Huzurnagar Result  

(Search results - 16)
  • KCR on Huzurnagar bypoll result

    Telangana29, Oct 2019, 11:39 AM IST

    హుజూర్‌నగర్ ఫలితంతో కేసీఆర్ జోష్: నైరాశ్యంలో కాంగ్రెస్

    తాజా విజయంతో గులాబీ చీఫ్ వ్యూహా చతురత మరోసారి రుజువైంది. ఈ ఎన్నికలే కాదు.. ఎన్నికల పేరు మార్పు తప్పించి గత ఆరేళ్లుగా విజయం మాత్రం టీఆర్ఎస్‌నే వరిస్తోంది. ఇటీవల జరిగిన జడ్పీ ఎన్నికల్లో దేశ చరిత్రలో ఏ పార్టీ సాధించని విధంగా 32 జడ్పీ పీఠాలు దక్కించుకుని రికార్డు సృష్టించింది గులాబీ పార్టీ. ఇందుకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి.

  • saidireddy
    Video Icon

    Telangana24, Oct 2019, 6:00 PM IST

    Video: హుజూర్ నగర్ ఉపఎన్నిక: కనపడని ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్, తెరాస గెలుపునకు కారణాలివే!

    హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెరాస విజయం సాధించింది.  హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె తీరుతెన్నులపై చర్చ ప్రారంబమైంది. హుజూర్ నగర్ ఫలితంపై ఆర్టీసీ సమ్మె ప్రభావం లేకపోవడానికి కారణలేమిటో చూద్దాం.

  • ktr vs uttam padmavathi

    Telangana24, Oct 2019, 5:53 PM IST

    Huzurnagar Bypoll Result 2019: ఒకే ఒక్క పోలింగ్‌ బూత్‌లో పద్మావతికి మెజారిటీ

    హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో   కాంగ్రెస్ పార్టీకి హుజూర్‌నగర్ పట్టణంలోని ఒక్క పోలింగ్ స్టేషన్‌ (పీఎస్) పరిధిలో మాత్రమే  టీఆర్ఎస్ కంటే  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతికి  మెజారిటీ లభించింది.

  • RTC Strike

    Telangana24, Oct 2019, 5:23 PM IST

    TSRTC Strike: కార్మికులకు కేసీఆర్ ఫైనల్ ఆఫర్: విధుల్లో చేరాలని ఆదేశం

    కార్మికులు యూనియన్ నాయకుల మాటలు వినకుండా ఆర్టీసీ డిపోలలో అప్లికేషన్స్ పెట్టుకుంటే వారి ఉద్యోగాలు ఉంటాయని లేకపోతే అంతేనని చెప్పుకొచ్చారు. స్వచ్ఛంధంగా ఆర్టీసీ  కార్మికులే వెళ్లిపోయారని వారే స్వచ్ఛంధంగా వచ్చి చేరాలని చెప్పుకొచ్చారు. ఒకవేళ చేరినా వారిని వెళ్లగొట్టే పరిస్థితి కూడా ఉండదన్నారు. 
     

  • sapavath suman

    Telangana24, Oct 2019, 5:09 PM IST

    huzur nagar bypoll: బీజేపీ టీడీపీలకు మించి ఓట్లు ఎవరీ సుమన్?

    బీజేపీ,కాంగ్రెస్ లను తోసిరాజేస్తూ సుమన్ అనే ఒక యువకుడు మూడో స్థానంలో నిలిచాడు. ఈ సుమన్ ఎవరు? మూడో స్థానం ఎలా సాధించాడు అనే విషయాలు తెలుసుకుందాం. 

  • uttam kumar reddy padmavathi

    Telangana24, Oct 2019, 4:19 PM IST

    ఉత్తమ్‌కు సై, పద్మావతికి నై, అదే సైదిరెడ్డి విజయం :హుజూర్‌నగర్ ఓటింగ్ సరళి ఇదీ

    హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో  టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డికి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో మెజారిటీ వచ్చింది. ఏ మండలంలో కూడ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డికి   69,736,, ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్ధి కోట రామారావు, టీడీపీ  అభ్యర్ధి చావా కిరణ్మయికి 1827 ఓట్లు వచ్చాయి. 

  • Saidireddy

    Telangana24, Oct 2019, 3:18 PM IST

    Huzurnagar Bypoll:సైదిరెడ్డి దెబ్బకు ఉత్తమ్ విలవిల, బీజేపీ, టీడీపీ డిపాజిట్లు గల్లంతు

    హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి ఘన విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతి రెడ్డి రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక బీజేపీ, టీడీపీ అభ్యర్ధులకు డిపాజిట్ కూడ దక్కలేదు.

  • SaidiReddy

    Telangana24, Oct 2019, 2:03 PM IST

    Huzurnagar Election Result: 20 ఏళ్ల ఉత్తమ్ కోట బద్దలు, ఒక్కసారి చూద్దామని సైదిరెడ్డికి...

    హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి కంటే ఒక్కసారి సైదిరెడ్డికి అవకాశం కల్పించినట్టుగా రాజకీయ విశ్లేషకులు  అభిప్రాయంతో ఉన్నారు.

  • Shanampudi Saidi Reddy

    Telangana24, Oct 2019, 1:21 PM IST

    #Huzurnagar result: రికార్డు బద్దలు కొట్టిన సైదిరెడ్డి

    హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పద్మావతిపై దూసుకుపోతూ కొత్త రికార్డు సృష్టించాడు, గత ఏడు ఎన్నికల్లో విజేతకు వచ్చిన మెజారిటీని 15వ రౌండులో బద్దలుకొట్టాడు. 

  • ktr vs uttam padmavathi

    Telangana24, Oct 2019, 12:03 PM IST

    Huzurnagar Result: పద్మావతిపై కోదాడ కేసు ఎఫెక్ట్, అదేమిటి....

    హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఎన్. పద్మావతి  ఓటమికి కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం ప్రభావం కూడ ఉందని  స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

  • Saidireddy

    Telangana24, Oct 2019, 10:59 AM IST

    #Huzurnagar result: చెల్లని ఉత్తమ్ స్లోగన్, సైదిరెడ్డి బంధువుల "స్థానిక" బలం

    టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఆంధ్ర వ్యక్తి అంటూ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నివాదం చెల్లుబాటు కాలేదు. స్థానిక సంస్థల్లో సైదిరెడ్డి బంధువుర్గం విజయాలు టీఆర్ఎస్ కు కలిసి వచ్చాయి.

  • హుజూర్ నగర్: హుజూర్ నగర్ శాసనసభ ఎన్నికల్లో అనివార్యంగా పద్మావతి పోటీకి దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై హుజూర్ నగర్ ఉప ఎన్నిక బాధ్యతను పెడుతూ అధిష్టానం ఆయన భార్యను పోటీకి దింపినట్లు తెలుస్తోంది.

    Telangana24, Oct 2019, 10:50 AM IST

    Huzurnagar Bypoll Results 2019: ఉత్తమ్ పద్మావతి ఓటమికి కారణాలివీ

    హుజూర్‌నగర్  అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్  అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించడానికి అనేక కారణాలు ఉన్నాయి. గత ఏడాది సాధారణ ఎన్నికల్లో  హుజూర్‌నగర్  అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు

  • RTC Strike

    Opinion24, Oct 2019, 10:48 AM IST

    huzurnagar result: హుజూర్‌నగర్‌‌లో ఆర్టీసీ బస్సు ఫెయిల్, కారు జోరుకు కారణం ఇదే..

    హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె తీరుతెన్నులపై చర్చ ప్రారంబమైంది. హుజూర్ నగర్ ఫలితంపై ఆర్టీసీ సమ్మె ప్రభావం లేకపోవడానికి కారణలేమిటో చూద్దాం...

  • గత ఎన్నికల్లో  స్వల్ప ఓట్ల మెజారిటితో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. దీంతో ఈ ఉప ఎన్నికల్లోనైనా  ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ శక్తివంచన లేుకుండా ప్రయత్నాలను చేస్తోంది.

    Telangana24, Oct 2019, 8:53 AM IST

    Huzurnagar Election Result :హుజూర్‌నగర్‌ ఫలితం.. టీఆర్ఎస్ జోరు


    హుజూర్‌నగర్‌: సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్  అసెంబ్లీ నియోజకవర్గానికి  జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డికి మూడు రౌండ్లలో 6500 ఓట్ల మెజారిటీ లభించింది.

     

  • Saidireddy

    Telangana24, Oct 2019, 7:29 AM IST

    #HuzurNagar Result: వార్ వన్‌సైడ్.. 43,284 ఓట్ల మెజార్టీతో సైదిరెడ్డి విక్టరీ

    తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న హుజూర్‌నగర్ ఉపఎన్నికలో విజేత ఎవరో మరికొద్దిగంటల్లో తేలిపోనుంది. గురువారం ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.