Huzurnagar Assembly
(Search results - 9)TelanganaDec 27, 2019, 5:27 PM IST
మున్సిపల్ ఎన్నికల్లో మాదే విజయం: కేటీఆర్
మున్సిపల్ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.
TelanganaOct 24, 2019, 3:25 PM IST
హుజూర్ నగర్ లో భారీ విజయం... అసలు ఎవరీ సైది రెడ్డి..
రాజకీయ నేపథ్యంతో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన, నల్గొండ జిల్లాలోని క్రిస్టాపట్టే ప్రాంతానికి చెందిన ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే దిశగా తన తండ్రి భావాలకు బాగా ప్రభావితమయ్యారు. అతను రాజకీయంగా తన తండ్రి మరియు తల్లి పనికి రాజకీయంగా మద్దతు ఇస్తున్నాడు.
TelanganaOct 21, 2019, 7:43 PM IST
#exitpolls: హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ దే విజయం.... మిషన్ చాణక్య,ఆరా సర్వే
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి సైది రెడ్డి విజయం సాధిస్తాడని మిషన్ చాణక్య, ఆరా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడించాయి.. పోలింగ్ అధికంగా నమోదయ్యిందని, గత పర్యాయం కూడా ఇదే విధంగా ఇక్కడ భారీ స్థాయిలో పోలింగ్ నమోదయ్యిందని వారు తెలిపారు.
TelanganaOct 14, 2019, 11:08 AM IST
హుజూర్నగర్ బైపోల్: రంగంలోకి రేవంత్, హరీష్‌లు
హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రచారం నిర్వహించనున్నారు.
TelanganaSep 20, 2019, 3:23 PM IST
రేవంత్ రెడ్డికి కాంగ్రెసులో చుక్కలు: ఉత్తమ్ కు బాసట
హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది
TelanganaSep 20, 2019, 8:50 AM IST
కారణమిదేనా?:హుజూర్‌నగర్‌పై రేవంత్ వ్యాఖ్యలు
హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్చ సాగుతోంది. ఉత్తమ్ కు మద్దతుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిలిచాడు. రేవంత్ మాత్రం యూత్ కాంగ్రెస్ లీడర్ కు మద్దతు ఇచ్చారు.
TelanganaAug 20, 2019, 7:39 AM IST
హూజూర్‌నగర్ అడ్డా ఉత్తమ్‌దేనా, కారు దూసుకెళ్ళేనా.....
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.అయితే ఈ స్థానాన్ని దక్కించుకోవాలని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుండే ప్రయత్నాలను ప్రారంభించాయి.
TelanganaJul 8, 2019, 8:23 PM IST
శానంపూడి సైదిరెడ్డి టికెట్ కు ఎసరు: కన్నేసిన మరో ఎన్నారై ఇతనే...
శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గుండ్లపల్లికి చెందినవారు కాగా, దొంతిరెడ్డి నరసింహా రెడ్డి కూడా ఇదే నియోజకవర్గంలోని మట్టంపల్లి మండల కేంద్రానికి చెందినవారు. దొంతిరెడ్డి నరసింహా రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావుతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
TelanganaMay 31, 2019, 11:01 AM IST
హుజూర్నగర్ నుండి పోటీకి ఉత్తమ్ సతీమణి నో
హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం నుండి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.