Huzurnagar By Poll  

(Search results - 38)
 • kcr huzurnagar meeting
  Video Icon

  TelanganaOct 26, 2019, 12:47 PM IST

  KCR thanksgiving meet video : కేసీఆర్ కు భారీ స్వాగత ఏర్పాట్లు

  హుజూర్ నగర్ ప్రజల కృతజ్ఞత సభలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు చౌటుప్పల్ లో  భారీ ఏర్పాట్లు చేశారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే, నియోజక వర్గం టీఆరెస్ పార్టీ ఇంచార్జి కుసుకుంట్ల ప్రభాకర్ పెద్ద ఎత్తున కార్యకర్తలతో సిద్ధంగా ఉన్నారు.

 • Huzurnagar CM Sabha
  Video Icon

  TelanganaOct 26, 2019, 12:02 PM IST

  Huzurnagar by poll video news : హుజూర్ నగర్ దారిపొడవునా స్వాగతతోరణాలు

  హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో TRS ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ లో సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభ శనివారం జరగనుంది. ఈ సభ కోసం రహదారి పై దారిపొడవున భారీ స్వాగతతోరణాలు ఏర్పాటు చేశారు.

 • bhatti

  TelanganaOct 25, 2019, 5:03 PM IST

  దశాబ్ధాలు పోరాడి.. ఇలాంటి సీఎంను తెచ్చుకున్నాం: కేసీఆర్‌పై భట్టి ఫైర్

  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండాల్సిన సంయమనం, సమస్యల పరిష్కారంలో చూపించాల్సిన చొరవ కానీ సీఎం ప్రెస్‌మీట్‌లో కనిపించలేదన్నారు. అడుగడుగునా అహంభావం, ఫ్యూడల్ మనస్తత్వం, రాష్ట్ర ప్రజానీకాన్ని అణగదొక్కి గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆలోచనా విధానమే కనిపించింది తప్పించి ఎక్కడా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే తీరు కనిపించలేదని భట్టి ధ్వజమెత్తారు

 • Huzurnagar by poll victory celebrations
  Video Icon

  TelanganaOct 24, 2019, 1:31 PM IST

  Huzurnagar election results video : గెలుపు సంబరాల్లో వరంగల్ టీఆర్ ఎస్ నేతలు

  హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ విజయంతో వరంగల్  టిఆర్ఎస్ పార్టీ స్వీట్లు 
  పంచుకుని సంబరాలు జరుపుకుంది. ఈ సంబరాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి 
  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినాయభాస్కర్ కార్యకర్తలు 
  పాల్గొన్నారు. 

 • Saidireddy

  TelanganaOct 24, 2019, 7:29 AM IST

  #HuzurNagar Result: వార్ వన్‌సైడ్.. 43,284 ఓట్ల మెజార్టీతో సైదిరెడ్డి విక్టరీ

  తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న హుజూర్‌నగర్ ఉపఎన్నికలో విజేత ఎవరో మరికొద్దిగంటల్లో తేలిపోనుంది. గురువారం ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

 • ప్రజలకు పారదర్శకమైన సేవలు అందేలా కొత్త చట్టాన్ని రూపొందించినట్టుగా కేటీఆర్ చెప్పారు. చట్టాలు అమలు కావాలంటే పాలకులకు చిత్తశుద్ది అవసరమన్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  TelanganaOct 21, 2019, 6:16 PM IST

  సైదిరెడ్డిదే విజయం.. కార్యకర్తలకు ధన్యవాదాలు: కేటీఆర్

  హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్‌దే విజయమన్నారు మంత్రి కేటీఆర్. సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే ఆయన ట్వీట్ చేశారు. ఉపఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఎంతగానో కష్టపడ్డాయని.. కార్యకర్తలు, నేతల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 • huzuranagar

  TelanganaOct 21, 2019, 5:13 PM IST

  కొంప ముంచేనా...?: ముగిసిన హుజూర్ నగర్ పోలింగ్, 83శాతం నమోదు

  ఉపఎన్నికకు సంబంధించి పోలింగ్ అసెంబ్లీ ఎన్నికల కంటే భారీగా నమోదు అయ్యింది. మధ్యాహ్నాం 3 గంటలకే 70 శాతం పోలింగ్ నమోదైంది. అయితే సాయంత్రం 5 గంటలకు పోలింగ్ 83 శాతం నమోదు అయ్యింది. 

 • polling

  TelanganaOct 21, 2019, 11:57 AM IST

  Huzurnagar bypoll: 14 శాతం పోలింగ్ నమోదు

  హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పోలింగ్ సాఫీగా సాగుతోంది.  ఉదయం పది గంటల వరకు ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు.

 • నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల, బాల్కొండ మున్పిపాలిటీల్లో బీజేపీని బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు.పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు పసుపుకు క్వింటాల్ కు కనీస మద్దతు ధరను రూ. 3500ల నుండి రూ. 15వేలకు పెంచాలని కోరుతున్నారు.

  TelanganaOct 20, 2019, 8:57 PM IST

  హుజూర్‌నగర్ పోలింగ్‌కు సర్వం సిద్ధం: మహారాష్ట్ర, హర్యానాల్లోనూ రేపే

  హుజూర్‌నగర్ ఉపఎన్నికకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం జరిగే పోలింగ్‌కు సంబంధించి 302 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. 1500 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. మరోవైపు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు కూడా సోమవారం పోలింగ్ జరగనుంది

 • uttam kumar reddy TPCC President

  TelanganaOct 20, 2019, 1:24 PM IST

  Huzurnagar Bypoll:ఉత్తమ్‌కు ఎస్పీ షాక్: ట్విస్టిచ్చిన ఈసీ

  హుజూర్‌నగర్ నుండి వెళ్లిపోవాలని సూర్యాపేట ఎస్పీ పోన్ చేయడంపై  పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ తీరుపై  పీసీసీ చీఫ్  మండిపడ్డారు.

 • huzurnagar by polls : TRS leaders in compaign
  Video Icon

  TelanganaOct 18, 2019, 9:52 PM IST

  Video: హుజూర్ నగర్ ఉప ఎన్నికలు : ప్రచారానికి తరలిన TRS నాయకులు

  హుజూర్ నగర్ ఉప ఎన్నికలో భాగంగా, నెరేడుచర్ల trs పార్టీ ఎన్నికల ఇంచార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు, కార్యకర్తలు, ఆయా ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. నేతలంతా ఇంటింటికి తిరిగి ప్రజలతో మాట్లాడుతూ, కారు గుర్తుకే ఓటు వేసి శానంపూడి సైదిరెడ్డి ని గెలిపించాలని కోరారు. 

 • vijayasanthi

  TelanganaOct 18, 2019, 7:59 AM IST

  కేసీఆర్ హుజూర్‌నగర్ సభ రద్దు వెనుక కారణం ఇదే: విజయశాంతి

  సీఎం హుజూర్‌నగర్ బహిరంగసభ రద్దవ్వడం వెనుక అసలు కారణం వేరే ఉందంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడే కేసీఆర్ పర్యటనను వాయిదా వేసుకున్నారని రాములమ్మ ఆరోపించారు

 • kcr bahiranga sabha cancelled due to heavy rain in huzurnagar
  Video Icon

  TelanganaOct 17, 2019, 4:34 PM IST

  హుజూర్ నగర్ లో భారీ వర్షం : కెసిఆర్ సభ రద్దు (వీడియో)

  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ రద్దయ్యింది. మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఎంతకు వాన తెరిపినివ్వకపోవడంతో సభను రద్దు చేయాలని టీఆర్ఎస్ నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా సభా వేదిక చిత్తడిగా మారిపోయింది.

 • party supporters

  TelanganaOct 17, 2019, 2:36 PM IST

  భారీ వర్షం: కేసీఆర్ హుజూర్‌నగర్ బహిరంగసభ రద్దు

  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ రద్దయ్యింది. మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది.. ఎంతకు వాన తెరిపినివ్వకపోవడంతో సభను రద్దు చేయాలని టీఆర్ఎస్ నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా సభా వేదిక చిత్తడిగా మారిపోయింది.
   

 • Telangana minister Satyvathi Rathore in Huzurnagar bypoll campaign
  Video Icon

  TelanganaOct 17, 2019, 1:56 PM IST

  హుజూర్ నగర్ ప్రచారం: గుడిసెల్లోకి... బైక్ పై... సత్యవతి రాథోడ్ (వీడియో)

  హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో గిరిజనశాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ నెరేడుచర్ల మండలంలోని రామకృష్ణ తండా, మూసి వడ్డు తండా, పులగం తండా, జగ్నా తండా లలో పర్యటించి వారికి మద్దతు పలికారు.