Hyderabad Doctor
(Search results - 5)TelanganaOct 28, 2020, 12:31 PM IST
డాక్టర్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్: బంధువు పనే, ఇలా వెలుగు చూసిన ప్లాన్
హైదరాబాదులో కిడ్నాపైన వైద్యుడి కథ సుఖాంతమైంది. అనంతపురం జిల్లా పోలీసులు అతన్ని రక్షించారు. అతని సమీప బంధువు ముస్తాఫా కిడ్నాప్ నకు ప్లాన్ చేసి, డబ్బులు డిమాండ్ చేసినట్లు తేలింది.
TelanganaOct 28, 2020, 8:53 AM IST
అదే చోట మరో కిడ్నాప్: మొదటి భార్య బంధువుల పనే?
రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోనే మరో కిడ్నాప్ ఉదంతం చోటు చేసుకుంది. వైద్యుడిని మంగళవారంనాడు ఈ పీఎస్ పరిధిలోనే కిడ్నాప్ చేశారు. తాజా కిడ్నాప్ ఘటనలో మొదటి బార్య బంధువులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
TelanganaOct 28, 2020, 8:31 AM IST
హైదరాబాదులో డాక్టర్ కిడ్నాప్: చెక్ పెట్టిన అనంతపురం పోలీసులు
హైదరాబాదులో వైద్యుడిని కిడ్నాప్ చేసిన దుండగులకు అనంతపురం పోలీసులు చెక్ పెట్టారు. వైద్యుడిని కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకుని వెళ్తుండగా అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు.
HyderabadOct 14, 2020, 6:05 PM IST
హైదరాబాద్ లో భారీ వర్షం: విద్యుత్తు షాక్ తో డాక్టర్ మృత్యువాత
భారీ వర్షాలతో సెల్లార్ లోకి చేరిన వర్షం నీరు ఓ డాక్టర్ ను బలి తీసుకుంది. క్లినిక్ లోకి చేరిన నీరు తోడేసేందుకు మోటార్ వేయడానికి వెళ్లి డాక్టర్ విద్యుత్తు షాక్ తో అనంతలోకాలకు వెళ్లిపోయాడు.
TelanganaJan 28, 2020, 11:28 AM IST
కరోనా వైరస్: హైద్రాబాద్లో కేంద్ర వైద్య బృందం పర్యటన
తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ కు చెందిన వైద్యులు బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. వైద్య బృందంలో చెన్నై, హైద్రాబాద్, ఢిల్లీ, బెంగుళూరుకు చెందిన వైద్య నిపుణులు ఉంటారు.