Hyderabad Odi  

(Search results - 7)
  • sanju samson shikhar dhawan

    Cricket27, Nov 2019, 11:45 AM

    WI vs IND T20: జట్టుకి శిఖర్ థావన్ దూరం.. సంజు శాంసన్ కి అవకాశం..?

    ఓ నాలుగు, ఐదు రోజుల్లో గాయం తగ్గిపోతుందని తిరిగి జట్టులోకి వస్తాడని తొలుత అందరూ భావించారు. అయితే... ధావన్ కోలుకోవడానికి మరింత సమయమ పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 
     

  • dhoni

    CRICKET4, Mar 2019, 7:06 PM

    మైదానంలో ధోని-కోహ్లీ మధ్య సరదా మూమెంట్...(వీడియో)

    హైదరాబాద్ మ్యాచ్ ద్వారా వన్డే సీరిస్‌ను గెలుపుతో ఆరంభించిన టీమిండియా ఆటగాళ్లు మంచి ఆత్మవిశ్వాసంతో నాగ్ పూర్ వన్డేకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే నాగ్ పూర్ కు చేరుకున్న టీమిండియా ఆటడగాళ్లు మంగళవారం జరిగే మ్యాచ్ కోసం ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఎక్కువ సమయాన్ని మైదానంలోనే గడపుతూ ముమ్మర ప్రాక్టీస్ లో మునిగిపోయారు.  ఈ సదర్భంగా  కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిల మధ్య సరదా సంఘటన చోటుచేసుకుంది. 

  • dhoni jadav

    CRICKET4, Mar 2019, 4:11 PM

    నువ్వు ఖాళీ క్రీజులో వుండు, అంతా నేను చూసుకుంటా: ధోనితో జాదవ్

    హైదరాబాద్ వన్డేలో కీలకమైన సమయంలో రాణించి టీమిండియా విజయంలో కీలపాత్ర పోషించాడు యువ క్రికెటర్ కేధార్ జాదవ్. అయితే ఈ మ్యాచ్ లో అంత విశ్వాసంతో ఆడటానికి మాజీ  కెప్టెన్, సహచర ఆటగాడు మహేంద్రసింగ్ ధోనినే కారణమని జాదవ్ తాజాగా పేర్కొన్నాడు. ధోనితో కలిసి బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వచ్చిందన్నాడు. ఆయన సలహాలు, సూచనలేవీ  ఇవ్వకున్నా అలా క్రీజులో నిల్చుంటే చాలు బ్యాటింగ్ చేస్తున్న తనలాంటి జూనియర్లకు పరుగులు సాధించడం ఈజీగా  మారిపోతుందంటూ ధోనిపై జాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

  • undefined

    CRICKET2, Mar 2019, 4:44 PM

    హైదరాబాద్ వన్డే: ఆస్ట్రేలియా కెప్టెన్ ఖాతాలో అరుదైన చెత్త రికార్డు...

    కెరీర్లో మైలురాయిగా నిలియిపోయే మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ పించ్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టీమిండియా జరుగుతున్న వన్డే సీరిస్ ఆరంభ మ్యాచ్ లో అతడు మరోసారి తన పామ్ లేమిని కొనసాగించాడు. అత్యంత పేలవ ఆటతీరుతో  పరుగులేమీ సాధించకుండానే పెవిలియన్ కు చేరిన ఫించ్ తన కెరీర్లోను అత్యంత చెత్త రికార్డును నెలకొల్పాడు. 

  • dhoni shot

    CRICKET2, Mar 2019, 1:48 PM

    హైదరాబాద్ వన్డే: మళ్లీ ఫినిషర్ ధోనీయే, ఆసీస్ పై ఇండియా విజయం

    ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు వన్డేల సీరిస్ లో భాగంగా ఇవాళ హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.  అయితే ఈ మ్యాచ్ లో టీమింండికు అదిరిపోయే ఆరంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను భారత్ రెండో ఓవర్లోనే గట్టిగా దెబ్బతీసింది. కెప్టెన్ ఆరోన్ పించ్ ను భారత బౌలర్ బుమ్రా బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. 

  • dhoni

    CRICKET1, Mar 2019, 6:17 PM

    హైదరాబాద్ వన్డేలో ధోని ఆడటం అనుమానమే...కారణమిదే

    ఇప్పటికే స్వదేశంలో జరిగిన టీ20 సీరిస్ కోల్పోయిన టీమిండియాను కలవరపెట్టే సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మొదటి వన్డే కోసం హైదరాబాద్ లో జరుగుతున్న ప్రాక్టిస్ సెషన్లో టీమిండియా సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ప్రాక్టిస్ ను మధ్యలోనే వదిలేని ధోని వెళ్లిపోయాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వన్డేలో ధోని ఆడటంపై సందేహం నెలకొంది. 

  • kohli

    CRICKET1, Mar 2019, 4:37 PM

    హైదరాబాద్ వన్డే: ఆసిస్ రెండేళ్ల నిరీక్షణ vs టీమిండియా ప్రతీకారం

    భారత్-ఆస్ట్రేలియా  జట్లు మధ్య రసవత్తర పోరుకు హైదరాబాద్ వేదిక కానుంది. రెండు టీ20ల సీరిస్ గెలిచి జోష్ లో ఆసిస్... స్వదేశంలో టీ20 సీరిస్ కోల్పోయిన పరాభవంతో టీమిండియా హైదరాబాద్ లో అడుగుపెట్టాయి. దీంతో ఐదు వన్డేల సీరిస్ లో భాగంగా ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో  శనివారం జరగనున్న ఆరంభ మ్యాచ్ ను ఇరు దేశాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ మ్యాచ్ ను గెలిచి వన్డే సీరిస్ లో శుభారంభం చేయాలని   భావిస్తున్నాయి.