్లో  విలువలు, విశ్వసనీయత ముఖ్యమని జగన్ చెప్పుకొచ్చారని అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం చాలా అరుదు అంటూ చెప్పారు మేడా మల్లికార్జునరెడ్డి. ఇకపోతే గతంలో కూడా శిల్పా చక్రపాణి రెడ్డి విషయంలోనూ వైఎస్ జగన్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. 

 • meda

  Andhra Pradesh22, Jan 2019, 7:03 PM IST

  నాది నీలా దొడ్డి దారి కాదు: ఆదినారాయణరెడ్డిపై మేడా

  ఆదినారాయణ రెడ్డిలా తాను అడ్డదారులు తొక్కే వ్యక్తిని కాదన్నారు. దొడ్డిదారిన టీడీపీలో చేరి తనను విమర్శించే స్థాయి అతనికి లేదన్నారు. తాను ఆప్పుడు ఇప్పుడూ ఇకపై ఎప్పుడూ ఒకేలా ఉంటానని స్పష్టం చేశారు. 

 • meda

  Andhra Pradesh22, Jan 2019, 5:51 PM IST

  టీడీపికి గుడ్ బై: ఎమ్మెల్యే పదవికీ మేడా రాజీనామా

  అనంతరం ఈనెల 31న తనతోపాటు తన కార్యకర్తలు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. ఇకపై వైఎస్ జగన్ ఏది చెబితే అది చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడును ఓడించి జగన్ ను సీఎం చేసేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. 

 • meda mallikharjuna reddy

  Andhra Pradesh22, Jan 2019, 5:25 PM IST

  చంద్రబాబు చెప్పేదొకటి, చేసేదొకటి : జగన్ తో భేటీ తర్వాత మేడా

  జగన్ ను కలవడం సొంతింటికి వచ్చినట్లు ఉంది. ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వ్యక్తి జగన్  అని ఆయన కొనియాడారు. ప్రజాస్వామ్యం విలువలు తెలియని చంద్రబాబు నాయుడు దగ్గర ఉండలేమని అందువల్లే తాను వైసీపీలో చేరినట్లు తెలిపారు. 

 • meda

  Andhra Pradesh22, Jan 2019, 4:28 PM IST

  వైసిపిలో చేరికపై క్లారిటీ ఇచ్చిన టీడీపి ఎమ్మెల్యే మేడా

  ఈ నేపపథ్యంలో మరికాసేపట్లో మేడా మల్లికార్జునరెడ్డి సోదరులు లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత వైఎస్ జగన్ ను కలవనున్నారు. ఇకపోతే గత కొద్ది రోజులుగా మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ వీడతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 

 • Andhra Pradesh22, Jan 2019, 4:05 PM IST

  కాపు కోటాపై చంద్రబాబుపై బొత్స నిప్పులు

  అగ్రవర్ణాల పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తే కాపులకు 5శాతం రిజర్వేషన్లు పరిమితం చెయ్యడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీపై నమ్మకం లేకనే నేతలు ఆ పార్టీని వీడుతున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో త్వరలో టీడీపీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు. 

 • ka paul

  Andhra Pradesh22, Jan 2019, 4:00 PM IST

  చంద్రబాబుపై హైదరాబాద్ సిపీకి పాల్ ఫిర్యాదు

  తనపై ఏపీ సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందజేసినట్లు చెప్పుకొచ్చారు. తన సోదరుడి హత్య కేసులో క్లీన్ చిట్ ఇచ్చారని అయినా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. 

 • little girl raped by a gang

  Telangana22, Jan 2019, 7:51 AM IST

  ఏడేళ్ల చిన్నారిపై డ్రైవర్ పైశాచికం: నెల రోజుల నుంచి అత్యాచారం

  హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు నెల రోజుల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీలోని జంగమ్మెట్‌కు చెందిన మతీన్ అలీఖాన్‌‌కు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది

 • ka paul

  Andhra Pradesh21, Jan 2019, 6:10 PM IST

  50 సార్లు వైఎస్ నన్ను అరెస్టు చేయించారు, ఆపగలిగారా: చంద్రబాబుపై పాల్ ఫైర్

   తనను ఇబ్బందుల పాల్జేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలుస్తుందా అంటూ చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో భూస్థాపితం కాలేదా అని ప్రశ్నించారు. తాను గతంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భూ స్థాపితం అయిపోతుందని చెప్పానని అలాగే అయిపోయిందన్నారు. 

 • ka paul

  Andhra Pradesh21, Jan 2019, 5:45 PM IST

  పవన్ కల్యాణ్ కు కెఎ పాల్ ఆఫర్: వంగవీటి రాధాకు భరోసా

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వంగవీటి రాధాకృష్ణ రాజీనామా చెయ్యడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. వంగవీటి రాధా వైసీపీని వీడి మంచి పని చేశారన్నారు. అయితే రాజకీయ భవితవ్యంపై ఎలాంటి ఆందోళన చెందొద్దు అన్నారు. రాధాకృష్ణ రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటికిపైకి తీసుకు రావాలని కోరారు. 

 • Srikanth Reddy

  Andhra Pradesh21, Jan 2019, 2:49 PM IST

  ఎవరికీ ఇవ్వనంత భరోసా వంగవీటి రాధాకు ఇచ్చాం: శ్రీకాంత్ రెడ్డి

  2014 ఎన్నికల్లో వంగవీటి రాధా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారని ఇప్పుడు కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని పార్టీ ఆదేశించిందని తెలిపారు. ఒకవేళ ఎన్నికల్లో రాధా ఓడిపోతే బాధ్యత పార్టీ తీసుకుంటుందని ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ కూడా ఇచ్చినట్లు శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 
   

 • harrasement

  Telangana21, Jan 2019, 12:15 PM IST

  అసలు నీ జీతమెంత అన్నందుకు : ఎన్ఆర్ఐ భర్త వేధింపులు, రెండో పెళ్లి

  భారీగా కట్న కానుకలు తీసుకుని పెళ్లయిన తర్వాత భార్యకు తన నిజ స్వరూపం చూపించాడు ఓ ఎన్ఆర్ఐ భర్త. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా నూజివీడు మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన కన్నికంటి వంశీకృష్ణ పదేళ్లుగా ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 

 • kcr

  Telangana21, Jan 2019, 12:06 PM IST

  నగరవాసులకు హెచ్చరిక.. అలాచేస్తే రూ.500ఫైన్

  నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం మరో హెచ్చరిక జారీ చేసింది. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తే.. వారికి భారీ జరిమానా తప్పదు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్స్ పాస్ చేస్తోంది.