Hyderabad Road Accident
(Search results - 15)TelanganaDec 17, 2020, 11:01 AM IST
హైదరాబాద్ శివారులో ప్రమాదం... అదుపుతప్పి బోల్తా పడ్డ లారీ
హైదరాబాద్ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
HyderabadDec 16, 2020, 6:58 AM IST
హైదరాబాద్ మలక్ పేటలో బీభత్సం: టీ షాపులోకి దూసుకెళ్లిన కారు
హైదరాబాదులోని మలక్ పేటలో కారు బీభత్సం సృష్టించింది. కారును రివర్స్ తీసుకునే క్రమంలో అది ఓ టీ దుకాణంలోకి దూసుకెళ్లింది.
TelanganaDec 13, 2020, 7:42 AM IST
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు మృతి
గచ్చిబౌలిలో లోడ్ తో వేగంగా వెళుతున్న టిప్పర్, కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు.
TelanganaNov 22, 2020, 7:58 AM IST
పీకలదాక తాగి డ్రైవింగ్... బంజారాహిల్స్ లో బెంజ్ కారు బీభత్సం
బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 వద్ద ఓ బెంజ్ కార్ బీభత్సం సృష్టించింది.
TelanganaNov 10, 2020, 7:18 AM IST
ఔటర్ రింగురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురు మృతి
హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగు రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జార్ణండ్ కు చెందిన ఆరుగురు మృతిచెందారు.
HyderabadMar 13, 2020, 6:46 PM IST
ర్యాష్ డ్రైవింగ్: బైక్ ను ఢీకొట్టి లాక్కెళ్లిన కారు, జేఎన్టీయూ విద్యార్థి మృతి
కారు డ్రైవర్ రాష్ డ్రైవింగ్ వల్ల జెఎన్టీయూ విద్యార్థి ఒకరు మృత్యువాత పడ్డాడు. విద్యార్థి నడుపుతున్న బైక్ ను కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. కూకట్ పల్లిలో మునీబ్ అనే జెఎన్టీయూ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
HyderabadJan 6, 2020, 3:22 PM IST
మాదాపూర్ లో రోడ్డుప్రమాదం... ఏడాది బాలుడి మృతి
హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదం ముక్కుపచ్చలారని ఓ చిన్నారి దారుణ మరణానికి కారణమయ్యింది.
TelanganaJan 5, 2020, 3:58 PM IST
హైద్రాబాద్‌కు చేరిన చరితారెడ్డి మృతదేహం
గత ఏడాది డిసెంబర్ 27వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలుగు టెక్కీ చరితారెడ్డి మృతదేహం ఆదివారం నాడు ఉదయం ఇంటికి చేరింది. హైద్రాబాద్ రేణుకానగర్‌లోని రేణుకారెడ్డి ఇంటికి ఆమె మృతదేహం వచ్చింది.TelanganaOct 31, 2019, 6:25 PM IST
Video: హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం... ఆర్టీసి ఉద్యోగి మృతి
హైదరాబాద్ లో ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ ఉద్యోగి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. తమ సహచరుడి మరణవార్తపై సమాచారం అందుకున్న మిగతా ఆర్టీసి కార్మికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది
TelanganaJun 19, 2019, 10:38 AM IST
పాదచారుడిని బలిగొన్న రాష్ డ్రైవింగ్, గచ్చిబౌలిలో వరుస ప్రమాదాలు
వరుస సంఘటనలతో ఆ మార్గంలో ప్రయాణించాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు.
TelanganaMay 5, 2019, 3:53 PM IST
ఎస్సార్‌నగర్‌లో క్రేన్ ట్రక్కు బీభత్సం: పలు వాహనాలు ధ్వంసం
హైద్రాబాద్ సంజీవరెడ్డినగర్‌లో క్రేన్ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
TelanganaMay 3, 2019, 10:36 AM IST
జోష్‌లో డ్రైవర్ డ్యాన్స్: ప్రజలపైకి దూసుకెళ్లిన వాహనం, ఇద్దరు మృతి
సికింద్రాబాద్ వారాసిగూడలో దారుణం చోటు చేసుకొంది. ఉర్సు ఉత్సవాల్లో ఈ ఘటన జరిగింది. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మైనర్ బాలుడు టాటా ఏస్ వాహనాన్ని అప్పగించాడు.
TelanganaMar 24, 2019, 11:34 AM IST
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... ప్రేమ జంటతో సహా ముగ్గురి మృతి
వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి తమ ప్రేమ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెల్లెందుకు ఒప్పించారు. ఇలా కలిసి ఆనందంగా జీవించాలన్న వారి కలలను రోడ్డు ప్రమాదం చిదిమేసింది. ఈ ఘటన హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతంలో చోటుచేసుకుంది.
May 28, 2018, 1:12 PM IST
బంజారాహిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం : ఒక టెకీ మృతి
ఓ యువకుడి నిర్లక్ష్యపు రాష్ బైక్ డ్రైవింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అతివేగంగా బైక్ నడిపిన యువకుడు నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న మరో బైక్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎదురుగా వచ్చిన బైక్ పై వున్న భార్యాభర్తల్లో భర్త సంఘటన స్థలంలోనే చనిపోగా భార్య తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లింది. ప్రమాదానికి కారణమైన యువకుడికి కూడా తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లిపోయాడు.
May 10, 2017, 2:32 AM IST