Hyderabad Elections
(Search results - 27)TelanganaNov 26, 2020, 4:15 PM IST
కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె.. బీజేపీ మ్యానిఫెస్టోపై కేటీఆర్..
కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె.. అంటూ బీజేపీ మ్యానిఫెస్టో రైటర్స్ మీద కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టో లో ఫొటోలు అన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధికి సంబంధించిన ఫొటోలు వాడడం మీద ఇలా రియాక్ట్ అయ్యారు.
HyderabadNov 26, 2020, 3:26 PM IST
బండి సంజయ్ పదో తరగతి పాసా? ఫెయిలా?.. షబ్బీర్ అలీ
ఆరేళ్ల పాలనలో టీఆర్ఎస్ వన్నీ వైఫల్యాలేనని, హైదరాబాద్ కు కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంటుందని, అసలు టీఆర్ఎస్ కి ఎందుకు ఓటు వేయాలనే కరపత్రాలను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ విడుదల చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ...
TelanganaNov 26, 2020, 11:01 AM IST
ఎన్టీఆర్ కు భారతరత్న... కేంద్రాన్ని ఒప్పిస్తాం: బండి సంజయ్
బుధవారం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసి దివంగత తెలుగు ప్రధాని పివి నరసింహరావు, మాజీ సీఎం ఎన్టీఆర్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గురువారం పివి ఘాట్ ను బండి సంజయ్ సందర్శించారు.
TelanganaNov 24, 2020, 2:55 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు : ఓటర్లు అలా.. అభ్యర్థులు ఇలా..
జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార జోరు పెంచాయి.
TelanganaNov 23, 2020, 1:56 PM IST
వైఎస్ మీద వ్యాఖ్యలు: కూకట్ పల్లిలో వైసిపి ధర్నా, రఘునందన్ రావు వివరణ
వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై బిజెపి ఎమ్మెల్యే రఘనందన్ రావు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కూకట్ పల్లిలో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తన వ్యాఖ్యలపై రఘునందన్ రావు వివరణ ఇచ్చారు.
TelanganaNov 23, 2020, 1:26 PM IST
జిహెచ్ఎంసీ ఎన్నికలు: రాజాసింగ్ ఆడియో టేపులపై బిజెపి నేత లక్ష్మీనారాయణ స్పందన
ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసినట్లుగా ప్రచారం జరుగుతున్న ఆడియో టేపులపై స్పష్టత రావాల్సి ఉందని బిజెిప నేత యెండల లక్ష్మీనారాయణ చెప్పారు. పార్టీలో గ్రూపులు లేవని స్పష్టం చేశారు.
TelanganaNov 23, 2020, 11:14 AM IST
జిహెచ్ఎంసీ ఎన్నికలు: అసదుద్దీన్ ఓవైసీకి చేదు అనుభవం
జిహెచ్ఎంఎసీ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి చేదు అనుభవం ఎదురైంది. జాంబాగ్ లో ప్రచారానికి వెళ్లిన ఆయనను మహిళలు నిలదీశారు. దాంతో ఆయన వెనుదిరిగారు.
TelanganaNov 23, 2020, 10:14 AM IST
జిహెచ్ఎంసీ ఎన్నికలు: రేపు ఢిల్లీకి విజయశాంతి, బిజెపిలో చేరిక
సినీ నటి, కాంగ్రెసు నేత విజయశాంతి రేపు ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. ఆమె రేపు ఢిల్లీకి వెళ్లి బిజెపి అగ్రనేతలతో విజయశాంతి భేటీ అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో ఆమె బిజెపిలో చేరవచ్చు.
TelanganaNov 23, 2020, 9:51 AM IST
జిహెచ్ఎంసీ ఎన్నికలు: కేసీఆర్ పక్కా ప్లాన్, రంగంలోకి అల్లు అర్జున్ మామ
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బ తినడంతో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. డివిజన్లవారీగా ఇంచార్జీలను నియమించారు.
TelanganaNov 23, 2020, 8:19 AM IST
జిహెచ్ఎంసీ ఎన్నికలు: కేసీఆర్ టార్గెట్ లో తేడా, ఎందుకంటే...
జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ మారింది. కాంగ్రెసు ఊసు కూడా ఎత్తకుండా బిజెపిని లక్ష్యంగా ఎంచుకుని వాగ్బాణాలు విసురుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు.
TelanganaNov 23, 2020, 7:37 AM IST
జిహెచ్ఎంసీ ఎన్నికలు: బండి సంజయ్ మీద ఆరోపణలపై రాజాసింగ్ క్లారిటీ
తమ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మీద తాను ఆరోపణలు చేసినట్లు జరిగిన ప్రచారంపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఎవరో ఆ పనిచేశారని ఆయన చెప్పారు.
TelanganaNov 22, 2020, 11:24 AM IST
గ్రేటర్ ప్రచారంలో ఉద్రిక్తత... బిజెపి, టీఆర్ఎస్ ల మధ్య ఘర్షణ
రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
TelanganaNov 21, 2020, 6:17 PM IST
నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు: రోడ్ షోలో బిజెపిపై కేటీఆర్ వ్యాఖ్యలు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రచారం ప్రారంభించారు. బిజెపిని లక్ష్యంగా ఎంచుకుని కేటీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కూకట్ పల్లి నుంచి ఆయన రోడ్ షో ప్రారంభించారు.
TelanganaNov 21, 2020, 5:30 PM IST
జిహెచ్ఎంసీ ఎన్నికలు: స్వామి గౌడ్ తో బండి సంజయ్, లక్ష్మణ్ భేటీ
జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించడంలో బిజెపి నేతలు నిమ్మగ్నమయ్యారు.తాజాగా బండి సంజయ్, లక్ష్మణ్ స్వామి గౌడ్ ను కలిసి తమ పార్టీలోకి ఆహ్వానించారు.
TelanganaNov 21, 2020, 5:18 PM IST
కిషన్ రెడ్డితో కత్తి కార్తిక భేటీ: ఒకటి రెండు రోజుల్లో బిజెపిలోకి....
ప్రముఖ యాంకర్ కత్తి కార్తిక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. జహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కార్తిక ఒకటి రెండు రోజుల్లో బిజెపిలో చేరే అవకాశం ఉంది.