Hyderabad Mp  

(Search results - 13)
 • FIR against Asaduddin Owaisi for provocative speech in uttarpradesh

  NATIONALSep 10, 2021, 12:15 PM IST

  మతసామరస్యానికి విఘాతం కల్గించే వ్యాఖ్యలు:అసదుద్దీన్‌ ఓవైసీపై యూపీలో కేసు


  ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేసినట్టుగా బారాబంకి ఎస్పీ యమునా ప్రసాద్ చెప్పారు.యూపీ రాష్ట్రంలోని కాట్రచందనలో జరిగిన పార్టీ ర్యాలీలో కరోనా నిబంధనలను కూడ పాటించలేదని ఎస్పీ తెలిపారు.

 • nalgonda mptc couple dies road accident at pedda amberpet, hyderabad

  TelanganaSep 2, 2021, 10:44 AM IST

  కూతురి పెళ్లి చేసి వస్తుండగా ప్రమాదం.. ఎంపీటీసీ దంపతుల మృతి, పాడెమోసిన ఎంపీ..

  కూతురు వివాహం కోసం ఇటీవల నల్లగొండ విద్యానగర్ లో ఉన్న తమ మరో ఇంటికి వెళ్లారు. అక్కడ పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యాక మంగళవారం తిరిగి హైదరాబాద్లోని నివాసానికి వచ్చేందుకు 8:30 గంటలకు స్కార్పియో వాహనంలో బయలుదేరారు. రాత్రి 10.40 గంటల సమయంలో పెద్ద అంబర్పేట్ అవుటర్ రింగ్ రోడ్డు దాటగానే మలుపు వద్ద ముందుగా వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు.

 • Asaduddin Owaisi Gets Tested For Coronavirus, Requests Hyderabadis To Come Forward

  TelanganaJul 11, 2020, 5:00 PM IST

  కరోనా పరీక్షలు చేపించుకున్న ఒవైసి, ప్రజలకు విన్నపం

  రాపిడ్ యాంటిజెన్ టెస్టు ద్వారా ఫలితాలు అరగంటలోనే వస్తున్నాయని, తనకు నెగటివ్ వచ్చిందని అసదుద్దీన్ వెల్లడించారు. ఆ తరువాత ఆర్టీపీసీఆర్ టెస్టు చేపించుకున్నానని, అది కూడా నెగటివ్ వచ్చిందని తెలిపారు. 

 • Tablighi Jamaat returnees come forward to donate plasma, Asaduddin Owaisi writes letter

  TelanganaApr 28, 2020, 7:37 AM IST

  కరోనా వైరస్ బారిన పడ్డ వారి ప్రాణదాతలుగా తబ్లిగీలు, ఓవైసీ లేఖ

  కరోనా వైరస్ వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నవారికి తమ ప్లాస్మాను ఇచ్చి వారిని రక్షించడానికి తబ్లిగీ జమాత్ కు వెళ్లి వచ్చినవారు ముందుకు వస్తున్నారు. అటు ఢిల్లీ నుంచి ఇటు హైదరాబాద్ వరకు ఇలా ఢిల్లీకి వెళ్లి వచ్చి, కరోనా వైరస్ నుంచి బయటపడ్డ వారందరూ ముందుకు వచ్చి ప్రభుత్వాలకు తాము ఇతరులను రక్షించడానికి సిద్ధమని తెలుపుతూ తమ అంగీకార పత్రాలను ఇస్తున్నారు. 

 • asaduddin owaisi counter attck on union home minister amit shah

  HyderabadSep 14, 2019, 4:39 PM IST

  దేశభాషపై అగ్గిరాజేసిన అమిత్ షా : అసదుద్దీన్ ఓవైసీ ఘాటు కౌంటర్

  దేశమంటే కేవలం హిందీ, హిందూ, హిందుత్వ కాదన్నారు. వాటన్నింటి కంటే భారత్‌ ఎంతో విశాలమైందని చెప్పుకొచ్చారు. అమిత్ షా వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ భారతీయులందరి మాతృభాష హిందీ కాదని చెప్పుకొచ్చారు.

 • Aimim presidentm, Hyderabad mp asaduddin owaiai counter on superstar rajanikanth comments

  TelanganaAug 14, 2019, 6:35 PM IST

  వాళ్లిద్దరూ కృష్ణార్జునులైతే మరి కౌరవులు, పాండవులు ఎక్కడ?: రజనీకాంత్ పై ఓవైసీ మండిపాటు

  ఆర్టికల్ 370 రద్దు విషయంలో మోదీ, అమిత్ షాలు కృష్ణార్జునుల్లా వ్యవహరించారని రజనీకాంత్ ప్రశంసించారు. వారిద్దరూ కృష్ణార్జునులు అయితే పాండవులు, కౌరవులు ఎవరు అంటూ ప్రశ్నించారు. దేశంలో మరో మహాభారతం కావాలని మీరు అనుకుంటున్నారా?’ అంటూ విమర్శల దాడి చేశారు. 

 • 'Jai Sri Ram' & 'Vande Mataram' slogans being raised in Lok Sabha while asaduddin owaisi was taking oath as MP

  TelanganaJun 18, 2019, 4:17 PM IST

  ఎదురైన జై శ్రీరామ్ నినాదాలు: అసదుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు

  అసదుద్దీన్ తన ప్రసంగం చివర్లో జై భీమ్, జై మీమ్, అల్లాహ్ అక్బర్ అంటూ ముగించారు. దాంతో సభలో నినాదాలు నిలిచిపోయాయి. అయితే బీజేపీ ఎంపీల నినాదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అసదుద్దీన్ ఓవైసీ. తాను ప్రమాణ స్వీకారం చేసేందుకు వెళ్తున్నప్పుడు నన్ను చూసి జై శ్రీరామ్, వందేమాతరం అంటూ నినాదాలు చేయడం మంచిదేనన్నారు. 

 • aimim chief asaduddin owaisi announced aurangabad lok sabha candidate

  TelanganaMar 26, 2019, 5:33 PM IST

  పక్కరాష్ట్ర లోక్ సభ బరిలో ఎంఐఎం... అభ్యర్థిని ప్రకటించిన అసదుద్దిన్

  లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటివరకు  మజ్లీస్ పార్టీ కేవలం తెలంగాణకే పరిమితమైన విషయం తెలిసిందే. అందులోనూ  కేవలం హైదరాబాద్ ఎంపీ స్థానానికి మాత్రమే ఆ పార్టీ అధ్యక్షులు అసదుద్దిన్  ఓవైసి పోటీ పడుతూ...ప్రతిసారి గెలుస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన తనకు తోడుగా పార్లమెంట్ కు మరో ఎంపీని తీసుకుపోవాలని చూస్తున్నట్లున్నారు. అందుకోసం మొదటిసారిగా తెలంగాణ లో కాకుండా పక్క రాష్ట్రం మహారాష్ట్రలో ఓ లోక్ సభ స్ధానానికి ఎంఐఎం పోటీలో నిలిచింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత అసదుద్దిన్  ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. 

 • hyderabad mp asaduddin owaisi warns to pakistan

  TelanganaMar 3, 2019, 7:40 AM IST

  బాంబులు మా దగ్గర కూడా ఉన్నాయ్, మేము మీకంటే బాగా ప్రయోగిస్తాం: పాక్ కు ఓవైసీ వార్నింగ్

  ఉగ్ర మూకలతో జతకట్టిన వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.  మరోవైపు న్యూక్లియర్‌ శక్తి ఉందంటూ పాక్‌ చంకలు గుద్దుకుంటోందని విమర్శించారు. బాంబులు మా వద్ద కూడా ఉన్నాయన్నారు. మేం మీకంటే సమర్థంగా వాటిని ప్రయోగించగలం అంటూ అసదుద్దీన్ ఓవైసీ పాకిస్థాన్ కు హెచ్చరించారు. 

 • mim chief asaduddin owaisi says hi will enter ap, chandrababu be alert

  TelanganaMar 2, 2019, 3:26 PM IST

  ఏపీకి వస్తున్నా....చంద్రబాబూ! కాస్కో!!: అసదుద్దీన్ ఓవైసీ

  తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి, అటు ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తమ టార్గెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 35 పార్లమెంట్ సీట్లు గెలుపొందడమేనన్నారు. చంద్రుడు వస్తున్నా కాస్కో అంటూ అసదుద్దీన్ టీడీపీ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేశారు.
   

 • aimim chief asaduddin owaisi respond on surgical strike

  TelanganaFeb 26, 2019, 7:58 PM IST

  సర్జికల్ స్ట్రైక్స్‌ను ముందే ఊహించా...కానీ ఇప్పుడు కాదు: ఓవైసీ

  పుల్వామా ఉగ్రదాడి ద్వారా దొంగచాటుగా దెబ్బతీయడానికి ప్రయత్నించిన పాకిస్ధాన్ కు భారత్ దిమ్మతిరిగే జవాభిచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు ఆ దేశ భూభాగంలోకి చొచ్చుకుపోయి మరీ భారత వాయుసేన ఉగ్రవాద స్థావరాలపై బాంబులతో దాడికి తెగబడింది. ఈ దాడిలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమవగా...ఉగ్రవాదుల స్థావరాలు, క్యాంపులు నేలమట్టమయ్యాయి. ఇలా భారత సైన్యం ఎంతో తెగువను చూపించి చాకచక్యంగా పాక్ ను ఎదుర్కోడాన్ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభినందించారు. 

 • asaduddin owaisi talks about pulwama attack

  TelanganaFeb 24, 2019, 11:41 AM IST

  భారత దేవాలయాల్లోనే కాదు...మసీదుల్లో కూడా గంటలు మోగుతాయి: పాక్‌పై ఓవైసీ ఫైర్

  పుల్వామా ఉగ్రదాడి ఖచ్చితంగా పాకిస్థాన్ పనేనని హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసి ఆరోపించారు.. ఆ దేశ  ఆర్మీ, ఐఎస్ఐ సహకారంతోనే జైషే  మహ్మద్ ఉగ్రవాత సంస్థ భారత సైనికులపై దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఇలా భారత సైనికులను పొట్టనబెట్టుకుని ఇప్పుడు తమకేమీ సంబంధం లేదని పాక్ తప్పించేకునే ప్రయత్నం చేస్తోందని ఓవైసి అన్నారు.