Asianet News TeluguAsianet News Telugu
34 results for "

Huzurabad Bypoll Result 2021

"
Huzurabad bypoll result 2021: Inficates trouble to KCRHuzurabad bypoll result 2021: Inficates trouble to KCR
Video Icon

Huzurabad bypoll result 2021: కేసీఆర్ కు ప్రమాద ఘంటికలు

హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ అనూహ్యమైన మెజారిటీతో విజయం సాధించారు. 

Opinion Nov 5, 2021, 11:00 AM IST

Manickam Tagore Asks to give report over Huzurabad bypoll election resultManickam Tagore Asks to give report over Huzurabad bypoll election result

Huzurabad bypoll Result 2021: కాంగ్రెస్ ఓటమిపై నివేదిక ఇవ్వాలని ఠాగూర్ ఆదేశం

ఈ ఉపఎన్నికల్లో ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నట్టుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన సమయంలోనే Revanth Reddy ఈ ప్రకటన చేశారు.ఈ వ్యాఖ్యలను పార్టీ సీనియర్ నేత Jana Reddy తప్పుబట్టారు

Telangana Nov 3, 2021, 5:05 PM IST

tsrtc farmer chairman somarapu satyanarayana comments huzurabad bypoll resultstsrtc farmer chairman somarapu satyanarayana comments huzurabad bypoll results

Huzurabad bypoll Result 2021 : ఈటెల గెలుపుతో టిఆర్ఎస్ కు యూటర్న్ తప్పదు.. మాజీ టిఎస్ ఆర్టీసీ చైర్మన్ (వీడియో)

ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి kcr ఓటుకు 10 వేల చొప్పున వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సోమారపు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు మొదటి అడుగు పడిందని రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందన్నారు. 

Telangana Nov 3, 2021, 11:40 AM IST

Congress leaders Targeted Revanth Reddy after Huzurabad bypoll Result 2021Congress leaders Targeted Revanth Reddy after Huzurabad bypoll Result 2021

Huzurabad bypoll Result 2021... కాంగ్రెస్ లో 'చిచ్చు', రేవంత్‌పై సీనియర్ల ముప్పేట దాడి

మొదటి నుండి ఈ ఎన్నికలను కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోకోపవడం కూడా పార్టీ ఘోర ఓటమికి కారణమని కొందరు సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు.

Telangana Nov 3, 2021, 11:19 AM IST

Former Minister Etela Rajender Serious Comments on KCR and Trs leadersFormer Minister Etela Rajender Serious Comments on KCR and Trs leaders

కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజల విజయం: హుజూరాబాద్ ఫలితంపై ఈటల రాజేందర్

టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్న సమయంలో ఈ నియోజకర్గంలోని సుమారు 40 గ్రామాల ప్రజలు వారిని తన్ని తరిమివేశారన్నారు.కుట్రదారుడు కుట్రల్లోనే నాశనం అయిపోతాడని  పరోక్షంగా ఈటల రాజేందర్  కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. 

Telangana Nov 3, 2021, 11:02 AM IST

Huzurabad bypoll Result 2021:Jitender Reddy key role in Bjp victory in Huzurabad bypollHuzurabad bypoll Result 2021:Jitender Reddy key role in Bjp victory in Huzurabad bypoll

Huzurabad bypoll Result 2021: నాడు దుబ్బాక, నేడు హుజూరాబాద్‌, బీజేపీకి కలిసొచ్చిన సెంటిమెంట్


హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఇంచార్జీగా ప్రకటించిన తర్వాత జితేందర్ రెడ్డి హుజూరాబాద్ లోనే మకాం వేశారు. పార్టీ ముఖ్య నేతలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొంటూ పార్టీని విజయం దిశగా నడిపించారు.
 

Telangana Nov 3, 2021, 10:01 AM IST

Huzurabad bypoll result 2021: Self respec and symapthy leads to Eatela Rajender victoryHuzurabad bypoll result 2021: Self respec and symapthy leads to Eatela Rajender victory

Huzurabad bypoll result 2021: కేసీఆర్ అహంకారం, ఈటల ఆత్మగౌరవం

ఈటల రాజేందర్ విజయం వెనక ఆత్మగౌరవం, సానుభూతి పనిచేసిందని విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ అహంకారానికి, ఈటల రాజేందర్ ఆత్మగౌరవానికి మధ్య జరిగిన పోటీగానే హుజూరాబాద్ ఉప ఎన్నికను చూస్తున్నారు.

Opinion Nov 3, 2021, 9:36 AM IST

Huzurabad bypoll Result 2021: Etela Rajender Wins  From HuzurabadHuzurabad bypoll Result 2021: Etela Rajender Wins  From Huzurabad

Huzurabad bypoll Result 2021: ఈటలదే హుజూరాబాద్: రౌండ్ల వారీగా ఫలితాలు

మరో వైపు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగానే ఓట్లను సాధించింది. తొలి రౌండ్ నుండి ఈటల రాజేందర్ తన మెజారిటీని పెంచుకొంటూ వెళ్లారు.

Telangana Nov 2, 2021, 7:10 PM IST

Huzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 22ndRoundHuzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 22ndRound

Huzurabad bypoll Result 2021: ముగిసిన 22వ రౌండ్, హుజూరాబాద్ ఈటలదే

 రెండు రౌండ్లను కలుపుకొని 353 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ నిలిచారు.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రెండో రౌండ్ లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ కు 4851,Trs కు 4659 , Congress కు 220 ఓట్లు దక్కాయి.

Telangana Nov 2, 2021, 6:55 PM IST

Huzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 21 th RoundHuzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 21 th Round

Huzurabad bypoll Result 2021: ముగిసిన 21వ రౌండ్, ఈటలకు 22వేల లీడ్

Huzurabad bypollలో 21వ రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి Gellu Srinivas Yadavపై  బీజేపీ అభ్యర్ధి   Etela Rajender పై  1720 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.

Telangana Nov 2, 2021, 6:39 PM IST

Huzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 20 th RoundHuzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 20 th Round

Huzurabad bypoll Result 2021: ముగిసిన 20వ రౌండ్, 21వేలు దాటిన లీడ్

20 రౌండ్లను కలుపుకొంటే బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 21,015 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు

Telangana Nov 2, 2021, 6:08 PM IST

Huzurabad bypoll result 2021: Telangana minister Hrish Rao in troubleHuzurabad bypoll result 2021: Telangana minister Hrish Rao in trouble

Huzurabad bypoll result 2021: ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు ట్రబుల్

హుజూరాబాద్ శాసనసభ సీటు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటమి మంత్రి హరీష్ రావుకు సమస్యను తెచ్చిపెడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రబుల్ షూటర్ ట్రబల్ లో పడుతారని వ్యాఖ్యానిస్తున్నారు.

Opinion Nov 2, 2021, 6:06 PM IST

Huzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 19th RoundHuzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 19th Round

Huzurabad bypoll Result 2021: హుజూరాబాద్‌లో ఈటలదే ఆధిక్యం,19 వ రౌండ్‌ తర్వాత 19,541 లీడ్

19 రౌండ్లను కలుపుకొంటే బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 19,541 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు

Telangana Nov 2, 2021, 5:52 PM IST

Huzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 18th RoundHuzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 18th Round

Huzurabad bypoll Result 2021:పూర్తైన 18వ రౌండ్, గెల్లుపై కొనసాగుతున్న ఈటల ఆధిక్యత

18 రౌండ్లను కలుపుకొంటే బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 16,494 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్  స్వగ్రామం హిమ్మత్ పూర్.అయితే హిమ్మత్ పూర్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్  కంటే 191 ఓట్లను ఈటల రాజేందర్ ఎక్కువ సాధించారు.

Telangana Nov 2, 2021, 5:41 PM IST

Huzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 17th RoundHuzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 17th Round

Huzurabad bypoll Result 2021:పూర్తైన 17 రౌండ్లు, వెనుకంజలో గెల్లు, ఈటలదే పైచేయి

17రౌండ్లను కలుపుకొంటే బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 14,618 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్  స్వగ్రామం హిమ్మత్ పూర్.అయితే హిమ్మత్ పూర్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్  కంటే 191 ఓట్లను ఈటల రాజేందర్ ఎక్కువ సాధించారు.

Telangana Nov 2, 2021, 5:10 PM IST