Hyderabad Tennis Player
(Search results - 1)tennisFeb 9, 2019, 8:34 AM IST
నా కుమారుడ్ని ఇలా చూడాలని ఉంది: సానియా మీర్జా
టెన్నిస్ అకాడమీల ఏర్పాటు వల్ల విద్యార్థులు, క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతోపాటు చాంపియన్స్ను అందించేందుకు వీలుంటుందని సానియా మీర్జా అన్నారు. మెడికల్ కాలేజీ సహకారం అందిస్తున్న పూర్వ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.